1-సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,బంధు మిత్రులకు 13-4-21 మంగళవారం శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు .21-4-21బుధవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు .
2-ఉగాది రోజు సాయంత్రం 4 గంటలకు సరసభారతి ఫేస్ బుక్ ద్వారా శ్రీ ప్లవ ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది .
3-20-4-21 మంగళవారం ఉదయం 10 గం.లకు సరసభారతి ఫేస్ బుక్ ద్వారా’’ శ్రీ శంకర విజయం ‘’64 వ చివరి భాగం ప్రత్యక్ష ప్రసారమౌతుంది .
4-21-4-21 బుధవారం శ్రీ రామనవమి నాడు సాయంత్రం 4 గం.లకు ‘’విశిష్ట యోగ వాసిష్టం ‘’ధారావాహిక ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమై ,22-4-21 గురువారం నుండి రోజూ ఉదయం 10 గం.ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -11-4-21-ఉయ్యూరు