శ్రీ ప్లవ 2021-22 ఉగాది వేడుకలలో వెలువడిన పుస్తకాలు
వరుస | పుస్తకం పేరు | వివరాలు |
26 | వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష | సాహిత్య అకాడెమి ప్రచురించిన హైదరాబాద్ సంస్కృత అకాడేమి డైరెక్టర్ శ్రీ పి జి. లాల్యే ఇంగ్లీష్ లో రాసిన ‘’మల్లినాథ ‘ఆధారం గా రాసినది ’వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష ‘ |
27 | ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు | 42 మంది ఆధునిక విదేశ సంస్కృత విద్వాంసుల జీవితం, రచనలు – వివిధ దేశాలలో సంస్కృత ప్రచారం |
28 | Nuclear Physicist Dr. Ankunuri Venkata Ramayya | అణుశాస్త్రవేత్త డా ఆకునూరి వెంకటరామయ్య బుక్ లెట్ విశేషాలు కు ఇంగ్లీష్ లో అనువాదం |