స్థానికులకు సరస భారతి శ్రీప్లవ ఉగాది పురస్కార ప్రదానం
27-6-21 ఆదివారం ఉదయం 11 గంటలకు ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లో స్థానికులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పురస్కారాలను సరసభారతి 157వ కార్యక్రమం లో అంద జేస్తోందని తెలియ జేస్తున్నాము. .
పురస్కార గ్రహీతలు
1-శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
2-డా.దీవి చిన్మయ – సరసభారతి ఉపాధ్యక్షులు ,ప్రముఖ ఆయుర్వేద నిపుణులు
3-శ్రీ జ౦పాన శ్రీనివాస గౌడ్ – మాజీసర్పంచ్ ,విశిష్ట సామాజిక సేవా కర్త
4-శ్రీ వీరమాచనేని బాల గంగాధర రావు –సరసభారతి సాంకేతిక నిపుణులు
5-శ్రీ వెంట్రప్రగడ వీరా౦జనేయులు-ప్రముఖ సాంఘిక, ధార్మిక, సా౦స్కృతిక సేవా కర్త
6-శ్రీ పామర్తి సత్యపవన్ –కంప్యూటర్ నిపుణుడు
7-శ్రీ శిరిగుడి సురేష్ –ఎలెక్ట్రికల్ నిపుణుడు
8- శ్రీ సుధాకర్ —హ్యూమన్ కంప్యూటర్ బిల్ కలెక్టర్
జోశ్యులశ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
21-6-21-ఉయ్యూరు