వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ
సాహితీ బంధువులకు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు .సరసభారతి బ్లాగ్ ఏర్పరచి దశాబ్ద కాలం దాటింది నేను వివిధ రామాయణ, భారత, భాగవత,వేద ఉపనిషత్తులు మొదలైన వాటిపై విశ్లేషణ రూపంగా రాసినవన్నీ ఒక చోటికి చేర్చి డిజిటల్ రూపమిచ్చి రెండవ భాగం గా సుమారు 450 పేజీల ‘’వేద, ఇతిహాస, తాత్విక రచనల విశ్లేషణ’’గా నామకరణం చేసి విద్యా ప్రదాత శ్రీ వినాయకుని పుట్టినరోజు శ్రీ వినాయక చవితి నాడు నాచేత ఆవిష్కరి౦ప జేస్తున్నందుకు మహదానందంగా ఉంది . ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆవిష్కరణ…
శ్రీ దుర్గా ప్రసాద్ గారు మీకు హార్థికాభినన్దనలు 💐
🙏
ముసునూరి వెంట రామ ఈశ్వర్