ధన్యవాదాలు
నమస్తే శ్రీ సు౦కర కోటేశ్వరరావు గారు -అంతా క్షేమమని తలుస్తాను .యధా ప్రకారం ఎప్పుడూ పంపించినట్లే మేము అడుగకుండానే ,సరసభారతి పై అభిమానం తో మీరు ఈరోజు 11-9-21 శనివారం పంపిన 10వేలరూపాయలు ,అంది నా అకౌంట్ లో జమ అయినట్లు మెసేజ్ వచ్చింది .ధన్యవాదాలు .మీ ఆదరాభిమానాలు సాహిత్యం పై ఉన్న మక్కువ కు ముగ్దుడిని అవుతున్నాను .మరొక్కమారు ధన్యవాదాలతో కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను -గబ్బిట దుర్గాప్రసాద్ -11-9-21-ఉయ్యూరు