రేపటి నుంచి” విశ్వనాధకల్ప వృక్ష శిల్పం ”ప్రారంభం -చిన్న సవరణ
సాహితీ బంధువులకు శుభ కామనలు .సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ”మంత్రం మయ వాణి విశ్వనాధ ”ఇవాళ 24వ భాగం తో పూర్తీ అవుతుంది .
రేపు 5-10-21 మంగళవారం సాయంత్రం 4గం నుంచి ధారావాహికగా ”విశ్వనాధ కల్ప వృక్ష శిల్పం ”సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమై ఎల్లుండి 6 వ తేదీ బుధవారం నుంచి ఉదయం 10 గం లకు ప్రసారమవుతుందని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది -మీ -దుర్గాప్రసాద్ -4-10-21-ఉయ్యూరు
—