విశ్వనాధ కల్ప వృక్షం తర్వాత ”శివపురాణం” ,ఆతర్వాత” బ్రహ్మ వైవర్త మహా పురాణం” ప్రత్యక్ష ప్రసార౦ సాహితీ బంధువులకు శుభ కామనలు .సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసున్న ”విశ్వనాథ కల్ప వృక్ష శిల్పం ”పూర్తికాగానే ,కార్తీకమాస ప్రత్యేక కార్యక్రమంగా ,”శివ పురాణం ”,అది పూర్తయ్యాక ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమ౦గా ”బ్రహ్మ వైవర్త మహా పురాణం ”సరసభారతి ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని తెలియ జేయటానికి సంతోషిస్తున్నాను -దుర్గాప్రసాద్ -18-10-21-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
http://sarasabharati