Monthly Archives: అక్టోబర్ 2021

హాస్యానందం

హాస్యానందం 1-ఒక చిత్రకారుడు సుందర స్త్రీని త్రిభంగిమలో చిత్రించి మురిసిపోయి తన డాక్టర్ స్నేహితుడికి చూపిస్తే ‘’అపెండి సైటిస్ ‘’అన్నాట్ట . 2-కలెక్టర్ గారి భార్యను అత్తయ్యగారూ అంటావు ఎలా వచ్చింది ఆ వరుస ?  రెండోవాడు –నేను తాసిల్దార్ గారి భార్యను అక్కగారూ అని పిలుస్తా ..తాసీల్దార్ భార్య అక్క అయితే ,కలెక్టర్ గారి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్  

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్   గారి జీవిత చరిత్రను ‘’ప్రెసిడెంట్ వి.జే,పటేల్ జీవితం’’పేరుతొ శ్రీ పురాణం కుమార రాఘవ శాస్త్రి సంపాదకత్వం లో శ్రీ కంభం మెట్టు సత్యనారాయణ రావు రచించి తండ్రి స్వర్గీయ కంభం మెట్టు బ్రహ్మాజీ రావు గారి పవిత్ర … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -4(చివరి భాగం )

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -4(చివరి భాగం ) వలత్తోలళ్ నారాయణ మీనన్ ‘’చిత్రయోగం ‘’అనే పెద్ద కథా కవిత రాశాడు .ఇవికాక ఇంకో నాలుగు రాసినట్లు ముందే చెప్పుకొన్నాం .1914లో అనిరుద్ధన్ ప్రచురింపబడి పెద్దపేరు పొందాడు .నాలుగు చరనాలున్న 73కవితలు ఇవి .నాటకీయత పండించాడు .అనిరుద్ధుడికి కారాగార శిక్ష పడినప్పుడు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -3

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -3 తన ప్రతిభకు తగిన పురస్కార గౌరవాలు అందుకొన్నాడు వలత్తోళ్ నారాయణ మీనన్ .1919లో కొచ్చిన్ మహారాజు ‘’కవి తిలక ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .1948లో మద్రాస్ ప్రభుత్వం నలుగురు ఆస్థానకవులలో  ఒకరుగా చేసి గౌరవిన్చింది.కేంద్ర సాహిత్య ఎకాడమి సభ్యుడిగా ,కేరళ సాహిత్య అకాడెమి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -2

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -2   తిరుచూరు వదిలి వెళ్లేలోపే మీనన్ వాల్మీకి రామాయణ అనువాదం మొదలుపెట్టాడు .ఎంతటి పనిఒత్తిడిలొ ఉన్నా ,రోజుకు కనీసం నలభై శ్లోకాలు అనువది౦చేవాడు .విద్వాంసులు ఆమోదించారు .కొందరు చందా దార్లను పోగేసి ధారావాహికంగా 1907లో ప్రచురించాడు .కావ్యం పూర్తయ్యాక ఎన్నో పునర్ముద్రణలు పొందింది .చివరి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్

ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ 1878లో జన్మించి 1957లో మరణించిన వలత్తోళ్ నారాయణ మీనన్ మలయాళకవిత్వానికి కొత్త రీతులు చూపిన ప్రముఖులలో ఒకడు .సంప్రదాయబద్ధమైన చదువు చదివి ,సంస్కృతం లో నిష్ణాతుడై వాల్మీకి రామాయణం, ఋగ్వేదం లను మలయాళభాశషలోకి అనువదించిన ప్రజ్ఞాశాలి .బధిరత్వం బాధించినా ,సాహిత్య సేవలో ,కథాకళీ నృత్యాన్ని పునరుద్ధరించటం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

లక్ష్మీజనార్దన చరిత్రము

లక్ష్మీజనార్దన చరిత్రము తూగోజి ధవళేశ్వరం పిడబ్ల్యుడి క్లార్క్ శ్రీ బొండాడ సూర్యనారాయణ లక్ష్మీ జనార్దన చరిత్రం, దానికి అనుబంధంగా శ్రీ వెంకటేశ్వర శతకం రాసి ,రాజమండ్రిలోని ఎస్ గున్నేశ్వరరావు బ్రదర్స్ కు చెందిన చింతామణి ప్రెస్ లో 1913లో ముద్రించారు వెల మూడు అణాలు .విజ్ఞాపనం లో కవి ‘’గౌతమీ తటం  ధవళగిరి పై వెలసిన … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

శివపురాణం

విశ్వనాధ కల్ప వృక్షం  తర్వాత ”శివపురాణం” ,ఆతర్వాత” బ్రహ్మ వైవర్త మహా పురాణం” ప్రత్యక్ష ప్రసార౦  సాహితీ బంధువులకు శుభ కామనలు  .సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసున్న ”విశ్వనాథ కల్ప వృక్ష శిల్పం ”పూర్తికాగానే ,కార్తీకమాస ప్రత్యేక కార్యక్రమంగా ,”శివ పురాణం ”,అది పూర్తయ్యాక ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమ౦గా ”బ్రహ్మ వైవర్త మహా … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

దీక్షిత శతకం

దీక్షిత శతకం ‘’ శ్రీ నందిరాజు లక్ష్మీ నారాయణ దీక్షిత శతక౦’’ కర్తవఝల సూర్యనారాయణ కవి .ఇది బాపట్లలోని అత్రి –వాణి ప్రెస్ లో 1938లో ముద్రితం .వెల రెండు అణాలు అనబడే’’ బేడ’’ .ముందు తన వంశ చరిత్ర సీసాలలో ఒలికించాడు కవి .కృష్ణానది బంగాళాఖాతం లో సంగమించే హంసల దీవి క్షేత్రంకు దగ్గరలో … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

పడమట లంక రామ స్తవం -3(చివరి భాగం )

పడమట లంక రామ స్తవం -3(చివరి భాగం ) 9-శ్రీ నోరి హనుమత్సాస్త్రి –గుంటూరు ‘’జడమతి తోడ సోమకుడు చయ్యన వేదములన్ హరించి ,తా –జడనిధి యందు దాగగను జూడ నెరి౦గియు మత్స్య రూపమై కడువడి రాక్షసున్ దునిమి గ్రక్కునదెచ్చితివీవే వేదముల్ –పడమట ‘’ 10-బ్రహ్మశ్రీ నెమ్మలూరి రామమూర్తి –అమృతలూరు ‘’సుడి వడు గాలి చందమున … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి