మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 41
మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 41
41-బుర్రకధల ఫేం,హిట్లర్ వేషం వేసిన –ఏపూరు రామకోటి
1944లో గుంటూరు జిల్లా ప్రజా నాట్య మండలిలో సంబంధము ఏర్పడింది. వేములపల్లి శ్రీకృష్ణ, షేక్ నాజర్, వేపూరి రామకోటి మున్నగు వారితో తోడు.
వేములపల్లి శ్రీకృష్ణ గుంటూరు తీసుకువచ్చి బుర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బావుంటుందని నిర్ణయించారు. వేపూరి రామకోటి కథకుడు, నాజర్ హాస్యం, ముక్కామల పురుషోత్తం రాజకీయ వంతలుగా దళం ఏర్పర్చారు.
ముక్కామల అమరేశ్వరరావు స్థాపించిన
“నవజ్యోతి”, 1948 లో తోట రత్తయ్య, కూర్మా వేణుగోపాలస్వామిగార్లు స్థాపిం
చిన నాట్యసమితి, నాట్యకళామందిర్, హిందూకొలేజి హైస్కూలు నాట్యమండలి,
భారతీనాటకసమితి, సాహితీ ఆర్డు థియేటర్స్,సాహిణీ ఆర్డు థియేటర్సు, బాలానంద
కేందం,రవి ఆర్డు ధియేటర్, లలిత కళాసమితి, నటరాజసేవాసంఘం, మారుతీ నాట్య
మండలి, సీతారామ నాట్యకళాసమితి, నటరాజకళామండలి, కల్చరల్ అసోసియేషన్,
నటరాజ నాట్యమండలి, విజయవాణీ కళాసమితి మొదలై న సమాజాలు ఏర్పడి పని
చే స్తున్నాయి.
ఈ సమాజాలలో…
ధూళిపాళ సీతారామశొన్రీ, బండారు రామస్వామి, కడియాల రత్తయ్య,
సవరం వీరాస్వామి, పెళ్ళూరి శేషగిరిరావు, ముప్పవరపు భీమారావు, మందపాటి
రామలింగేశ్వరరావు, కురిచేటి నాగేశ్వరరావు, బి. జగన్నాధం, బి. కె. విశ్వేశ్వర
రావు, వేమారావు, జి. విద్యాసాగర్, డి. రామచం(ద్రరావు, టి. పుండరీకాక్షయ్య.
జి. రామచంద్రరావు, జె. సీతారామళౌ స్త్రి, గుంటపల్లి వెంకటరత్నం, యం. ఆర్.
ఆంజనేయులు, ఎ. యన్. ఆర్, ఆంజనేయులు, అరవపల్లి సుబ్బారావు, రవీంద్ర
నాధ్, పి. కౌళిదాసు, డి. కుమార్, ఎ. లక్ష్మణరావు, పి. వి. స్వామినాయుడు,
కె. కృష్ణమూర్తి, టి. యస్. వెంకటేశ్వరరావు, కె. చక్రపాణి, కె. యస్. ఆర్.
ఆంజనేయులు, బొగ్గవరపు రామకృష్ణరావు, వె. మృత్యుం, జయశర్మ, ఆకుల
సత్యనారాయణ, యం. వి. యస్. శాస్తి, అరిపిరాల రాధాకృష్ణ, చిలుకూరి
సుబ్బారావు, షేక్ నాజర్, కాకుమాను నాగభూషణం, (శ్రీమతి బి. కోమలి, ముక్కా
మల కృష్ణమూర్తి, వల్లథ జోళ్యుల,శివరామ్, కె. శివరామకృష్ణయ్య, జి. వరలక్ష్మీ,
ఛాయాదేవి, కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, వేపూరి రామకోటి,
పినీనటుడు బాలయ్య, కె. రఘురామయ్య, వై. వి. రాజు, సీనియర్ శ్రీరంజిని,
జూనియర్ (శ్రీరోంజిని. పి. శ్రీరామశొస్తి. డి. లక్ష్మీనరసింహారావు, తంగిరాల
(శ్రీరామమూర్తి, వలి వేటి రామసుబ్రహ్మణం,
ఆంధ్రదేశంలో ఆంధ్రప్రజా నాట్యమండలికి సంబంధించిన అనేక
దళాలు పగటి వేషాలను ధరించి, తద్వారా రాఒకీయ (ప్రబోధాన్ని కలిగించారు.
నంఘవిద్రోహుల్ని చీల్చి చెండాడే సాహిత్యంద్వారా (ప్రజా ప్రబోధాన్ని కలిగించారు.
ఇలా పగటి వేషాలను ధరించిన వారిలో కోగంటి, కోనూరు పున్నయ్య, మాచినేని,
మిక్కిలినేని, డాక్టరు రాజారావు, నాజరు, రామకోటి మొదలై నవారు ముఖ్యులు.
రామకోటి, పురుషోత్తం చెంచు వేషాలు ధరించారు. దుగ్గిరాలకు చెందిన డాక్టరు
చలమయ్యకూడ కళారూపాన్ని (ప్రదర్శించాడు.
ఆ (ప్రదర్శనంలో నాజరు కోలాటం, కోగంటి కోయవేషమూ, మిక్కిలి
నని హీట్లరు వేషమూ (పత్యేక (పళశంస లందుకున్నాయి.
రాష్ట్రదళ సభ్యులు :
1948 జనవరిలో అహమ్మదాబాదులో జరిగిన అఖిల భారత |వజా నాట్య
మండలి మహాసభకు రాష్ట్రదళ సభ్యులైన డా. రాజారావు.కోసూరు పున్నయ్య.
మిక్కి-లినేనిసి. మోహన్‌దాసు.నాజర్‌లు.నుంకర నత్యనారాయణ.మాచినేని పూర్ణ చంద్రరావు-సిరివి శెట్టి సుబ్బారావు మిక్కిలినేని సీకారత్నం . చిరంజీవి సూర్య
కొంతం.కోగంటి గోపాలకృష్ణ య్య.వట్టం శెట్టి ఉమామహేశ్వరరావు. వెంపటి రాధా
కృష్ణ – ఏపూరు రామకోటి _ పురుషోత్తం _ బి. గోపాలం = జయరాం – సుబ
హ్మణ్య _ (శ్రీహరి . అమృతయ్య – ఏసుదాసు _ డాక్టరు చంద్రశేఖరం
ఆంధ్రదేశంలో 1048 లో (ప్రభుత్వదమననీతి ఫలితంగా ఆం(ధ్మపజా
నొటగమండలి ఆణచివేయబడడంతో (పజా నాట్యమండలి కళాకారులు 1949. 50
ప్రాంతాల్లో మద్రాసు సినీరంగంలో (ప్రవేశించారు. ఇంతకుముందే యువజనోద్య
మంలో కాకలు తీరిన తాతినేని (పకాశరావు సినిమారంగంలో వున్నారు.
చదలవాడ, మిక్కిలినేని, పెరుమాళ్ళు, వల్లం నరసింహారావు, వీరమాచ
నేని మధుసూదనరోవు, వి. సరోజని, మిక్కిలినేని సీత, సాలార్, ఆచార $
ఆశ్రయ, సుంకర, వాసిరెడ్డి, సి, మోహన్‌దాస్ (మ్యూజిక్ డైరెక్టరు, టి. చల
షతిరావు (మ్యూజిక్ డైరెక్టరు, ప్రత్యగాత్మ, కొండేపూడి లక్ష్మీనారాయణ,
రాజారావు, వెంపటి, రామకోటి, అలు రామలింగయ్య, పొట్లూరు వెంకటసుబ్బారావు,
బి. గోపాలం, వేణుగోపాల్ మొదలైన కళాకారు లందరూ మద్రాసు సినీరంగంలో –
(ప్రవేశించారు,
నాజరు బెంగాలీ కరువు బుర్రకథను. పల్నాటి వీరచర్మిత్రను, బొణ్సిలి
యుద్ధం మొదలైన బృురకథలను (పజాొనాట్యమండలి కళాకా రులై న నాజరు, పరు
షో త్తం, రామకోటి, మిక్కిలినేని, మాచినేవి, పట్టం సెట్టి, కోనూరి పున్నయ్య, సిరివి
సెట్టి, పెరుమాళ్ళు, చదలవాడ, వల్లం, కేశవరావు “మొదలై న అనేకమంది కళాకారులు
రాష్ట్ర వ్యాపితంగా వ్యాపింపచేశారు.
--
నాజర్ బురకథ దళం అనగానే రామకోటి, పురు పోత్తం స్మృతిపథంలోకి వస్తారు. ఫురుహోల్సేమునకో మతి ఇెలించి పోవడంతో రామకోటి సినీరంగంలోకి (ఫ వేశించడంతో శీ) కర్నాటిీ లకీ నర్సయ్య, మాచి “జీని వెంక ‘టేళ్ళగ రావు గారలు దళ౦ రాణించడానికి తోడ్పడిన మీ[తులు. అదేనిధంగా నంది Xo చిన్న బాయిలు దళంలో పనిజేశారు.
“బెం గాలు కరువు” ఆనే బుర్రకథను (వాస్ మిగతులైన రామకోటి పురుషోత్తం గార్ల సహకారంతో ఆం(ధ జీశం నలంమూలల గానంచేసి లక్షలాది (పజానీకాన్ని ఉఊ(రూత లూగించి ఆం భీకర [పాంతాల (పముఖులగు అబ్బాస్, బలరాజ్ సహానీల (పశంసల నేకాక నాట్య కళాపఫూర్ష బళ్ళారి రాఘవ, డా॥ గోవిందరాజుల సుబ్బారావు, గూడవల్లి రామ(బహ్మం గార్గ ఆశీ స్సులం పొందటం జరిగింది.
సన్నగా బక్కపలుచగా చలాకీగా ఉండే రామకోటి చాలాసినిమాలలో మిగిలిన హాస్యనటులతో కలిసి నటించారు ఆయన్ను చూడగానే హాస్యం పొంగిపోర్లుతుంది మాట కూడా తమాషాగా ఉండటం విశేషం .ఎన్ని సినిమాలలో నటించారో తెలియదు ఇంతకంటే వివరాలు అందుబాటు కాలేదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-1-22-ఉయ్యూరు