మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64 64-నవ్వుల పువ్వులే కాదు నవ నీత హృదయాన్ని కూడా పంచిన తొలి హాస్య పద్మశ్రీ –రేలంగి -2

Inbox

 ఆంద్ర పత్రిక – వీరాజి 

జీవిచప్తు వెలుగు రీకట్ము సమంగా రుచి చూచిన వ్యక్తి, నునస్సులో నుహిగ్ని గోళాలు (బద్బ లవుళున్నా లోశాన్నంతటినీ హాస్యలహరిలో ముంచి తేల్చగల ఘటికుడు, నటకుడు కూదా (శీ రేలంగి నెంకస్మస్టామయ్య, | రేలంగి నెంక[(టామయ్య, చిన్నతనం నుంచి రంగు పూనుకోటం (పారంభించారు. రంగు పూసు కుంటే సిల్ళి నిన్వరుు వద్చని మందలించే తంటడి తన వీపు అప్పజెప్పి కాకినాడ యంగ్‌ మన్స్‌ హానీక్ళట్‌ కాట చిన్నచిన్న వేషాలు

  ఎస్నోంఢవారు, ఈ త౦0(ఉ ౩ డుకఖల మెధఎంల శాను మధనపడలేక (శ రేలంగిని ఫోర్న్డు ఫారం వాకా ఆదుకున్న సరస్వతీదేవి సెలవు పుచ్చుకుంది, (శీ సి పుల్ణయ్యగారి. (కింద రేలంగి మొట్ట మొదటగా ‘ సినిమాల్నో అడుగు పెట్టారు. 1936 లో ధృవ — అనసూయలో ఇం(దుడుగా, వేషణ కట్మారు, ఒకనాటి నటి పుష్పవల్సి ఈనాటి భానునుతి (పభృతులు కూడా ఆనాడు రేలంగితో ప్తాటు పనిచేశారు. అయితే రేలంగి వేషం వెయ్య టమే. గాక కంసెనీ తాలూకు ఇతర వ్యవహారాలు చక్కబెడ్డుండేవారు. కళాదర్శకుడుగా, ఏజెంటుగా కౌస్ట్రింగ్‌ డ్నెరెక్సరుగా కూడా ఆయన పనిచేశారు, “వీరభదయ్యనుగాను ఉళ్కి భ్యదయ్యనే” అన్నట్టు ఆరోజుల్ళో ఆయన ఉళ్యి వెంకటరామయ్యగా మౌ(తమే వుండేవారు. ఎప్పటిక్టైనా “స్పెకిరాకపోతానా అనే ఆలోచనతో బు( రనుకసొసిసామసొచేస్తుండేవారు, మొదటి (పపంచ యుద్ధం తర్వాత చలన చిత పర్మిశమ మ,(దాసులో స్మిరపడింది అప్పుడు వచ్చిన బాలనాగమ్మలో రేలంగి తలారి రాముడు పాతధరించారు. రేలంగి ఆరోజునుంచి “ఎందెందు. వెదకినందందే కలొడనిసించుకుంటూ ఇప్పటికి సుమారు 125 స్నెన చితాల్ళో నటించి (పజల మన్నన పొందారు. . ఈతఠోజున హాస్యానికి మారు సేరు. లేలంగి హాస్యరసభరితమ్మెన పొ్టతలలో వివిధముల్నెన పాతలను ధరించారు. రేలంగి (వమయోగించిన ఊత పదాలు తెలుగునాట హాస్యరాొస్తొని, కంగీల్టె పోయాయి. “తప్పు తప్పు, “జంబలకరపంబా, కసా పిసొమసా%, చచ్చ’కే చచ్చకు ఆ ఇలాటివెన్నో రేలంగి కన్న చిరపరిచితాల్నె పోయాయి. ఆయన థరిం చిన పఫొ్యళలు (వజ ల్నో. హత్తుకుపోయి | రేలంగి నడకి ఒకటి. పత్యేకంగా ఏర్పాటు 

   “ిసరట్టు — అనే సుచ్చిశెట్టిగా చింతామణిలోను పిసినారి. వీరభ్య దయ్యగా దోంగరాముడులోను, అస్పులవాడిలాగా హరిశ్చంటదుని వెంట తిరుగుత హాస్యాని తా నప్పుగా ఇచ్చే నక్త తకుడుగా-లాషా ఎన్నో పాతలు ధరించి హాస్యానికి కొత్త పూలం గీని తొడిగారు రేలంగి. ఈనాటి తెలుగువాటిలో రేలంగి మాట్క “రేలంగి చేష్ట, ‘“రేలంగివాడిలాగా”’ సామెతలుగా తయార య్యాయన్నా ఆశ్చర్యంలేదు నిత్య భూతనులల్నెన నటుల్లో రేలంగి వెంక (టొమయ్య ఒకరు. ఏళ్ళకు ఏళ్ళు గడచినా ఒే పాతను మళ్ళీ సోయగం సోలిసోకుంగా జనాకర్య యంగా నటిస్తున్నారం టే కారణం ఆయన నటనలో ఉన్న నిత్య నూతనత్వమే స్వర్మీయ గోవిందరాజుల సుబ్బారావు నటించిన జెమినీ బాల నాగమ్మలో తలొరి రాముడు పాత ధరించి (పజల నురూత * లూగింవారు. దాదాపు 20 సంవత్స రాలకు వచ్చిన వెంకటరమణా వారి “బొలనాగమ్మలో మళ్ళీ జ తలారి రాముని పాతనే నిర్వహించి (పజల మన్నన పొందారు అలొగే రేలంగి పూర్వపు కృష, తులాభారంలోను రెండేళ్ళ కిందట విడుదల్నిన కృష ,తులాభారంలోను వేషాలు వేశారు ఒక నటుడ తాను ధరించిన పాృాతనే 20 ఏళ్ళ తర్వాత ధరిం? “భక అనిపించుకోటం ఆ నటుని నిత్య నూత (పతిభకు తార్కాణం కాదూ లి తొము ధరించిన పాత లన్నిటిలో: పెద్ద మనుష్యుల్గ్యోని _తిక్కశంకరం పాత తమకు నచ్చిందంటారు. రేలంగి, అయితే (పజలు మాతం దొంగరాముడులోని వీరభ్యద య్య పాతను మెచ్చు కున్నారట రేలంగికి నటనప్పెన కొన్ని నిర్శిష్పాభిపాయా లున్న్నై. ఒక సవ్మాన సభలో మాటాడుతూ నటుని ఆంగిక అభినయంవల్ననే హాస్యం ఉత్పన్నం కాదు. చూచేవారిలో కూడా తదనుగుణమైన భావం కలగాలి నేను నవ్వవమంటే, అలాంటి  చేష్టలు చేసినంతమా[తాన మీరు నవ్వరు మీ మొహాన (వాసుం కే (మీ మనస్సులో కలిగితే) నవు క్‌ తారు అన్నారు దీన్నిబట్టి నటునకు అన్ని పాతలు ఒక నని హాస్య పాాత ధరించేవారు కూడా గంభీరమ్నెన పొాతలు, దుష్పపాతలు ధరించగలరన్కీ తదనుగుణమ్మెన భావం సామాజికు లలో నటుడు కలిగించగల్సి నప్పుడు, (సేక్టకులు ఆ నటుని హాస్యనటునిగా మరచిపోయి అతని పా(తను, గంభీరపా తగానో, దుష పా్యతగానో అనుభూతిపొంది ఆదరించితీరుతారని భానించి తము చితాల్ళో న్స్‌ (శీరేలంగి నిరూపించారనిపిస్తుంది కొన్ని చిితాల్గో ఆయిన పా్యతలు చూస్తే లక్ష్మి శ్రలో కొంత గంభీర మ్నైన పాతను ధరించారు, తోజులు మారాయిలో ‘్రొక్ట పోలయ్య పా తను ధరించారు “పెంకిపెళ్లాంలో ఆయన ధరించిన పాత గంభీరమ్నెంది, నిషాద మయము. గాక, (పక్సకుల సానుభూతిని చూర గొన్నది కూడా ఇటీవల విడుదల్నెన “*కలసివుం కు కలదు సుఖం లో (శీ వెంక్క్టటామయ్య ధరించిన దుష్పుడు, సమౌాజ విమర్శకుడు, విజ్ఞా ని రాజా పాత, ఎయన వాక్యాలకు సరెన నిరూపణంగా ఉంది. పా్యతకు తగిన అంగీని సింగారించుకోగల రన్నమాట రేలంగి. నాటక చలనచిత రంగాలలో చలనచి. త రంగంలో పన లేదని చితపరి.శమ నిర్మీవ మ్నెందనీ, కేవలం యాం(తిక (ప్మకియే నే వాదాన్ని రేలంగి భంకా భజాయించినంత తీవంగా “5ట6త పరి్యశమ నిజం గానిర్జ్మీన  ్నెతే ఇది ఇన్నాళ్ళు ఉండేదే కాదు. దీని జీవశక్తి తరగంది గనుకనే పరి(శవమ రోజురోజుకీ పెంపు పొందుతున్నది. నిజానిక్కి కళ అనేది రెండు రంగా లోను సమానమే నాటకం అన్ని సన్నాహాలతో పాటు ౩3 గంటలు (పదర్శిస్తే, ఆ మూడు గంటల పొటు (పదర్శించే చి(తాన్ని మూడు నెల్ల పాటు తీస్తాం” “కెమెరా నటునిలో ఉన్న (ప్రతిభను (పస్ఫుటం చేస్తుందేగాన్మి అసలే లేని వాటిని తేగల శక్తి లేదు. నాటకాలలో ఉన్న అలంకరణ సొమ(గి; జనరంజకావకాశౌలు చలనచి(తాల్మొ ఉండవు నటులు మంచి “మూడ్స్‌” లో ఉన్నప్పుడు వారి ముఖ కవళికలు, ఆంగిక విన్యాస్యాలు చి(తీకరిస్తారు, నాటకంలో ఉండే తొందర ఇందులో లేదు అయినా నటులు చలనచి తొల్గో రాణించటం లేదంట. దానికి వారి అశక్తతే గాని “కెమేరా” యాం(తిక (ప్మకియ కారణంకాదు తనలో లేని దాన్ని కెమేరా చూపగల్న్లా అనటం (టిక్‌ ఫోటో (గఫీ విషయం కాదు) సమంజసం గాదు. జీవశక్తి చలనచి.తాల్గో ఉండబ స్టే అదీ (పజొరంజకమ్మెన కళ గనుకనే ఇంకా మనగల్ను తున్నది” ఆంటారు (కీ రేలంగి చలనచి[తాలు చూస్తే చిితాల్మో ప జనం చెడిపోతారన్న నాదం పూర్తిగా అనంగత మ్మెందని రేలంగి అభిప్రాయం “ఈనొడు మన చి్యతాలు చాలా మంచిని తయారవుతున్నాయి. (పణల్నొ కూడా. విచక్ష్మ్ణ  శ అధికమవుతున్నది. ఈనాడు మన చిటతాలు చూసి నేర్చుకోవలసింది చాలా వుంది. చెల్టెళ్ళ అనుబంధం *“పెశమలర్‌* లాంటి చిితాలు నిరూపిస్తున్నాయి అలాగే అనేక దృక్పథాలు ఆధా రంగా ఉత్తమ చి.తాలు తయారవుతుం టే చలన చితాలు చూస్తే (పజలు చెడిపోతారనటం పెద్ద ఆపోహ అలాగే నటిస్తే వెడిపోతారనే వాదం కూడా చలనచిత పరి.శమ ఏర్పడ్డ తర్వాత చొలా కుటుంబాలు బాగుపడ్డా యి మంచి చెడ్డ ల లెక్కలేనివారు మంచీ చెడులను విభజించి, మంచి మౌార్నాన్ని ఆనుసరించి బొగుపడింది కూడా ఈ పరి (శమ వల్గనే, చలనచిి త సరి శమలో నీతి నియమా లంటూ వుంశే అవి దక్సిణాది పరి (శమలోనే ఉన్నాయి అందులోను. తెలుగువారు మరిక్‌”న్ని కట్ము బోటు కలవారు కనుక చిషత పరి_శమలో చేరితే మరీ చెడిపోతో రనటం సత్యా నిశి సగం దూరం” స్నెగా అభినయ కళకు గల (పాముఖ్యం ఉంది గనుకనే కదా! ఇప్పుడు విశ్వవిద్యాలయాల్నో కూడా (పత్యేకంగా తరగతులు ఏర్పాటు చేస్తున్నారు 1 ఈ (వయత్నానికి యధా శక్షి తోడ్పడటానికి సంసిద్భుణ్తి అన్నారు. రేలంగి వ నే శః (పస్తుుతం 1రి చితాల్నో నటిస్తున్నారు రేలంగి వెంక్ట్టామయ్య, అందువల _ పొపం ఎప్పుడూ తీరికనేదే. ఉండదు | చలనచి( తాల్బో పనిచేయటంవల్స కుటుంబ వీవితంతో కొంత అశాంతి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటా. యని పని ఎక్కువగా ఉండటం మూలాన “స్వేచ్చ అనేది తగ్గు తుందనీ ఆయన అభి పాయం “చిన్న నా పొట్టకు (శీరామరక్ట్మ” అనుకునే వ్యక్తీ కాదు రేలంగి తనకు తోచినంత తృణమో ఫణమో:. యధాశక్తి _గువ్‌చిప్‌గా దానం చేస్తుంటారు. నూరు చిలతాలు పూర్ణ్చ్యయిన సందర్బంలో నెంక  “టశ్వరా విశ్వవిద్యాలయానికి నిరాడంబరంగా రు 25,000 –లు విరాళం యిచ్చిన సంగతి అందరికి తెలిసిందే. “ఏన్నెనా నంన్ఫల కోసం సహాయ _ (పదర్శనాల్హాంటివి జరిగితే వాటిల్నో (శీ రేలంగి ఉచితంగా పాల్గొంటుంటారు నో శః ల రేలంగి మాదిరే జూనియర్‌ రేలంగి కూడా మంచి. నటుడే. రేలంగి సత్యనారాయణబాబు (సకాళ్‌ (పొడక్షృన్సువారి బాలానంద చి.తమాళి కలో ‘“రాజయోగం’ అన్నదాంట్నో నాయకుడు ఇప్పుడు వేషాలు వేయకపోయినా ఇంకొ చిత పరి(శమక. విడాకులు నూ(తం ఇవ్వలేదు తూనీగ వేగంతో కారు నడపటంలో (శీ సత్య నారాయణ నేర్చరిట కూడా తంశడికి తెలియ కుండానే శరవేగంగా కారు నడిపే పోటీలో పాల్గొని బహుమతిని గెల్భుకున్న ఘటికుడు |! (శీ రేలంగి వెంకటరామయ్య న్వగామం తూ గో, బిల్లా రావులపొడు, తండి రేలంగి రామ  దాసు కొలదికాలం (కిందట స్వర్ణ స్పుల య్యారు రేలంగి అత్తవారి ఇల్ట్ము సెంటపొడు. రేలంగి సోదరి ఇప్పుడు కొకినాడలో ఉన్నారు. (శీ వెంకట రామయ్యగారికి బంధు, పీతి అధికం. ఆయన ఇళ్ళె వృుడూవచ్చే పోయే బంధువుల తోసందడిగాఉంటుంది,. అన్నటు రేలంగి “ఆడువారి. గొక *“పాడువారు కూడా మొదట మొదటలో ఆయన కంఠమే చ్మితాల్నో ఉండి, రానురాను మనకెందుకులే వట్టి _చాకిరనుకుందేమో మాధవపెద్ని గొంతునే పనిచేయిస్తు ౦టుంది తరచుగా ఇతరులకు సాయపడలు నుం ఎంతో సంతోషం రేలంగికి. మనమందరం వినే ఉంటాం శీ రేలంగి పాడిన పా శేమిటో ? అదేవింటీ! ఏ సిన్మాలో చెప్మా! “చిరునవ్వే. చాలే చిత్తయి పోతానే’ అంటూ ఆయన పొడిన పొట ఇంకా గుబుల్‌ గుబుల్‌ గా గుందె లదర జేస్తుంటుందీ 7? ( క (ప్రతినిధి ఇంటర్వ్య)

కొడవటి గంటి  కుటుంబరావు మాటలలో రేలంగి

కొడవటిగంటి 

అన్ని రసాలలోకి విలక్షణంగా కనిపించేది హాస్యరసం. మిగిలిన రసాలు సృష్టించటంకంటె హాన్యం సృష్టించటం చాలా ఎక్కువ కష్టంగా కనిపిస్తుంది. నిజమైన హాస్యగాడికి మానవ మనస్తత్వమూ, సంఘంలోని లొసుగులు కరతలామలకంగా ఉండాలి. కళద్వారా సంఘ సంస్కరణ జరగాలంటే అందుకు హాస్యాన్ని మించిన సాధనం లేదు. ఇందుకు గురజాడ వారి “కన్యాశుల్కం” ,వీరేశలింగంగారి ప్రహసనాలూ, పానుగంటి వారోసాక్షి మంచి నిదర్శనాలు. మన తెలుగు సినిమారంగంలో మొదటినుంచీ ఎవరోఒకరు హస్యగాళ్ళు ఉంటూనే ‘ ఉన్నారు. స్టేజిమీద హస్యగాళ్ళుగా నటించిన కుంపట్లు సుబ్బారావు, కంచి నరసింహం, పరబ్రహ్మశాస్త్రి, వంగర వెంకటసుబ్బయ్య మొదలైనవారు చాలామంది సినిమాలలోకి హాస్యగాళ్ళు గావచ్చారు. 

హెచ్‌.ఎం. రెడ్డిగారు “గృహలక్ష్మి లో బొండాం హాస్యం ప్రారంభించారు. వాహినీ వారు ఇంతకన్న చాలా సున్నితమైన హాస్యాన్ని అందించటమేగాక ఒక్క “వందేమాతరం” చిత్రంలోనే రాజా బహద్బుర్‌, అల్లుడు, పాత్రలు రెంటిని చిరస్మరణీయమైన వాటిని సృష్టించారు. కామిడియన్‌ కూడా తారల స్థాయిని అందుకుని ఆడతారలకు సయితం తీసిపోకుండా జనాన్ని ఆకర్షించి వెర్రెత్తించగలడని మొట్టమొదటిగా నిరూపించినవాడు కస్తూరి శివరావు. ఇతను ఏనాడో ‘“చూడామణిలో మంగలిశా( స్త్రీగా నటించాడు. అయితే ఆనాడు అతన్ని గమనించిన వారు లేరు. అతను తిరిగి ప్రతిభావారి “ముగ్గురు మరా రీలు”, “బాలరాజు? మొ లైన చిత్రాలలో నటించ నారంభించేసరికి దశ తిరిగిపోయింది. శివరావు పేరు ప్రజలకు బీజాక్షరాలయింది. శివరావు కారు కనిపిస్తే వేలకొద్దీజనం చుట్టుముట్టేసేవారు. అతను అనేక చిత్రాలలో బుక్‌ అవసాగాడు. శివరావు శకం ఎట్టాప్రారంభమయిందో అట్లాగే ముగిసింది. అతను పైకి రావటానికి ఎక్కువ కారణం లేదు. శివరావు ఒకరకం బహూన్‌ కాకపోలేదు. కాని అతను ఏనాడూ చెప్పుకోదగిన నటుడు కాడు. మెదట్లో తాను ధరించేపాత్ర పట్లు శ్రద్ద చూపుతూ వచ్చాడు. తనలో తనకు గురికుదిరాక శివరావు తాను ధరించే పాత్రలను తృణీకరించి శివరావునే ప్రదర్శించ సాగాడు. అతన్ని చూసి నవ్వటం మానేశారు ప్రేక్షకులు. “జ్యోతి? లో అతను ఎక్కడా ఎవరిని నవ్వించలేక పోయాడు. మేనరికం” చిత్రంలో మొదట్లో శివరావు చేత వేషం వేయించి తరువాత ఆపాత్రను జోగారావు కిచ్చారు శివరావులాగే జానపద చిత్రాలలో ముందుకు వచ్చి ఇతర రకాల చిత్రాలలో రాణించలేక పోయినవాడు నల్లరామూర్తి. ఇతనిది సరి అయిన జానపద హాస్యం. అంజలీదేవి గృహ వ్రవేశంనాడు ఇతను చెప్పిన “లవకుశి వీధి నాటకమూ, పొంగల్‌ కార్నివాల్‌ లో ఇతను ఆడిన “తూర్పు సావిత్రి? ఇతని హాస్యానికి సరిఅయిన నమూనాలు. హాస్యంలో నల్లరామూర్తి సిద్దహస్తుడు. ఈహస్యంలో ఇతనికి జంటగా ఉండినవాడు సీతారామయ్య. అయితే సీతారామయ్య మామూలు నటుడుగా రాణించగలవాడు. ఇటీవల విడుదలైన “పల్లెపడుచు” లో ఇతని సి. ఐ.డి. పాత్రను ప్రజలు మెచ్చుకున్నారు. మొత్తంమీద తెలుగు సినిమా రంగంలో హాస్యనటులు తక్కువ. తమిళ సినిమా రంగంలోమొదటి నుంచీ కూడా హాస్యనటులకు హోదా ఉంటూనే వస్తున్నది. కళారత్నం, కృష్ణన్‌, మధురం సారంగపాణి, దొరై, పుళిమూటై, టి.ఆర్‌. రామచంద్రన్‌ , తంగవేలు మొదలైన తమిళ హాస్యకారులు తమిళ చిత్రాలలో రాణిస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో హాస్యకారులు అంత ఎక్కువ సంఖ్యలో లేకపోవటమే గాక అంతగా చెప్పుకోదగ్గవారు కూడా లేరు. ఇప్పుడు మనకు ఉన్న హాస్యగాళ్లలో రేలంగిది అగ్రస్థానం. అతను సినిమా ప్రేక్షక వర్గాల ఆప్పుడు. తెరమీదికి రేలంగి రాగానే ఈలలు వేసి చప్పట్లు చరిచే (ప్రేక్షకులు ఉన్నారు. చేసుకున్న పాపంలాగా, ఇదివరకు చిత్రాలలో చేసిన హాస్యంయావత్తూ కొత్త చిత్రంలోకి అతన్ని వెన్నంటి వస్తోంది. చిత్రం దెబ్బతిన్నా తానుదెబ్బ తినకుండా బయట పడగల బహుకొద్దిమంది నటులలో రేలంగి ఒకడు. అతనికి సామాన్యంగా అపజయమంటూ ఉండదు. 

నటుడుగా రేలంగికి ఉండే ఒక్కలోపం వాచకం సరిగా లేకపోవటం. ఆ లోటును అతను ఆంగికాభినయంతో భర్త్‌వీసుకొని మరింత హాస్యం స్నష్టించేవాడు. బొత్తిగా మాటా పలుకూలేని పాత్ర నిచ్చినా రేలంగి నెగ్గుంచుకు రాగలడు. రేలంగికి హాస్యం సహజంగా వచ్చిందని చెప్పటానికి లేదు. అతను హాస్యగాడు కావటానికి చాలా శ్రమపడ్డాడు. ఇప్పుడు కూడా శ్రమపడుతూ ఉన్నాడు. కాని అతనికి ఇతర రహస్యాలకన్నా హాస్యం మీద వస్తుతహ ఎక్కువ మమకారం ఉంది. ఇతరుల నటనలో ఏమాత్రం హాస్యం కనిపించినా అతను ఆనందిస్తాడు. హాస్యంలో తాదాత్మ్యం సులువుగా సంపాదిస్తాడు. అతను ఇతర హాస్యనటుల నుంచి ఏమైనా నేర్చుకున్నా అది స్వంతం చేసుకోకుండా ప్రేక్షకుల ఎదుట పెట్టాడు. హాస్యరసానికి కీలకం మనస్తత్వమన్నది రేలంగికి స్పష్టంగా తెలుసు. వికార చేష్టల వల్ల హాస్యంపుట్టించవచ్చు గాని అది హాస్యరసంగా భావించరు. రేలంగి వికార చేష్టలమీద ఎంత మాత్రమూ ఆధారపడడు. “మనం ఈ చిత్రంలో (ప్రేక్షకుడికి ఏమి ఇస్తాం! “అన్న ప్రశ్న అడుగడుగునా ప్రతి పెద్ద నటుడికీ కలుగుతూ ఉండటం సహజం. రేలంగి ఈ విషయమై చాలా జిజ్ఞాసగా ఉంటాడు. “నేను శుద్ద కామెడియన్‌ను. నేను ఏం చేసినా ప్రేక్షకులు సంతోషిస్తారు”, అన్న వెఖరి అతనిలో కనబడదు. “నాలో ఏముంది? నేను వాళ్లకి ఏదైనా ఆనందం కలి గించకపోతే నన్నుచూడబటానికి ఎవరు మాత్రం కానీ కూడా ఎందుకిస్తారు?”* అనే వెఖరిలో ఉంటాడు. సాధారణంగా, ఒక సంస్థచాటున ఉండే నటుల కంటే ముగ్గులోకి దిగి ఫ్రీలాన్స్‌ చేస్తూ, నాలుగు కంపెనీలలోనూ నటించే నటులు ప్రేక్షకుల విషయమై మరింత శ్రద్దాశక్తులూ, బాధ్యతా కలిగి ఉంటారు. రేలంగికి మాతృసంస్థ అనదగినది లేదనే చెప్పాలి– కొందరు డైర్మెక్షర్లపట్ల గురుభక్తి ఉన్నప్పుటికీనీ! -.. అందుచేత అతను తాను ధరించే పాత్రలు రక్తి కట్టటం కోసం అలా వొళ్లు వొంచి పనిచేస్తాడు. (రేలంగిది ఒకంతట వొంగే వొళ్లు కాదు కూడానూ.) రేలంగి తాను పాత్రలో లీనమవుతాడో, తనలో పాత్రను లీనం చేసుకుంచాడో చెప్పటం ‘సులభంకాదు; రెండూ చేసేటట్టు కనబడతాడు. “పెద్దమనుషులు? లో తిక్కశంకరం లాంటి విజయవంతమైన పాత్ర ధరించినప్పుడు కూడా ఆ పాత్రలో మనం రేలంగిని చూడవచ్చు. కాని పాత్రకూడా అంత స్ఫుటంగాను కనిపిస్తూనే ఉంటుంది. అదేవిధంగా “చంద్రహారం” లోని ధూమకేతు పాత్రలో మనకు రేలంగి కనిపిస్తాడు, ధూమకేతుకూడా సృష్టంగా కనిపిస్తాడు. వేరే చిత్రాలలో మనం రేలంగి యొక్క వేరువేరు అవతారాలు– ఒకదాంచ్చో కోమచారబ్బాయి, ఒక దాన్లో గాజుల బత్తుడు, ఒకదాన్లో రాజశ్యాలకుడు, ఒకదాన్లో పిచ్చి వేదాంతి, ఈ విధంగా–చూస్తున్నట్టుగా ఉంటుంది. ఏ అవతారానికా అవతారం సమగ్రంగా ఉంటుంది. హిందీ చిత్రాలలో కూడా ముద్రవేసిన హాస్యగాళ్లు కొందరున్నారు. వారిలో చాలామంది కొన్ని రకాల వాచకము, కొన్ని హాస్యవిన్యాసాలూ నేర్చి ప్రతిచిత్రంలోనూ ఇంచుమించు ఒకేపాత్రను వ్రదర్శిస్తూంటారు. ఈ తరగతి హాస్యగాళ్ల కన్నా రేలంగి తాను ధరించే పాత్రలను గురించి చాలా హెచ్చు కృషి చేస్తాడు. 

రేలంగి సంపాదించిన విజయం కష్టార్జితం. అది ఒక్క వేటున, ఉట్టుడియంగా లభించినది కాదు, అంత సులువుగా పోయేదీకాదు. రేపు రేలంగి కంటె మంచి హాస్యనటులు అవతరించ వచ్చు– అవతరిస్తారనికూడా ఆశిద్దాం. కాని రేలంగిది మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒకశక మనటానికి సందేహంలేదు. తెలుగు న్వూతంత్ర వారపత్రిక, 10-12-1954. 

    ‘

 సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ -11-2-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.