మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-91
91- గ్రామఫోన్ రికార్డు లలో రికార్డ్ స్థాపించిన రంగమార్తాండ,నాటకరంగ ధ్రువతార –కపిలవాయి—2
మిక్కిలినేని గా సుపరిచితులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (ఆయన నాటకాలపై మక్కువతో రంగస్థలం వైపు మళ్లారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు
మదానులో ఒక నాటక ప్రదర్శనకి వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చుని వేదిక మీద నటిస్తూ పాడుతున్న వారిని చూసి తనూ పాడుతానని మారాం చేశారు చిన్నారి బాలసరస్వతి. ఆ పాపకప్పుడు వయసు కేవలం నాలుగేళ్ళు. అదే వరుసలో కూర్చుని వున్న కపిలవాయి రామనాథశాస్త్రి ఆ చిన్నారిలో వున్న వుత్సాహం చూసి ముచ్చటపడి ఆయనే ఎత్తుకుని స్టేజిమీదకి తీసుకెళ్ళి పాట బాలసరస్వతీదేవి కపిలవాయి రామనాథశాస్తి రికార్డులు ఎంత ఇష్టంగా వినేవారో అంత ఆనక్తితోనూ జె.ఎల్.రనడే, బాలగంధర్వ, కె.ఎల్:సైగల్ రికార్డులను విని, పాడుకుంటూ వుండేవారు. పాడించారు. నదురు బెదురు లేకుండా ‘నమస్తే మత్రాణనాథా’ అనే పాట గొంతెత్తి పాడటం చూసి, విని అందరూ ఆశ్చర్యచకితులయ్యారు.
శ్రీ శ్రీ – . కపిలవాయి రామనాథశాస్త్రి పాడిన ‘బలే మంచి చౌక బేరమూ’ అనే గ్రామఫోను రికార్డు వింటూ సిగరెట్టు కాలుస్తున్నాడు. వాడికి సంగీతమంటే చెడ్డ సరదా. ముఖ్యంగా కపిలవాయిని మించిన గాయకుడు ప్రపంచంలో లేడని నా అభిప్రాయం.
చాలా సంవత్సరాల క్రిందట రేడియోలో “సజీవ స్వరాలు” శీర్షికన పాత “gramophone songs” గ్రాంఫోన్ పాటలను ప్రసారం చేయటం జరిగింది. నా దగ్గరవున్న “telugu radio recordings” రేడియో రికార్డింగ్స్ నుంచి “kapilavai ramanadha sastry” కపిలవాయి రామనాధ శాస్త్రి గారి “భలేమంచి చౌకబేరము” “bhale manchi chowka beramu” పాటను పోస్ట్ చేస్తున్నాను. ఈ పాటతో పాటు నే సేకరించిన గ్రాంఫోన్ పాటల పుస్తకాన్నుండి ఆ పాట సాహిత్యాన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను. తెలిసినంతవరకు ఈ పాట అంతర్జాలములో (Internet) లభ్యం అవటం లేదు. “sri krishna tulabharam” శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఘంటసాల గారు పాడిన ఇదే పాట మనందరకు బాగా పరిచయం. కపిలవాయి రామనాధ శాస్త్రి గారి గురించిన చాలా వివరాలు మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి “నటరత్నాలు” పుస్తకంలో దొరుకుతాయి. మనకు లభ్యమవుతున్న ఆయన పాడిన పాటలలో ఇది చాలా మధురమైన పాట.
https://www.youtube.com/watch?time_continue=2&v=fVxGuzopFio&feature=emb_logo
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-2-22-ఉయ్యూరు
—
–