· మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -110
· 110-జయసింహ ,ఇలవేల్పు దర్శక ఫేం,హిట్ చిత్రాల దిగ్దర్శకుడు ,స్వాతంత్ర్య సమరంలో కార్యకర్త –డి.యోగానంద్
·
జీవిత విశేషాల
ఇతడు గుంటూరు జిల్లా, పొన్నూరులో జన్మించాడు. మద్రాసులో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతడు ప్రతివాది భయంకరాచారితో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. తరువాత చిత్ర పరిశ్రమలో ప్రవేశించి గూడవల్లి రామబ్రహ్మం, ఎల్.వి.ప్రసాద్‌ల వద్ద సహాయకుడిగా పనిచేశాడు. దర్శకునిగా ఇతని తొలి సినిమా అమ్మలక్కలు. సినిమాలలో ప్రవేశించిన తొలిరోజులలో ఇతడు నందమూరి తారకరామారావు, టి.వి.రాజులతో ఒకే గదిలో ఉండేవాడు[2].
కుటుంబ౦
ఇతడు ప్రముఖ నటుడు శ్రీవత్స (మల్లీశ్వరి సినిమాలో శ్రీకృష్ణదేవరాయల వేషధారి) కుమార్తె హనుమాయమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు[2].
చిత్రాలు
తెలుగు చిత్రాలు
నందమూరి తారక రామారావుతో
తోడుదొంగలు (1954)
జయసింహ (1955)
ఆలీబాబా 40 దొంగలు
అమ్మలక్కలు (1953)
తోడుదొంగలు (1954)
విజయగౌరి 1955
శ్రీ గౌరీ మహత్యం (1956)
వచ్చిన కోడలు నచ్చింది (1959)
గులేబకావళి కథ (1962)
మహాభారతం (1962)
ఉమ్మడి కుటుంబం(1967)
తిక్క శంకరయ్య (1968)
బాగ్దాద్ గజదొంగ (1968)
కోడలు దిద్దిన కాపురం (1970)
డబ్బుకు లోకం దాసోహం (1973)
వాడే వీడు (1973)
కథానాయకుని కథ (1973)
వేములవాడ భీమకవి (1975)
సింహం నవ్వింది (1983)
అక్కినేని నాగేశ్వరరావుతో[మార్చు]
ఇలవేల్పు (1956)
పెళ్ళి సందడి (1959)
కన్నకూతురు (1960)
మూగ నోము (1969)
జై జవాన్ (1970)
[