శ్రీ మతి కరుణా నిధి దంపతుల భూరి విరాళం
–సాహితీ బంధువులకు శుభకామనలు –
నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు ,స్కూల్ లోనూ ,ఇంటి వద్ద ట్యూషన్ లోనుశిష్యురాలైన శ్రీమతి కరుణానిధి శ్రీ నరసింహా రావు దంపతులు .సరసభారతి ,శ్రీ సువర్చలాన్జనేయస్వామి సేవలకు ఇవాళ 5-3-22శనివారం రాత్రి 10వేల రూపాయలు అంద జేశారు .సరసభారతి తరఫున వారికి కృతజ్ఞతలతో ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. శ్రీ సువర్చలా ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ఆ ద౦పతులకు ,వారి కుటుంబానికి సదా లభించాలని కోరుతున్నాను -దుర్గాప్రసాద్ -5-3-21