మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -125 · 125’’-ఏమ్మా చిలకమ్మా ‘’ ఫేం-7వేల పాటలు పాడిన విలక్షణ గాయని –స్వర్ణలత

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -125

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -125

· 125’’-ఏమ్మా చిలకమ్మా ‘’ ఫేం-7వేల పాటలు పాడిన విలక్షణ గాయని –స్వర్ణలత

స్వర్ణలత (1973 – సెప్టెంబరు 12, 2010) దక్షిణ భారత గాయని. ఈమె సుమారు 7000 పాటలు తమిళం, కన్నడం, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, బాడిగ భాషలలో పాడి ప్రేక్షకుల మన్ననలను, ఎన్నో పురస్కారాలు పొందారు.[1]

ఈమెకు కరుత్తమ్మ సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. ఈ పాటను ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.. ఈమె గాత్రం విలక్షణంగా ఉండటం వలన సంగీత ప్రపంచంలో నిలిచిపోయారు.[2]

జీవిత సంగ్రహం
స్వర్ణలత కేరళ రాష్ట్రంలో పలక్కాడ్ లోని చిత్తూర్ గ్రామంలో జన్మించింది. ఈమె తల్లితండ్రులు కె.సి.చెరుకుట్టి, కళ్యాణి. ఈమె తండ్రి హార్మోనియం వాద్యంలో నిపుణులు, మంచి గాయకుడు.. ఈమె తల్లికి సంగీతం మీది శ్రద్ధ వలన స్వర్ణలతకు హార్మోనియం, కీ-బోర్డులో శిక్షణ ఇప్పించారు.[3] వీరి కుటుంబం షిమోగాకు తరళి అక్కడే ఈమె చదువుకున్నారు.[4] ఈమెకు గల సంగీతాభిమానం చూచి ఎం.ఎస్. విశ్వనాథన్ ఈమెను జేసుదాసుతో కలిపి యుగళగీతం మలయాళం భాష 1987లో పాడే అవకాశం ఇచ్చారు.[2],[4] Subsequently, many other music directors approached her to perform their songs. She was recruited by legendary musicians like Ilaiyaraaja and ఎ. ఆర్. రెహమాన్. She also recorded a few Hindi songs, the most notable one being “Hai Rama Yeh Kya Hua” from Rangeela.

స్వర్ణలత 37 సంవత్సరాల వయసులో చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది.[1]

సినిమాలు
2007 నీవల్లే నీవల్లే (వైశాఖ వెన్నెల)

2005 తిరుపాచి

2004 స్వయంవరం (కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం)

2004 యజ్ఞం

2002 వాసు (పాటకు ప్రాణం పల్లవి అయితే..ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా)

2001 వన్ మ్యాన్ షో

2001 సుందర పురుషన్

2001 భలేవాడివి బాసు

2001 ప్రేమతో రా

2001 ప్రియమైన నీకు

2001 ఖుషి (హోలీ… గజ్జె ఘల్లుమన్నాదిరో)

2001 మృగరాజు

2000 తెంకాశిపట్టణం

2000 సఖి (కలలై పొయెను నా ప్రేమలు)

2000 బాచి

2000 జయం మనదేరా

2000 దేవుళ్లు (సిరులు నొసగు సిరిశాంతులు)

2000 దేవీ పుత్రుడు

2000 Dil Hi Dil Mein (playback singer: “Dola Dola”)

2000 కలిసుందాం రా

2000 ఆవారాగాడు

1999 శీను

1999 ప్రేమికుల రోజు (ప్రేమ అనే పరీక్ష రాసి)

1999 Monishaa en Monalisa

1999 ఒకే ఒక్కడు (ఏరువాక సాగుతుండగా)

1999 Mudhalvan

1999 Vaali

1998 En Aasai Rasave

1998 Auto Driver

1998 సూర్యవంశం

1998 ఆవిడా మా ఆవిడే

1998 ఆవారాగాడు

1998 చూడాలని వుంది (రామ్మా చిలకమ్మా)

1998 Lovestory 1999

1997 ప్రియమైన శ్రీవారు

1997 ముద్దుల మొగుడు

1997 Minsaara Kanavu

1997 మెరుపు కలలు (స్ట్రాబెర్రీ కన్నె)

1997 అనగనగా ఒక రోజు

1997 దొంగాట

1997 పెళ్ళి చేసుకుందాం (ఓ లైలా లైలా)

1997 ప్రేమించుకుందాం రా (పెళ్లికళ వచ్చేసిందే బాలా)

1996 Mr. Romeo

1996 Indian

1996 ప్రేమ లేఖ

1996 రాముడొచ్చాడు

1996 Indira (Priyanka)

1996 Kaathil Oru Kinnaram

1995 సిసింద్రీ (చిన్ని తండ్రీ నిను చూడగ)

1995 రంగీలా : “Hey Rama” – as Swarna Latha)

1995 Badsha

1995 బొంబాయి (కుచ్చి కుచ్చి కూనమ్మా)

1995 Sadaram

1994 Pavithra

1994 Veera

1993 వద్దు బావా తప్పు

1992 దళపతి (ముద్దబంతి పూచేనులే, యమునా తటిలో నల్లనల్లకై ఎదురుచూసెను రాధ)

1992 Idu Namma Bhoomi

1992 పెద్దరికం

1991 Dharma Durai

1991 నిర్ణయం (ఓ పాపలూ పాపలు ఐ లవ్ యూ)

1990 Kshatriyan

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-3-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.