మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-138

తెలుగు తెర తొలి కధా నాయకి –కాకినాడ రాజరత్నం

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-138
తెలుగు తెర తొలి కధా నాయకి –కాకినాడ రాజరత్నం

కాకినాడ రాజరత్నం సినిమాలలోనూ, నాటకాలలోనూ నటించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కథానాయిక.[1]

ఒక తెలుగువాడు (సి.పుల్లయ్య) తెలుగుగడ్డపై నిర్మించిన తొలి మూకీ చిత్రం భక్త మార్కండేయ. ఇందులో సి పుల్లయ్య యముడిగా నటించగా, కాకినాడ రాజరత్నం (పరిచయం కథానాయక) మార్కండేయుడి తల్లిగా, మద్దురి బుచ్చన్నశాస్ర్తీ ‘మృకండ మహర్షిగా’ నటించారు. ఈ సినిమా 1925 డిసెంబర్‌లో విడుదలైంది.[2]

సినిమాలు

  1. భక్త మార్కాండేయ (మూకీ) (1925) – మార్కాండేయుని తల్లి
  2. భక్త కుచేల(1935)
  3. మళ్ళీపెళ్ళి (1939)
  4. విశ్వమోహిని (1940)[3]
  5. సుమంగళి (1940 సినిమా) [4]
  6. భక్తిమాల (1941)[5]
  7. సుమతి (1942) – పార్వతి
  8. భక్త తులసీదాస్ (1946)
  9. యోగివేమన (1947)
  10. అన్నదాత (సినిమా) (1954)[6]
  11. రేచుక్క (1955)[7]
  12. సంతోషం (1955)
  13. మాయాబజార్ (1957) – యశోద
  14. భాగ్యచక్రం (1968) సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.