మానాపురం అప్పారావు పట్నయక్ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి[1].
జీవిత విశేషాలు
ఇందుకూరి రామకృష్ణంరాజు, పినిశెట్టి శ్రీరామమూర్తి ఇతని వద్ద వద్ద సహాయ దర్శకులుగా పని చేసారు. ఇతని సోదరుడు మానాపురం సత్యనారాయణ పట్నాయక్ అమర్నాథ్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సుపరిచితుడు[2]
సినీ సమాహారం[మార్చు]
- పెళ్ళి రోజు (1968)
- మాతృ మూర్తి (1972)[3]
- పరువు ప్రతిష్ఠ (1963 సినిమా) (1963)[4]
- తారాశశాంకం (1969 సినిమా) (1969)[5]
- శాంత (సినిమా) (1961)[6]
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-3-22-ఉయ్యూరు