మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-142

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-142

142-లలిత సంగీత కవి గాయకుడు ,ఆకాశవాణి ఉద్యోగి ,కులదైవంలో ‘’ రావే రావే వయ్యారి ఓ చెలి పాట  ఫేం –చిత్తరంజన్

మహాభాష్యం చిత్తరంజన్ ప్రముఖ లలిత గీతాల రచయిత, సంగీత దర్శకుడు. ఇతడు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాడు. ఆకాశవాణిలో ప్రసారమైన అనేక లలితగీతాలకు స్వరకల్పన చేశాడు.

రచనలు[మార్చు]

ఇతడు వెలువరించిన పుస్తకాలు:

1.    లలిత సంగీతం: 80 సంగీత సారస్వత మలయమారుతాలు

2.    లలిత సంగీత సౌరభం

3.    శ్రీ చిత్తరంజనం: కీర్తనలు, లలిత భక్తి గీతాలు, మంగళహారతులు

లలిత గీతాలు[మార్చు]

ఇతడు స్వరపరచిన లలిత గీతాల జాబితా:

గీతంరచనగానంఇతర వివరాలు
నదీసుందరి సుధాస్యందినిదేవులపల్లి కృష్ణశాస్త్రిమహాభాష్యం చిత్తరంజన్1957లో రచించారు ఈ పాట
చూచే కొలదీ సుందరముబోయి భీమన్నమంగళంపల్లి బాలమురళీకృష్ణ1988లో ఈ మాసపు పాట – ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం
చూచేకొలదీ సుందరముడా.బోయి భీమన్నకె.బి.కె.మోహన్ రాజు
మోహన రాగ రాగిణిడా.బోయి భీమన్నకె.బి.కె.మోహన్ రాజు
ఏ గాలి వడిరాలిడా.బోయి భీమన్నమోహన రాగం
ఎత్తవోయీకేల యీ బేల సుమబాలడా.బోయి భీమన్నశాంతా చారి
ఆరాధింతునుడా.బోయి భీమన్నశాంతా చారి
ఎవ్వరిదోయీ ఈ రేయిడా.దాశరథి కృష్ణమాచార్యకె.బి.కె.మోహన్ రాజు
నింగిపై నీలాల తెరపైఓలేటి శశాంకకె.బి.కె.మోహన్ రాజు
గుండెల్లో ఉండాలి కులాసాదేవులపల్లి కృష్ణశాస్త్రికె.బి.కె.మోహన్ రాజు
పయనించు సెలయేటిడా.బోయి భీమన్నమహాభాష్యం చిత్తరంజన్
ఎంత కాలమాయెరాడా.బోయి భీమన్నకనకవల్లీ నాగేందర్
ముదురు ముదురు వెన్నెలలోముదిగొండ వీరభద్రమూర్తి
మరపురాని కలలు కనిమల్లవరపు విశ్వేశ్వరరావు
తెప్పవోలె చంద్రబింబంమల్లవరపు విశ్వేశ్వరరావు
వదలండీ ద్వేషం మనసులు విరిచే విషంమల్లవరపు విశ్వేశ్వరరావు
మరవకుడీ ఓ ప్రజలారా మన గాంధి మహాత్ముణ్ణిమల్లవరపు విశ్వేశ్వరరావు
జైహిందని నిద్దుర లేవండిమల్లవరపు విశ్వేశ్వరరావుచైనాయుద్ద సమయంలో పాట
ఇదెవత్తునని చెప్పి మటిమాయమయ్యెఓలేటి శశాంకశాంతా చారికాంతామణి రాగం
కొమ్మల్లో చిక్కుకున్న కొంటె చందమామఓలేటి శశాంక
దూర దూర గగనాలకు సాగుదాంఓలేటి శశాంక
వలరాజు నా మీదనాఓలేటి శశాంక
దూరతీరాలలో ఆ పిలుపు ఎవరిదోడా.ఎం.పద్మినీ దేవిశాంతా చారిపీలు రాగం
ప్రణయానికి చల్లదనం విరహానికి వెచ్చదనంకోపల్లె శివరాంశాంతా చారియమన్ రాగం
మధురోహలు ఊగే మలయసమీరంబొమ్మనబోయిన సోమసుందరంశాంతా చారిపహాడీ రాగం
మానవజీవనం మధుమాసండా.ఆచార్య తిరుమలశాంతా చారిరాగమాలిక
ఏల యీ మధుమాసముడా.సి. నారాయణరెడ్డి
ఓహో నా కలువ కన్నెలారాడా.సి. నారాయణరెడ్డిరాగం సారంగ
సారేజహాన్ సే అచ్ఛాడా.సి. నారాయణరెడ్డిపల్లవి ఇక్బాల్ రచన. చరణాలు నారాయణరెడ్డి రచించారు ఈ పాటలో
మీరా చరితమ్మునుడా.సి. నారాయణరెడ్డి
చిరునవ్వును పలికించేడా.సి. నారాయణరెడ్డి
మృగనయనా రసికమోహినీవోలేటి వెంకటేశ్వర్లుదర్బారీ కానడ రాగం
హోలీ ఇదేనోయ్ హోలివోలేటి వెంకటేశ్వర్లుకేదార్ రాగం
ఎవరికున్నది ఇంత శక్తిడా.వేటూరి ఆనందమూర్తివేదవతీ ప్రభాకర్1974 అక్టోబర్ ఈ మాసపు పాట
కొమ్మలో కోయిలనై పూయనావేదవతీ ప్రభాకర్
విరబూసి యిరుల తరులువేదవతీ ప్రభాకర్
నా అన్నవారెవరువేదవతీ ప్రభాకర్
ఈ తరం మారిందిరా అంతరం లేదందిరాడా.వేటూరి ఆనందమూర్తి
వందనమభివందనండా.వేటూరి ఆనందమూర్తి
ధన్యవహో మాతృభూమిడా.వేటూరి ఆనందమూర్తి
ఇది చల్లని తల్లిరాకోపల్లె శివరాం
దేశము మీరై తేజము మీరైడా.ఆచార్య తిరుమలబృందగానం
ఏ గీతము నీ రీతిగ వినిపించెడుదానడా.ఆచార్య తిరుమలశాంతా చారి
వెలిగించు శాంతి దీపండా.ఆచార్య తిరుమలమహాభాష్యం చిత్తరంజన్
నయనాలకు సుందర బిందువుడా.ఆచార్య తిరుమలసి.పద్మజ
ఉంటే భుజాన నాగలిడా.ఆచార్య తిరుమల
నీలో ఉన్నదేదోడా.ఆచార్య తిరుమల
పదిలమహో పదిలమహోబాలంత్రపు రజనీకాంతరావుమహాభాష్యం చిత్తరంజన్
మరపురాని కలలు కనిమల్లవరపు విశ్వేశ్వరరావుమహాభాష్యం చిత్తరంజన్ఈ మాసపు పాట
ఇది మన భారతదేశండా.జె.బాపురెడ్డి
కోకిలా నా పాట కూడా వినిపించుకోడా.జె.బాపురెడ్డికె.బి.కె.మోహన్ రాజుఈ మాసపు పాట
వెలుగు పండే తెలుగు తీరంలో విలయ తిమిరం తాండవించిందిడా.జె.బాపురెడ్డిమహాభాష్యం చిత్తరంజన్1977 కోస్తా తుఫాన్ అప్పటి పాట
నా దేశం నవ్వుతూంది నందనవనంలాడా.జె.బాపురెడ్డిఎం.ఎస్.రామారావుఈ మాసపు పాట
మురళి ఏదో నా మదిలోడా.జె.బాపురెడ్డిమాడపాటి సరళారాణి
నను విడబోకుమా క్షణమైన ప్రియతమాగరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్శివకామేశ్వరిశివరంజని రాగం
నీలి నీలి గగనంలో ఒక తార మెరిసిందిఫాదర్ మాథ్యూస్ రెడ్డికె.బి.కె.మోహన్ రాజువేదవతీ ప్రభాకర్శివరంజని రాగం
మాధవా మాధవాఎ.వి.సావిత్రి
మరల కొత్త చిగురులుఎ.వి.సావిత్రి
హృదయాల తోటలు పూయగాడా.దాశరథి కృష్ణమాచార్యమహాభాష్యం చిత్తరంజన్, శాంతా చారిఎ.వి.సావిత్రి
రమ్మంటే చాలుగానిడా.దాశరథి కృష్ణమాచార్య
పూవులే పిలిచే వేళడా.ఆచార్య తిరుమలవిజయలక్ష్మీ శర్మ
ఎంత రాతి మనసు నీదిశారదా అశోకవర్ధన్విజయలక్ష్మీ శర్మ
పదిమందికి చాటాలి ఈ మాట పదే పదే పాడాలి ఈ పాటశారదా అశోకవర్ధన్
నవ్వకే నెలవంక నవ్వకేజొన్నవాడ రాఘవమ్మవిజయలక్ష్మీ శర్మ
పిల్లన గ్రోవి మెల్లన ఊదిజొన్నవాడ రాఘవమ్మవిజయలక్ష్మీ శర్మ
అనురాగ మందిరానమైత్రేయవిజయలక్ష్మీ శర్మ
పిడికెడు యెదలో పాలవెల్లువలువి.సంపత్ కుమార్విజయలక్ష్మీ శర్మబిందుమాలిని రాగం
దేవా దీనబంధు రావా దయాసింధుడా.ఎం.పద్మినీ దేవినఠభైరవి రాగం
మరచితివా నను పరమేశ్వరిడా.బి.ఆర్.శాస్త్రినఠభైరవి రాగం
ఓ నవభారత జాతిపితావింజమూరి శివరామారావునఠభైరవి రాగం
నేల నవ్వుతోందాఓలేటి శశాంకకె.బి.కె.మోహన్ రాజుఈ మాసపు పాట
అంతులేని ఆశలున్న అంతరంగమాడా.వడ్డేపల్లి కృష్ణ
జగతిరథం జైకొడుతూడా.వడ్డేపల్లి కృష్ణ
వెన్నెలంత చల్లనిదీ స్నేహముడా.వడ్డేపల్లి కృష్ణ
మళ్ళీ జన్మించు ప్రభూడా.వడ్డేపల్లి కృష్ణమానాప్రగడ నరసింహమూర్తి
మనమంతా ఒక్కటనే మంచి మనసుతో పెరగాలిడా.వడ్డేపల్లి కృష్ణ
వేయి తీయని భావనలు ఈ రేయి విరిసినవే చెలీపి.వి.రోహిణీ కుమార్సరసాంగి రాగం
నిదురలేని ఈ రేయి ఎటుల గడచేనోడా.ఎం.పద్మినీ దేవిసరసాంగి రాగం
ఆసేతు హిమశీతలంబొమ్మనబోయిన సోమసుందరం
దశరధనందన రామా ఘనశ్యామా మునికామానరసదాసు
కేశవ మాధవ గోవిందాయని కీర్తన సేయుట యెన్నటికోనరసదాసు
నన్ను గన్నయ్యా ననుగనవయ్యానరసదాసు
రామా నా ముందు నిలిచినరసదాసు
ఎంతని కీర్తింతునురా ఏమో నీ కరుణ కలుగపుట్టపర్తి నారాయణాచార్యులు
మనసు విషయకామాదుల కొసగితె మాధవసేవౌనాపుట్టపర్తి నారాయణాచార్యులు
మతమంటే ఏమిటన్నాపుట్టపర్తి నారాయణాచార్యులు
నామరూప రహితుండవైనపుట్టపర్తి నారాయణాచార్యులు
కొమ్మరో విరిరెమ్మరోకోపల్లె శివరాంహంసధ్వని రాగం. ‘త్రిపథ’ సంగీత రూపకంలోనిది
వచ్చెను కనవే ఆమని వన్నెలు చిందే యామినిడా.ఎం.పద్మినీ దేవిజంఝూటి రాగం
ప్రతి హృదయం ఊగుతుంది ఆనందడోలికడా.ఎం.పద్మినీ దేవి
ప్రతిపూవులో సొగసుందిలేపెద్దింశెట్టి సత్యనారాయణఎమ్.ప్రసన్నలక్ష్మినాసికాభూషణి రాగం. 1995లోఈ మాసపు పాట
తిమిరాలను ఛేదించే సమరాలే దీపాలుసుధామ
మీరా చరితమ్మునుడా.సి. నారాయణరెడ్డి
నీ దయారసవాహినిడా.ఎం.పద్మినీ దేవి
తెష్టవోలె చంద్రబింబంమల్లవరపు విశ్వేశ్వరరావు

 “సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-3-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.