మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –254
254-రామదాసులో కమల ,చంద్రలేఖఫెం –జెమిని సరస్వతి
ఆమె అసలు పేరు సరస్వతి. కానీ జెమినీ స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించడంతో, జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ
చిత్రంలో నటించడంతో ఆమెకి జెమినీ సరస్వతి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కాదల్ పడుత్తుమ్ పాడు
చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. శివాజీ గణేషన్, రజినీకాంత్, కమలహాసన్ వంటి స్టార్స్ చిత్రాల్లో నటించారు. 400 చిత్రాల్లో, 1000 పైగా నాటకాల్లో ఆమె వివిధ పాత్రలతో అలరించారు. 1933లో కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెని వారి ‘’రామదాసు ‘’సినిమాలో సరస్వతి రామదాసు భార్య కమల గా నటించారు .డైరెక్టర్ అక్తార్ నవాజ్ .ఆరణి సత్యనారాయణ రామ దాసు ఘంటసాల బలరామయ్యగారి ఒక సోదరుడు రాధాకృష్ణయ్య కబీరు ,మరో సోదరుడు ఘంటసాల శేషయ్య రాముడు గా నటించారు .తానేషా నెల్లూరు నాగరాజారావు ,ఆహామాక్ వంగర ,లక్ష్మణుడు ఎం ఎస్ రంగారావు ,సితారాబెగం రాం పాప .
సీనియర్ నటి జెమినీ సరస్వతి(94) కన్నుమూశారు. ఇటీవల శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు కారైకుడికి చెందిన జెమినీ సరస్వతి 5వ తరగతి చదువుతున్న వయసులోనే నాట్యంపై ఆసక్తితో, సినిమాల్లో నటించాలనే ఆశతో చెన్నైకి వచ్చారు. చంద్రలేఖ
చిత్రం ద్వారా డాన్సర్‌గా పరిచయమయ్యారు. .
వయసు మీద పడటంతో ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురయి కన్నుమూశారు. జెమినీ సరస్వతి మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ సంతాపం తెలియజేస్తుంది. సరస్వతికి దక్షిణామూర్తి, సెల్వరాజ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.
సీనియర్ నటి జెమినీ సరస్వతి(94) వ ఏట కన్నుమూశారు
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-22-ఉయ్యూరు
వీక్షకులు
- 979,601 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- చిద్విలాస శతకం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.23 వ భాగం.1.2.23.
- అరుణ మంత్రార్థం. 8వ భాగం.1.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -393
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -391
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.22 వ భాగం.31.1.23.
- అరుణ మంత్రార్థం. 7వ భాగం.31.1.23.
- పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం
- బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-3(చివరి భాగం )
- ముదు నూరులో డా.ఎన్.భాస్కర రావు గారింట్లో జీవిత చరిత్రల గ్రంధాలయ వార్షికోత్సవ 0లో 29.01.2023
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,921)
- సమీక్ష (1,276)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (302)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (359)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు