ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి

శ్రీ హనుమజ్జయంతి
వైశాఖ బహుళ దశమి శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయం లో 23-5-22సోమవారం నుంచి 25-5-22 బుధవారం వరకు త్రయాహ్నికంగా శ్రీ హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహింపబడును .భక్తులు కార్యక్రమ లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొని తరించ ప్రార్ధన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మకర్త ,మరియు భక్తబృంద౦.
కార్యక్రమం
23-5-22- వైశాఖ బహుళ అష్టమి సోమవారం –ఉదయం -5గం .లకుస్వామివార్లకు అష్ట కలశ స్నపన ,మన్యుసూక్తం తో అభిషేకం ,నూతన వస్త్ర ధారణ, స్వామివార్లకు వివిధ పుష్పాలతో , గంధ సిందూరం తో అష్టోత్తర సహస్రనామార్చన ,నైవేద్యం మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం .
సాయంత్రం -6-30కు సరసభారతి కార్యక్రమంగా –శ్రీమతి జి.మాధవి బృందం చే లలిత సంగీత కచేరి ,ఛి కౌశిక్ నాట్య ప్రదర్శన
24-5-22 వైశాఖ బహుళ నవమి మంగళవారం -–ఉదయం 9గం లకు –మామిడిపండ్లతో విశేష అర్చన నైవేద్యం మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం
సాయంత్రం 6-30కు సరసభారతి కార్యక్రమంగా –శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ గారిచే –‘’తెలుగు చలన చిత్రాలలో శ్రీ హనుమ ‘’ప్రసంగం
25-5-22-వైశాఖ బహుళ దశమి బుధవారం శ్రీ హనుమజ్జయంతి
ఉదయం 5గం .నుంచి 9-30వరకు –తమలపాకులతో ప్రత్యేక పూజ
ఉదయం -10గం .లకు శ్రీ సువర్చలా౦జ నేయస్వామి వారల శాంతికల్యాణ మహోత్సవం
అనంతరం నైవేద్యం,మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం
సాయంత్రం -6గం.లకు కాలనీ మహిళా మండలి వారిచే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,స్వామి వారలకు ‘’వడమాల’’తో ప్రత్యేక అర్చన . అనంతరం నైవేద్యం,మంగళహారతి ,తీర్ధ ప్రసాద వినియోగం
పూర్తీ వివరాలతో కరపత్రం మరో వారం లో అందజేస్తాం .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in దేవాలయం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.