సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
శ్రావణ బహుళ అష్టమి -నవమి లలో రోహిణీనక్షత్ర యుక్త శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సరసభారతి 166 వ కార్యక్రమ౦గా 20-8-22 శనివారం శ్రీ సువర్చలాన్జనేయస్వామి ఆలయం లో జరుగుతాయి .ఉదయం ,సాయంత్రం ,శ్రీ కృష్ణ విష్ణు సహస్రనామ పూజ ,ముగ్గులతో బాల కృష్ణ పదాల కు ఆహ్వానం ,కట్టే పొంగలి నైవేద్యం ఉంటాయి .సాయంత్రం ,బాలబాలికలకు శ్రీ కృష్ణ గోపీకా రాధా వేషధారణ పోటీ లు నిర్వహి౦ప బడతాయి ., బహుమతి ప్రదానం జరుగుతుంది . .తలిదండ్రులు తమ పిల్లలకు చక్కని తర్ఫీదు ఇచ్చి పాల్గోనేట్లు చేయమని మనవి -గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త ,మరియు భక్త బృందం -9-8-22-ఉయ్యూరు