భారతీ నిరుక్తి తర్వాత ?
శ్రీ హరి సోదరులు రచించిన భారతీ నిరుక్తి ,ఈ రోజు ఉదయం 10గంటలకు ,,సాయంత్రం 4గంటలకు కూడా ప్రసారం చేసి 30వ తేదీ మంగళవారం ఉదయం తో పూర్తీ చేస్తున్నాము .
31-8-22 బుధ వారం శ్రీ వినాయక చవితినాడు సాయంత్రం 4 గంటలకు ”బ్రహ్మ వైవర్త మహా పురాణం -గణపతి ఖండం ”ప్రారంభి౦చి ,మర్నాడు 1-9-22గురువారం నుంచి ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం చేస్తాము .వినాయక చవితి శుభా కాంక్షలతో -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-22