2022 దీపావళి పండుగ
సందర్భంగా
ఆన్ లైన్ విధానంలో
ఏక పత్ర కథల పొటీ
(Single page story)
- ఔత్సాహిక రచయితలకు ఆహ్వనం.
- వ్రాతప్రతిలో A4 పేజీ లో 32 లైన్లు రావచ్చును.
- పిడిఎఫ్ ఫార్మాట్ మాత్రమే ఉండాలి.
- కథ ఇంతకుముందు ఏ ఫార్మట్ లోనూ ప్రచురణ అయి ఉండకూడదు. ప్రచురణార్థం పంపి ఉండకూడదు. అభ్యర్థులు ఈ మేరకు హామి పత్రం మరియు తమ పూర్తి వివరాలు, చరవాణి సంఖ్యలను కథ చివరలో పొందుపరచాలి.
- రచన సమకాలీన తెలుగు జీవన విధానాన్ని ప్రతిబింబించాలి.
- ఒక అభ్యర్థి ఒక కథను మాత్రమే పంపాలి. ఎక్కువ పంపిన సందర్భంలో మొదటగా పంపిన రచన మాత్రమే పోటీకి స్వీకరించబడుతుంది.
- బహుమతి పొందిన కథా రచయితలకు తగు రీతిన ప్రోత్సాహకాలు ఉంటాయి.
- బహుమతి పొందిన కథలను నిర్వాహకులు ఏ విధంగానైనా ఉపయోగించుకునే హక్కు ఉంటుంది.
- తుది తీర్పు న్యాయ నిర్ణేతలదే.
- పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది .
- దీనిలో పాల్గొనుటకు కథల్ని
kmvvaranasi@yahoo.com
మెయిల్ కు పంపాలి. - కథలని పంపుటకు చివరి తేది 25.10. 2022