శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
సరసభారతి 169వ కార్యక్రమ౦గా 12-1-2023 పుష్యబహుళ పంచమి గురు వారం సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 175 వ ఆరాధనోత్సవం నిర్వహింప బడును .సంగీత సాహిత్యాభిమానులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
కార్యక్రమం
12-1-22 –గురు వారం సాయంత్రం -6గం .లకు త్యాగరాజస్వామి పటానికి అష్టోత్తర పూజ
సాయంత్రం 6-30 కు డా .టేకుమళ్ళ వెంకటప్పయ్య-నెల్లూరు గారిచే –‘’త్యాగరాజు గారి ‘’రామ భక్తి సామ్రాజ్యం ‘’ –ప్రసంగం .
సాయంత్రం 7 గం .లకు –త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు గానం
పాల్గొను వారు –1-శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరస భారతి గౌరవాధ్యక్షులు
2-శ్రీమతి టేకుమళ్ళ చిదంబరి –ప్రముఖ సంగీత విద్వా౦సు రాలు ,ఎ గ్రేడ్ రేడియో, టివి ఆర్టిస్ట్-నెల్లూరు
3-శ్రీ రొయ్యూరు సురేష్ –సంగీత విద్వాంసులు, వ్యాఖ్యాత –విజయవాడ
4-శ్రీమతి గూడ మాధవి –సంగీత౦ టీచర్ –ఉయ్యూరు
5- శ్రీమతి పి.పద్మజ –ఔత్సాహికగాయని –ఉయ్యూరు
6-శ్రీమతి సీతంరాజు మల్లిక –ఔత్సాహిక గాయని –ఉయ్యూరు
7-కుమారి నాగ వెంకట అమృత వర్షిణి –వర్ధమాన గాయని-ఉయ్యూరు
8-శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి –కార్యదర్శి
మొదలైనవారు
సంక్రాంతి శుభా కాంక్షలతో
గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు -2-1-2023
—