రేపటి నుంచి ఆముక్తమాల్యద

రేపటి నుంచి ఆముక్తమాల్యద

  సాహితీ బంధువులకు శుభకామనలు -దేశభక్త కొండా వెంకటప్పయ్య గారిజీవిత చరిత్ర 11వ చివరి భాగం ఇవాళతో పూర్తయింది  .

  రేపు 9-1-23 సోమవారం నుండి ధనుర్మాసం పూర్త యేవరకు ఉదయం  శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారు రచించి ఆచార్య సి .నా రే .,,డా.వేటూరి ఆనందమూర్తి ,,ఆచార్య తుమ్మపూడి కోటేశ్వర రావు , శ్రీ ఉత్పల సత్యనారాయణా చార్యులు ,ఎపిగ్రాఫిస్ట్ హిస్టో రియన్ శ్రీ బి ఎన్ .శాస్త్రి  ,శ్రీమతి సి వేదవతి వంటి సాహితీ మూర్తుల ప్రశంసలు పొందిన  ”ఆముక్తమాల్యద -సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష ”,ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని తెలియ జేయటానికి ఆనందంగా ఉంది.

 సంక్రాంతి శుభా కాంక్షలతో –

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -8-1-23-ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఫేస్బుక్. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.