-శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం

-శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం

సరసభారతి 169వ కార్యక్రమ౦గా 12-1-2023 పుష్యబహుళ పంచమి గురు వారం సంగీత సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి 175 వ ఆరాధనోత్సవం నిర్వహింప బడును .సంగీత సాహిత్యాభిమానులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .

కార్యక్రమం

12-1-22 –గురు వారం సాయంత్రం -6గం .లకు త్యాగరాజస్వామి పటానికి అష్టోత్తర పూజ

సాయంత్రం 6-30 కు డా .టేకుమళ్ళ వెంకటప్పయ్య-నెల్లూరు గారిచే –‘’త్యాగరాజు గారి ‘’రామ భక్తి సామ్రాజ్యం ‘’ –ప్రసంగం .

సాయంత్రం 7 గం .లకు –త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు గానం

పాల్గొను వారు –1-శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరస భారతి గౌరవాధ్యక్షులు

2-శ్రీమతి టేకుమళ్ళ చిదంబరి –ప్రముఖ సంగీత విద్వా౦సు రాలు ,ఎ గ్రేడ్ రేడియో, టివి ఆర్టిస్ట్-నెల్లూరు

3-శ్రీ రొయ్యూరు సురేష్ –సంగీత విద్వాంసులు, వ్యాఖ్యాత –విజయవాడ

4-శ్రీమతి గూడ మాధవి –సంగీత౦ టీచర్ –ఉయ్యూరు

5- శ్రీమతి పి.పద్మజ –ఔత్సాహికగాయని –ఉయ్యూరు

6-శ్రీమతి సీతంరాజు మల్లిక –ఔత్సాహిక గాయని –ఉయ్యూరు

7-కుమారి నాగ వెంకట అమృత వర్షిణి –వర్ధమాన గాయని-ఉయ్యూరు

8-శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి –కార్యదర్శి

మొదలైనవారు

సంక్రాంతి శుభా కాంక్షలతో

గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు -11-1-2023

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.