Category Archives: అమెరికా లో

అమెరికాలోనే అతి

అమెరికాలోనే అతి ‘’సీతా !ఇవాళ పండగరోజు ఏ చీర కడుతున్నావు ?ప్రసాదం ఏం చేస్తున్నావ్ ?ఫోన్ లో అవతలి నుంచి సీత ‘’నువ్వేం చేస్తున్నావో చెప్పు .?’ అవతలి ‘’ఏ చానల్ లో ఎంకయ్యసామి ఇవాళ ఎరుపు చీరకట్టాలని ,ఎర్రన్నం నైవేద్యం పెట్టాలని చెప్పారు ‘’.మరి నువ్వో ?’’ సీత ‘’నీతర్వాత డజను మంది వెయిటింగ్ … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

ఐ కాంట్ బ్రీద్’’

ఐ కాంట్ బ్రీద్’’ అంటూ నువ్వు అరచిన ఆ ఆరునిమిషాలు ప్రపంచంలో ప్రళయమే రేపింది బూటు కాళ్ళ కింద నలిగిన నీ గొంతు ప్రాణం కోల్పోయినా ప్రకంపనలే సృష్టించింది పోలీసులు ,సైన్యం ఆగ్రహాన్ని ఆపలేవని ప్రపంచం లో ఎన్నో సంఘటనలు రుజూ చేసి గుర్తు చేశాయ్, అయినా నిస్సిగ్గుగా జాత్యంకారం రెచ్చ గొడ్తున్న దేశాధినేత తన … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

2002లో అమెరికాలోని హూస్టన్ లో మా మనవడు చి శ్రీకేత్ చిన్నతనం లో మా ఫోటోలు

2002లో అమెరికాలోని హూస్టన్ లో మా మనవడు చి శ్రీకేత్ చిన్నతనం లో మా ఫోటోలు

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

”అణు శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో

Posted in అమెరికా లో, సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి షార్లెట్ విళంబి ఉగాది వేదిక 

సరసభారతి షార్లెట్ విళంబి ఉగాది వేదిక 18-మార్చి-2018 17.45: దీపారాధన/ ప్రార్థనా శ్లోకాలు మరియు భజనలు (పిల్లలు) 18.00: వేద పారాయణ 18.15: పంచాంగ శ్రవణం 19.00: శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారి విళంబి ఉగాది కానుక – “షార్లెట్ సాహితీ మైత్రీ బంధం” పుస్తక ఆవిష్కరణ 19.15: భజన్ / హారతి 19.30: … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

వీక్లీ అమెరికా -28(చివరిభాగం ) (2-10-17 నుండి 8-10-17)-రెండవభాగం (చివరి భాగం )

వీక్లీ అమెరికా -28(చివరిభాగం ) (2-10-17 నుండి 8-10-17)-రెండవభాగం (చివరి భాగం ) సఫల షార్లెట్ యాత్ర -రెండవభాగం (చివరిభాగం ) 4 వ తేదీ బుధవారం రాత్రి 8 గంటలకు బోస్టన్ కు ఫ్లయిట్ లో చేరాం .అక్కడినుంచి ఎమిరేట్స్ ఫ్లయిట్ లో దుబాయ్ వెళ్ళటానికి అన్నీ ఫార్మాలిటీస్ పూర్తియై తెచ్చుకున్న పులిహోర ,పెరుగన్నం … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | 2 వ్యాఖ్యలు

 వీక్లీ అమెరికా -28 (2-10-17 నుండి 8-10-17 వరకు )-మొదటిభాగం 

 వీక్లీ అమెరికా -28 (2-10-17 నుండి 8-10-17 వరకు )-మొదటిభాగం            ”  సఫల షార్లెట్ యాత్ర ”వారం -మొదటి భాగం 2-10-17 -సోమవారం -మహాత్మా గాంధీజీ జయంతి .మా అల్లుడు కంపెనీ పనిపై లీడ్ పాత్ర పోషిస్తూ ఫిలడెల్ఫీయా వెళ్ళాడు ..మా ఇద్దరు బుడ్డి  మనళ్ళు చి ఆశుతోష్ … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

ఏనాటి అనుబంధమో ?

సుమారు 15 రోజులక్రితం 52 ఏళ్ళ క్రితం నా శిష్యురాలైన శ్రీమతి పసుమర్తి (కూచిభొట్ల )లక్ష్మి షార్లెట్ లో పరిచయం అవటం ఆతర్వాత రెండు సార్లు ఏదోకార్యక్రమం లో మళ్ళీ కలుసుకోవటం  అక్టోబర్ 1 ఆదివారం షార్లెట్ లో సరసభారతి 108 వ కార్యక్రమంగా ”దసరా సరదా సాహితీ కదంబం ”అయిదు గంటలపాటు నాన్ స్టాప్ … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | 1 వ్యాఖ్య

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-2 లలితా పారాయణ ,సుందరకాండ పారాయణ పూర్తి ,దసరా సరదా సాహితీ కదంబ వారం -2

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-2  ,  30-9-17శనివారం సాయంత్రం -మా మనవళ్ళు చదివే కమ్యూనిటీ స్కూల్ లో  ఇక్కడి తెలంగాణా ప్రజలంతాకలిసి ‘’బతకమ్మ ‘’ఉత్సవం బ్రహ్మానందం గా చేశారు .చూడటానికి మేమూ వెళ్లాం .కానీ టికెట్ 5 డాలర్లు పెట్టారు  .అప్పటికే ప్రసిద్ధ తెలంగాణా కవి శ్రీ గోరటి వెంకన్న మాట్లాడుతున్నారు … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-1

వీక్లీ అమెరికా -27-(25-9-17 నుండి 1-10–17 వరకు )-1  ,లలితా పారాయణ ,సుందరకాండ పారాయణ పూర్తి ,దసరా సరదా సాహితీ కదంబ వారం -1  25-9-17 సోమవారం -ఉదయం అమెరికాలో మా అమ్మాయిగారింట్లో చివరి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూర్తి చేసి,తర్వాత సుందరకాండ నాలుగవ రోజు పారాయణ పూర్తి చేశాను  శని ,ఆదివారాలలో పూర్తిగా రుద్రాభిషేకం … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి