Category Archives: అవర్గీకృతం

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29

యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -29 ‘’ప్రాణాలలో ఉన్న విజ్ఞానమయ ఆత్మ గురించి వివరించండి?’’అని జనకర్షి అడుగగా మహర్షి ‘’హృదయం లో, కంఠంలో ఉన్న తేజో రూప పురుషుడి నే ఆత్మ అంటారు .ఈ ఆత్మను బుద్ధి ధ్యాని౦చేప్పుడు ధ్యానించే దాని లాగా ,బుద్ధి ఇంద్రియాలు చలిస్తున్నప్పుడు చలించే దానిలాగా ఉండి,బుద్ధితో సమానమైన ఇహ ,పర లోకాలను … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

గౌతమీ మాహాత్మ్యం -10 17-అధ్యాయం -శ్రీ చక్రతీర్ధ౦

గౌతమీ మాహాత్మ్యం -10 17-అధ్యాయం -శ్రీ చక్రతీర్ధ౦ బ్రహ్మ ‘’చక్రతీర్ధం విశేషమైనది .ఇక్కడి స్నానం వైకుంఠ ప్రాప్తి నిస్తుంది .శుక్ల ఏకాదశినాడు గణికా సంగామస్నానం పరమపద హేతువు .పూర్వం విశ్వధరుడనే వైశ్య ధనవంతునికి ముసలితనం లొ ఒక కొడుకు కలిగాడు .సకల సద్గుణరాశి .కాని చిన్నతనం లోనే చనిపోయాడు .ఆ తలి దండ్రుల దుఖం వర్ణనాతీతం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

కార్తీకమాస శుభాకాంక్షలు

ఈ రోజు 8-11-18 గురువారం నుండి ప్రారంభమయి పవిత్ర కార్తీకమాస శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ —

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

సుప్రీమే  సుప్రీమా ?

సుప్రీమే  సుప్రీమా ? మఠాధిపతిలు ,పీఠాధిపతులు సుప్రీం తీర్పుపై మౌనం వహిస్తున్నారేమి?ఉపేక్ష దేనికి సంకేతం ?ఇప్పటిదాకా మీరు ఉపదేశిస్తున్న  సాంఘిక నియమాలు ,సనాతన సంప్రదాయం అనుసరిస్తున్న వారి గతేమిటి స్వామీజీలు ?అటకెక్కాల్సిందేనా ? ఇప్పుడు మీ బాధ్యత ఎక్కువైందా తగ్గి హాయిగా ఊపిరి పీలుస్తున్నారా అయ్యలూ -దుర్గాప్రసాద్

Posted in అవర్గీకృతం | Tagged | 1 వ్యాఖ్య

గురుమహిమ -జ్యోతి-5-9-18 శ్రీ అందుకూరి శాస్త్రిగారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షపద్యాలు

గురుమహిమ -జ్యోతి-5-9-18 శ్రీ అందుకూరి శాస్త్రిగారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షపద్యాలు

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు 

 వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు సాహితీ బంధువులకు 24-8-18 శుక్రవారం శ్రావణ  వరలక్ష్మి  వ్రత శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ —  

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ఎవరీ చిత్రరథుడు?

ఎవరీ చిత్రరథుడు? భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగం  ఇవాళ పారాయణ చేస్తుంటే లో శ్రీ కృష్ణ పరమాత్మ తన విభూతులు ఎవరెవరిలో ఉన్నాయో వివరిస్తూ – ‘’ఆశ్వత్దః సర్వ వృక్షాణా౦ ,దేవర్షీ ణా౦ చ నారదః –గంధర్వాణా౦ చిత్ర రథః సిద్ధానాం కపిలో మునిః’’అని చెప్పిన 26 వ శ్లోకం   యధాలాపం గా వెళ్ళిపోయింది .తర్వాత చిత్రరథుడు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | Tagged | వ్యాఖ్యానించండి

అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ

6-9-17 న అమెరికా లోని షార్లెట్ నుంచి రాసిన ఈ ఆర్టికల్  ,చాలాకాలం అంటే సుమారు 7 నెలలు అయినందున విషయాలు  గుర్తు చేయటానికి మళ్ళీ ఒకసారి మీకు అందించాను -దుర్గాప్రసాద్ నా దారి తీరు-108 అడ్డాడ హెడ్ మాస్టర్ గిరీ నేను మేడూరు  లో విధి నిర్వహణ నుండి విడుదలై 1991  ఆగస్టు 14 సాయంత్రం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో ప్రవహించిన వేద,సంగీత ఝరి

Originally posted on సరసభారతి ఉయ్యూరు:
అనుకోకుండా హైదరాబాద్ లో జరిగిన సరసభారతి 121వ కార్యక్రమం లో  ప్రవహించిన  వేద,సంగీత ఝరి అమెరికాలో ని షార్లెట్ లో ఉంటున్న మా అమ్మాయి చి సౌ కోమలి విజయ లక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సాంబావదాని తమ జ్యేష్ట పుత్రుడు(మా మనవడు ) చి .శ్రీకేత్ యశస్వి ఉపనయనం 2-4-2018 సోమవారం ఉదయం…

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 311-జానాశ్రయీ ఛందో గ్రంథ కర్త –జనాశ్రయీ మాధవ వర్మ మహారాజు (580-620 )

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 311-జానాశ్రయీ ఛందో గ్రంథ కర్త –జనాశ్రయీ మాధవ వర్మ మహారాజు (580-620 ) విష్ణు కుండిన రాజ వంశీకులు క్రీ.శ.358 నుండి 624 వరకు ఆంద్ర దేశాన్ని పాలించారు .అమరావతి బెజవాడలు వీరి రాజధానులు .ఈ వంశం లో నాలుగవ మాధవ వర్మ మహారాజు క్రీ.శ. 580-620 వరకు పాలించాడు .కవిజనులకు … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం, పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి