Category Archives: అవర్గీకృతం

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -27-20వశతాబ్ది సాహిత్యం -19

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -27-20వశతాబ్ది సాహిత్యం -19  లిటరరీ బయాగ్రఫి ,న్యు జర్నలిజం –న్యు క్రిటిసిజం అంతర్ధానం అవుతుండగా ,హిస్టారికల్ క్రిటిసిజం కల్చరల్ థీరీ ఆవిర్భవించి లిటరరీ బయాగ్రఫి బాగా వికసించింది .లియాన్ ఈడేల్ హెన్రి జేమ్స్ పై 5భాగాల అధ్యయనం -1953-72,సిన్క్లేర్ లేవిస్  పై ,మార్క్ షోరర్ రాసిన –సింక్లైర్ లేవిస్ –యాన్ అమెకన్ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

భారత మాత దివ్య స్వరూపం

భారత మాత దివ్య స్వరూపం భారత మాత పూర్వం ఎలా ఉందో,ఏమి చెప్పిందో గ్రహించటానికి దేశ కాలాలలో చాలాదూరం ప్రయాణం చేస్తే కాని ఆ మాతృ స్వరూపాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేము  .చారిత్రిక  విధానం లో ఉన్న పాక్షిక దృష్టి కాక ,పరిణామాన్ని తటస్థ దృష్టి తో చూసి, ఈ సంస్కృతి వ్యక్తి నిత్య జీవితం,సంఘం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | 1 వ్యాఖ్య

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -26

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -26 20వ శతాబ్ది సాహిత్యం -18  నాటక సాహిత్యం -2(చివరిభాగం ఎయిడ్స్ వ్యాధి మహమ్మారిగా మారి పెద్ద సంక్షోభం సృష్టించింది .దీనితో అనేకమంది గే నాటకరచయితలకు ప్రేరణ కలిగి౦ది .వీరిలో టోని కిష్నర్ 1991లో ‘’ఏ బ్రైట్ రూమ్ కాల్డ్ డే’’నాటకం తో అందరి చూపు ఆకర్షించాడు 1932-33లో … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ఆధునిక శాస్త్ర వేత్తలకంటే మన మహర్షులు ముందే దర్శించి చెప్పారా ?

  ఆధునిక శాస్త్ర వేత్తలకంటే మన మహర్షులు ముందే దర్శించి చెప్పారా ? వస్తువు యొక్క ప్రస్తుత అస్తిత్వం వర్తమానం ,అంతకు ముందుది భూతకాలం ,తరువాత వచ్చేది భవిష్యత్ కాలం అనీ ,ఇవన్నీ ఒక సంఘటన ఆధారంగా మానవ బుద్ధికల్పితాలనీ వైశేషికుల భావం .కాలం లాగానే దిక్కు లేక దేశానికి పరత్వ అపరత్వం ,దూరం ,దగ్గర … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -25

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -25 20వ శతాబ్ది సాహిత్యం -17  నాటక సాహిత్యం –రెండవ ప్రపంచ యుద్ధానంతర  నాటక కర్తలలో ఇద్దరురుముఖ నాటక రచయిత యూజీన్ ఓ నీల్ తో సరి సమాన గౌరవం పొందారు .అందులో ఒకడు అయిన ఆర్ధర్ మిల్లర్ తన మనసులోని ఆధునికత .ప్రజాస్వామ్య కాన్సెప్ట్ అయిన ట్రాజెడీ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -24

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -24 20వ శతాబ్ది సాహిత్యం -16 కొత్త దిశలు -1960లో జేమ్స్ రైట్ శైలి నాటకీయంగా మారి౦ది.సాధారణ కవిత్వాన్ని వదిలేసి ,’’ది బ్రాంచ్ విల్ నాట్ బ్రేక్’’-1963,షల్ వుయ్  గాదర్  యట్ ది రివర్ -1968 కవితల లో  ‘’మెడిటేటివ్ లిరిసిజం ‘’గుప్పించాడు .విషయం ఛందస్సు,లయల  కంటే ఎమోషనల్ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

మేనెల-మిసిమి మాసపత్రిక లో ”సోమనాద్ -కాశీ విశ్వనాద్ ”మరియు ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాల సమీక్ష

మేనెల-మిసిమి మాసపత్రిక లో ”సోమనాద్ -కాశీ విశ్వనాద్ ”మరియు ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాల సమీక్ష

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

మనకు తెలిసీ తెలియని సంగతులు

మనకు తెలిసీ తెలియని సంగతులు ‘’బృహత్ శంకర  విజయం ‘’లో గోవిందుడు అనే ఆయన పూర్వాశ్రమం లో చంద్ర శర్మ అనీ అతడే శ్రీ హర్ష విక్రమాదిత్యుని తండ్రి అని ఉన్నది .క్రీ.పూ లో మాళ్వ రాజ్యాన్ని పాలించే బ్రాహ్మణ రాజు తన కూతుర్నిమహా విద్వాంసుడైన చంద్ర వర్మకిచ్చి పెళ్లి చేశాడు .ఈ దంపతులకు శ్రీ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | 2 వ్యాఖ్యలు

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -23

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -23 20వ శతాబ్ది సాహిత్యం -15  యుద్ధానంతర కవిత్వం పోస్ట్ వరల్డ్ వార్-2 కాలం లో పుష్కలంగా కవిత్వం పండింది .కానీ టిఎస్ ఇలియట్ ,ఎజ్రా పౌండ్ ,వాలెస్ స్టేవెన్స్ రాబర్ట్ ఫ్రాస్ట్ ,విలియమ్స్ కార్లోస్ విలియమ్స్ ,ల  ప్రభావం చూపిన కవులు తక్కువే .వీరి సుదీర్ఘ కవితాకాలం … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

అయిన్ స్టీన్ దర్శించిన స్పేస్

అయిన్ స్టీన్ దర్శించిన స్పేస్  ఆకాశం అనే గ్రహ అంతరాల ప్రదేశం అంతా కాంతి ప్రసారానికి ఉపయోగపడే ఈధర్ అనే అతి సూక్ష్మ పదార్ధం తో నిండి ఉందని ,దానివల్లనే కాంతి సెకనుకు 1,86,284 మైళ్ళ వేగం తో ప్రయణిస్తుందని ,కానీ ఆ సూక్ష్మ పదార్ధం సైన్స్ కు అందని అజ్ఞాత విషయమని న్యూటన్ మొదలైన … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి