Category Archives: కవితలు

వసుధైక కుటుంబం

 వసుధైక కుటుంబం మిత్రులారా మిత్రత్వం తో సేవ చేద్దాం రండి అందరి హృదయాలను గెలుద్దాం రండి ఇతరులూ మనలాంటి వారేనని గ్రహిద్దాం  స్పర్ధ ,ఘర్షణ శాశ్వతంగా విడనాడుదాం అనవసర పోటీ మనస్తత్వాన్ని త్యజిద్దాం సాటివాడి సర్వస్వాన్నీ బలం జులుం తో దోచుకొనే ఆలోచనకు స్వస్తి చెబుదాం మన భూమాత సకలం ఇచ్చే కల్ప వృక్షం కోరికలు … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి పేరడీ

పచ్చ బొట్టేసి నా పిలగాడ నీతో(బాహుబలి)పాటకి  పేరడీ పెద్ద నోట్లన్ని  నువ్వు రద్దు చేశాకనూ చేదు నిజాలెన్నో నీతొ పంచు కున్నానులే జంట కట్టేసినా నువ్వు తుంట రోడా నీతో కొత్త కష్టాలెన్నొ నెత్తికెత్తు కొన్నానుగా రెండున్నరేళ్ళ ఆరటమై వేచి ఉన్నాను హోదాకు నే చెయ్యిచ్చి నూ మాట యేమార్చినా నీ వెంట నే తిరుగుతున్నానుగా … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి

నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి ‘’నువ్వైనా చెప్పవమ్మ సాంబనువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికిశివుడికి ‘’అన్న తనికెళ్ళ భరణి పాటకు పేరడీ ‘’నువ్వైనా చెప్పవమ్మ కొడుకు మోడికి పెద్ద నోట్ల రద్దు గొడవ నీ బాబు మోడికి  – నువ్వైనా రద్దు చేస్తే వచ్చే కష్టం నష్టం  తెలియ లేకనే దబాయింపు సెక్షన్ లో పడిలొల్లి లొల్లి … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా

బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్టా పెద్ద నోట్ల రద్దుతో బుర్రతిరిగి మైండ్ బ్లాంకై బ్యాంకుల వద్ద నల్ల కుబేరులు క్యూలు కట్టి నల్లదనం వదిలించు కొంటారని ఆశపడితే బంకుల్లోనే ఉండి పోయి వెక్కి రిస్తూ నల్లమాలచ్చి బోల్తా కొట్టావులే మోడీ పిట్టా అని పాడుతోంది . ‘’నల్ల’’వారి బదులు వేతనజీవులైన ‘’తెల్లకాలర్ ‘’వాళ్ళు … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

మోతాదు మించిన మోదుడు

మోతాదు మించిన మోదుడు మంచి వాడనుకొంటే మంచమంతా చెడగొట్టినట్లు ఏదో పొడి చేస్తాడనుకొంటే  పొడిచి పారేశాడు సామాన్యుడిని ,ముసలి ముతకా  బీదజనాన్ని రోడ్డున పడేసి రద్దు తో మోదీ జనాన్ని మోది మోది బాది పారేసి లబోదిబో మనిపించాడు . నల్ల కుబేరుల నేమీ పీక లేక నలుపు తెలుపౌతుందని నమ్మి అడ్డ దిడ్డంగా అర్ధ … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

శని రాత్రి –కవిత

శని రాత్రి –కవిత         19-11-1977  శని వారం అర్ధ రాత్రి దివి సీమను ఉక్కిరి బిక్కిరి చేసిన ఉప్పెన తగ్గిన తర్వాత ,ఆ ప్రదేశాలన్నీ తిరిగి చూసి   స్పందించి ,30 -11 -1977 న రాసిన కవిత.           అనిలం తో అనలం … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

‘మా అన్నయ్య’ – కవితా సంకలనం మీద పద్య స్పందన

18.11.2016 సాహిత్యాభిమానులైన మిత్రులకు, శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ, గారి అభినందన లేఖా మకరందము నమస్కారములు !  నేను ఈమధ్య ‘మా అన్నయ్య’ అనే కవితా సంకలనం మీద నేను రాసి పంపిన  సమీక్షను మీరు చదివే ఉంటారు. అందులో ప్రస్తావించిన కొన్ని కవితా మకరందాలను ఆస్వాదించి, ప్రముఖ కవి, పండితులు, మిత్రులు శ్రీ రామడుగు … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-5

 అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-5 18-18 పురాణాలూ చెప్పగల సమర్ధులు     ఒకదాని లోంచి ఇంకోదానిలోకి దూకే మహనీయులు     ఏది మొదలెట్టి ఏమి చెబుతున్నారో అర్ధంకాని అసహాయులు    ఈ మధ్యే ‘డ్రాయర్ పురాణం ‘’అరగంట సుమారు చెప్పారట    అసలు విషయం కంటే ఏదైనా చెప్పగల సమర్ధులు    భర్త స్నానం చేసి … చదవడం కొనసాగించండి

Posted in కవితలు, రచనలు | Tagged , | వ్యాఖ్యానించండి

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-4

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-4 16-ప్రధాని గా ఉన్నాయన  చేస్తున్నది గారడీ మోళీ  మాట మార్పు క్రియా శూన్యతా విశ్రు౦ఖల కేళీ చట్టసభల్లో పదే పదేచెప్పిందే చెయ్యలేని కంగాళీ సభల్లో ఉపన్యాసపు హోరుతో ఆడే హోళీ క్రియా శూన్యత్వం లో అగ్రగామిగా నిల్చిన రించోళీ ఇలా అయితే కొద్దినెలల్లోనే పార్టీ అయిపోతుంది  ఖాళీ పార్టీ కాషాయానికి, … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged , | వ్యాఖ్యానించండి

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-3

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-3 11-ఎన్టి .ఆర్ .కు భారత రత్న ఇవ్వండి   ఎ.యెన్ .ఆర్ .కు ఇంకేదో ఇవ్వండి అని అడిగేవాళ్లే కాని నాటి మహానటులు  నాగయ్య గారి కి బళ్ళారి రాఘవ గారికి గౌరవ స్థానం ఇవ్వమని అడిగేవారు లేరు   కనీసం నందీఅవార్డ్ లను నాగయ్యస్మారక ,రాఘవ స్మారక  అవార్డ్ … చదవడం కొనసాగించండి

Posted in కవితలు | Tagged | వ్యాఖ్యానించండి