Category Archives: దేవాలయం

శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం –లక్కవరం

శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం –లక్కవరం తూర్పు గోదావరి జిల్లా తాటిపాక సీమ అనబడే  రాజోలు మండలం లో లక్కవరం గ్రామం లో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ప్రసిద్ధమైనది .చుట్టూ ప్రాకారం ,మంచి ధ్వజస్తంభం ,వైభావాత్మక కళలతో అందంగా ఉన్న గర్భాలయం ,కళ్ళను ఆకర్షించే చిత్రాలు ఉంటాయి .ముందు భాగం లో ముఖమంటపం కళ్యాణ … చదవడం కొనసాగించండి

Posted in దేవాలయం | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ వేంకటేశ్వరదేవాలయం –చిత్రాడ

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం లో చిత్రాడ గ్రామ౦ ఉన్నది అక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధమైనది .ఈ చిత్రాడ వెంకటేశ్వర స్వామిపై సంస్కృతం లో ‘’చిత్రాడ వెంకటేశ్వర శతకం ‘’రాశారు శ్రీ అనంతా చార్యులు .కృష్ణాచార్య గురువు వలన వేదం వేదాంగాలు శాస్త్రాలు కావ్యాలంకారాలు,శ్రౌత స్మార్త కర్మల నిర్వహణ నేర్పు పొంది ,వైఖానస … చదవడం కొనసాగించండి

Posted in దేవాలయం | Tagged | వ్యాఖ్యానించండి

వీరి రుండ పెరుమాళ్దేవాలయం –తొండమన్నాడు

వీరి రుండ పెరుమాళ్దేవాలయం –తొండమన్నాడు ఆంధ్రప్రదేశ్ కాళహస్తి దగ్గర తొండమన్నాడ గ్రామం లో చిన్న చోళ  వీరిరుండపెరుమాళ్ దేవాలయం ఉన్నది .ఇక్కడి శాసనాలలో ఒక దానిలో చోళరాజు రాజరాజ దేవుడు తన 5వ ఏట పరిపాలనాకాలం లో వేయించిన శాసనం ప్రకారం ఈ గ్రామాన్ని తిరు మేర్కోయిల్ స్వామికి చెట్టి దేవయాదవ రాయ సమర్పించాడు .చోళరాజు … చదవడం కొనసాగించండి

Posted in దేవాలయం | Tagged | వ్యాఖ్యానించండి

హనుమజ్జయంతి ఆహ్వానం

Posted in దేవాలయం | Tagged | వ్యాఖ్యానించండి

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం  

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల దేవాలయం లో17-5-20 శ్రీ హనుమజ్జయంతి మూడు రోజుల కార్యక్రమంగా ఈక్రింది విధంగా నిర్వహింపబడుతుంది . 15-5-20 శుక్రవారం –ఉదయం -5గం.కు మన్యుసూక్తం తో స్వామివార్లకు అభిషేకం అనతరం నూతనవస్త్రదారణ ఉదయం 6గం-లకు గంధ  సిందూరం తో … చదవడం కొనసాగించండి

Posted in దేవాలయం | Tagged | వ్యాఖ్యానించండి

నూతన ఆంగ్ల సంవత్సరం విశేష లడ్డు పూజ

This gallery contains 8 photos.

More Galleries | Tagged | వ్యాఖ్యానించండి

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ త్రయోదశి సోమవారం ఉదయం తమలపాకుల పూజ ,పంపాకలశపూజ , శ్రీ హనుమద్ వ్రతం ,13ముడుల తోరపూజ ,ధారణా చిత్ర శోభ

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో మార్గశిర శుద్ధ త్రయోదశి సోమవారం ఉదయం తమలపాకుల పూజ ,పంపాకలశపూజ , శ్రీ హనుమద్ వ్రతం ,13ముడుల తోరపూజ ,ధారణా చిత్ర శోభ https://photos.google.com/share/AF1QipPZ0Q9ghNz9Tk8KnS2Kmwyromd_koykQeHI1ek4rh8beGr9apAZ6hE8JoJoTh3zWA/photo/AF1QipNcwl3W4v5a9sX3SvGpVGK7A28OoSFmRVas-9kk?key=Smx1ZHlhdFNyajNrSnF1SjVPX1dwaW1LX3BXQUZn

Posted in దేవాలయం | Tagged | వ్యాఖ్యానించండి

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమద్ వ్రత సందర్భంగా రెండవరోజు 8-12-19ఆదివారం ఉదయం 11గెలల అరటిపండ్లతో విశేష అష్టోత్తర సహస్రనామార్చన

ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమద్ వ్రత సందర్భంగా రెండవరోజు 8-12-19ఆదివారం ఉదయం 11గెలల అరటిపండ్లతో విశేష అష్టోత్తర సహస్రనామార్చన https://photos.google.com/share/AF1QipNJaokogHnsHqgaVIlqu0z-FTqoYQ6fWZzW2Itpl4UFPStT5-BpSF-OqFoKseh3iA?key=cDlnVGhDVTNxQTZzUXp3V196RkNVU2JOV3B1eXF3

Posted in దేవాలయం | Tagged | వ్యాఖ్యానించండి

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం

This gallery contains 19 photos.

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయంలో శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా మొదటి రోజు 7-12-19 శనివారం ఉదయం స్వామివార్లకు అష్టకల స్నపన ,మన్యుసూక్తాభిషేకం ,అనంతరం రెండున్నర గంటలు చామంతిపూలతో నాలుగు సార్లు అష్టోత్తర, సహస్రనామ విశేష అర్చన చిత్రాలు-2 ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయంలో శ్రీ హనుమద్ వ్రతం సందర్భంగా మొదటి రోజు … చదవడం కొనసాగించండి

More Galleries | Tagged | వ్యాఖ్యానించండి

సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం

  సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత  కార్యక్రమం   ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో 9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమద్వృతం త్రయాహ్నికంగా  7వతేదీనుండి నిర్వహింపబడును .భక్తులు విశేషంగా స్వామివార్ల పూజాకార్యక్రమం లో పాల్గొని,తీర్ధ ప్రసాదాలు స్వీకరించి  స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము .       కార్యక్రమ వివరాలు … చదవడం కొనసాగించండి

Posted in దేవాలయం | Tagged | వ్యాఖ్యానించండి