Category Archives: నేను చూసినవ ప్రదేశాలు

శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయం –నందలూరు

దీనిని 10శతాబ్దం లో చోళరాజులు నిర్మించారు .తమిళం లో సంస్కృతం లో కూడా ఉల్లం అంటే మనసు అని అర్ధం .ఇక్కడి చండీశ్వరుని కి చేసే ప్రదక్షిణాలకు గోప్పఫలితం ఉంటుంది నందలూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా, నందలూరు మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం.[1] ఇది సమీప పట్టణమైన రాజంపేట నుండి … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం –దేవుని కడప

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం –దేవుని కడప ‘’ కాదనకు నామాట కడపరాయ – నీకు గాదెఁబోసే వలపులు కడపరాయ చ : కప్పుర మియ్యఁగరాదా కడపరాయా – నీకుఁ గప్పితి నాపయ్యెదెల్లఁ గడపరాయ కప్పుమివే కుచములు కడపరాయా – వో కప్పుమొయిలు మేనిచాయ కడపరాయ చ : కందువకు రారాదా కడపరాయా – … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -3

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -3 ఈ క్షేత్ర సందర్శనం తో తరించిన భక్తులు -2 3-అయ్యలరాజు రామభద్రుడు శ్రీ రామాభ్యుదయం రాసిన అయ్యలరాజు రామభద్రుడు 1550కాలం వాడు అలియరామరాయల మేనల్లుడు గొబ్బూరి నరసరాజు కు శ్రీరామాభ్యుదయ కావ్యం అంకితమిచ్చాడు .ఒంటిమిట్ట వాసి ఐన కవి ‘’ఇది శ్రీ మదొంటిమిట్ట రఘు వీర శతక … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -1

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -1 కడప జిల్లా ఒంటిమిట్ట లో శ్రీ కోదండరామ స్వామి దేవాలయం రామాయణ కాలం నుంచే ప్రసిద్ధమైనది .ఈ ప్రాంతమంతా దండకారణ్యం.ఒంటి మిట్టకు సంస్కృత నామం ఏక శిలానగరం .ఒకే శిలలో శ్రీ రామ లక్ష్మణ సీతా దేవి ఉండటం ప్రత్యేకత .అందువలన కూడా ఈపేరు వచ్చి ఉండచ్చు … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-3(చివరి భాగం )

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-3(చివరి భాగం ) 15-12-19 ఆదివారం   గత రెండు రోజులుగా రాత్రి నిద్రలేనందున శనివారం రాత్రి మాంచి నిద్రపట్టి ఆదివారం ఉదయం 6-30కు మెలకువ వచ్చి ,కార్యక్రమాలు కానిచ్చి , గీజర్ వేడి నీటి స్నానం చేసి సంధ్య ,పూజా పుస్తక పఠనంతో పూర్తి చేశాను .ఈలోపే కిందినుంచి శ్రీమతిపద్మ … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

మా ఒంటిమిట్ట క్షేత్ర సందర్శన౦-2

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-2 డా.శివగారింట్లో మేడపై గదిలో మగాళ్ళం డ్రైవర్ తో సహా పడుకొన్నాం .నేను మ౦చంపైనా చరణ్ ,రాం బాబు కిందపరుపులపైనా ,డ్రైవర్ వసారాలో మంచం మీదా పడుకున్నాం .శివగారిల్లు నిత్య కల్యాణం పచ్చతోరణం లా ఎప్పుడూ బంధువులు స్నేహితులతో రద్దీ గానే ఉంటుంది .కనుక పది మంది వచ్చినా హాయిగా పడుకొనే … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

మా ఒంటిమిట్ట క్షేత్ర సందర్శన౦-1

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-1    నేపధ్యం ఈ దసరాలలలో ఒంటి మిట్టనుండి డా.జి.శివకుమార్ ,ఆయన మిత్రులైన ఆర్.ఎం.పి.డాక్టర్ల బృందం మా మూడవ అబ్బాయి డా .నాగగోపాలకృష్ణమూర్తి ఆహ్వానం పై ఉయ్యూరులో ఏర్పాటు చేయబడిన రెండు రోజుల సదస్సుకు వచ్చి మా ఇంటిలో , మా దంపతులకు తిరుమల నుంచి తెప్పిచిన శాలువా లడ్డు ప్రసాదం … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

మినీ మూడు రోజులయాత్ర

13-12-19 శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరి ఆదివారం రాత్రి 10గంటలకు 61 గంటలకు మినీ మూడు రోజులయాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం లో ఒంటిమిట్ట మృకండమహర్షి తపస్సు చేసిన ఆశ్రమం ,బ్రహ్మగారు సమాధి అయిన కందిమల్లయ్యపల్లి అనే బ్రహ్మంగారి మఠం గ్రామం చూసి ,త్లిసిన వారింట్లో భోజనం చేసి,పోరు మామిలళ్ళ,  ,బేస్తవారి పేట … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

గ్రంథాలయ సందర్శన యాత్ర అనే శ్రీ సరస్వతీ తీర్ధ యాత్ర -2(చివరి భాగం )

గ్రంథాలయ సందర్శన యాత్ర  అనే శ్రీ  సరస్వతీ తీర్ధ యాత్ర -2(చివరి భాగం ) విజయవాడ నుంచి వేటపాలెం 30వ తేదీ ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకే లేచి ,స్నానం సంధ్యావందనం ,పూజా ముగించుకొని 5-45 కు ఉయ్యూరు సెంటర్ కి వెళ్లి 6-10కి బెజవాడ రైల్వే  స్టేషన్ కు వెళ్ళే 222 సిటీ … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

అనుకోకుండా అంతర్వేది

సాహితీ బంధువులకు శుభకామనలు -23-12-18 ఆదివారం ఉదయం 8-30 కి ఉయ్యూరు నుండి మేమిద్దరం,మా పెద్దకోడలుశ్రీమతి సమత,మనవడు చి .సంకల్ప్ కారులో బయల్దేరి గుడివాడ మీదుగాముదినే[పల్లి  దగ్గర సింగరాయ కొండ లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం ,కలిదిండి లోని శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం ,భీమవరం సోమారామం ,భీమేశ్వరాలయం ,మావూళ్ళమ్మ దేవాలయాలు చూసి అంతర్వేది … చదవడం కొనసాగించండి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | వ్యాఖ్యానించండి