వీక్షకులు
- 978,380 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ప్రభావతి దంపతులు
- ‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.20 28.01.2023
- అరుణ మంత్రార్థం. 5వ భాగం.28.1.23
- (no title)
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -11(చివరి భాగం )
- అరుణ మంత్రార్ధం.4వ భాగం.27.1.23
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.19
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -10
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,919)
- సమీక్ష (1,274)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (298)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (835)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (357)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Category Archives: అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా
శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం –కాలడి
శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం –కాలడి కేరళలో గురువాయూర్ కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లా లో ఉంది .ఇదే జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారు జన్మించిన పవిత్ర క్షేత్రం .ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు … Continue reading
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం )
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -4(చివరి భాగం ) అరుణాచలం 11-2-14మంగళ వారం తెల్లవారు ఝామునే లేచి అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకొని మిగిలిన వారూ ,సంధ్యా పూజా ,అరుణ పారాయణ మహా సౌరమంత్ర పారాయణ చేసి నేను, ఉదయం అయిదున్నరకు ఆటోలో అరుణాచలేశ్వరుడిని దర్శించాం. తీరికగా దర్శనం లభించింది .ఇరవై రూపాయల … Continue reading
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -3 చిదంబరేశ్వర సందర్శనం 9-2-14-ఆదివారం చెన్నై ట్రెయిన్ లో పగలంతా ప్రయాణం .తిరుచ్చి మదురా తిరునల్వేలి వగైరా స్టేషన్ లు దాటి ప్రయాణం చేసింది రైలు .అక్కడ కులోత్తుంగ స్టేషన్ లో ప్లాట్ ఫాం పై వేస్తూన్న వేడి వేడి ఇడ్లీలు వడలు కొని తిన్నాం రుచికరం … Continue reading
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2
అనంత పద్మనాభుడి నుండి అరుణా చలేశ్వరుని దాకా -2 కన్యా కుమారి ట్రిప్ కన్యా కుమారి ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నరకు త్రివేండ్రం నుండి బయల్దేరి మధ్యాహ్నం పన్నెండుకు కన్యాకుమారి స్టేషన్ చేరింది .అంతకు ముందే చంద్ర శేఖర్ మాకు అక్కడి నుండి తన బి.ఎస్.యెన్ ఎల్ .ఆఫీసు లో … Continue reading
అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1
అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా -1 ఆలోచన భారత దేశం లో దాదాపు అన్ని రాష్ట్రాలు తిరిగి చూశాము కాని కేరళా కాశ్మీర్ వెళ్లి చూడలేదనే బాధ నా మనసు లో ఉంది .కార్తీకమాసం లో పంచారామ సందర్శనం తర్వాతా ధనుర్మాస ప్రారంభం లో చిన్న తిరుపతి దర్శనం అయిన తర్వాతా ఈ … Continue reading