Category Archives: నవ రాత్రి యాత్ర

మా నవ రాత్రి యాత్ర -18(చివరి భాగం ) తిరుగు ప్రయాణం

మా నవ రాత్రి యాత్ర -18(చివరి భాగం ) తిరుగు ప్రయాణం 16 ఏప్రిల్ బుధవారం తెల్లావారు జామున మేము ఉంటున్న రైల్వే రిటైరీ రూములకు ఆనుకొనే ఉన్న ఒకటవ నంబర్ ప్లాట్ ఫాం మీదకు సామాను చేర్చాము .జైపూర్ –కోయంబత్తూర్ సూపెర్ ఎక్స్ప్రెస్స్ సరిగ్గా నాలుగు పదికి స్టేషన్ చేరింది .మా ఎసి కంపార్ట్మెంట్ లోకి … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర-17 ఓంకారేశ్వర యాత్ర

మా నవ రాత్రి యాత్ర-17 ఓంకారేశ్వర యాత్ర ఏప్రిల్ 15మంగళ వారం తెల్లవారు జామున శ్రీ మహాకాకేశ్వర భస్మహారతి కార్యక్రమం లో పాల్గొని ఎనిమిది గంటలకు ఇండికా కారు లో మేము నలుగురం ఎక్కి ఓంకారేశ్వర దర్శనానికి బయల్దేరాం .ఇండోర్ మీదుగా వింధ్య పర్వతాల గుండా ప్రయాణం .శ్రీశైలం వెళ్ళే మార్గం లా అని పిస్తుంది .ఉజ్జైన్ … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర—16 శ్రీ మహా కాళేశ్వర విశేషాలు

మా నవ రాత్రి యాత్ర—16 శ్రీ మహా కాళేశ్వర విశేషాలు ఉజ్జయిని లోని మహా కాలేశ్వర జ్యోతిర్లిన్గానికి ఒక ప్రత్యేకత ఉంది .దక్షినాభి ముఖంగా ఉన్న ఈశ్వరుడు శ్రీ దక్షిణా మూర్తి గా అర్చింప బడటం ఇక్కడి విశేషం .పన్నెండు జ్యోతిర్లింగ మహా క్షేత్రాలలో ఒక్క ఉజ్జయిని లోనే శంకరుడు దక్షిణా మూర్తిగా కొలువై ఉన్న … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవరాత్రి యాత్ర -15 ఉజ్జయిని శ్రీ మహా కాళేశ్వర దర్శనం

మా నవరాత్రి యాత్ర -15 ఉజ్జయిని శ్రీ మహా కాళేశ్వర దర్శనం ఖజురహో నుండి ఏప్రిల్ పదమూడ వ తేదీ ఆదివారం సాయంత్రం బయల్దేరి నిజాముద్దీన్ ,ఇండోర్ ఎక్స్ప్రెస్ లను ఎక్కి ఝాన్సి ద్వారా ఉజ్జైన్ కు  14సోమవారం మధ్యాహ్నం పదకొండుగంటలకు చేరాం .రైల్వే రిటైరింగ్ రూమ్ లు రెండు మా అబ్బాయి శర్మ ముందే … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవరాత్రి యాత్ర -14 ‘’ఓర్చా’’ అచ్చా

మా నవరాత్రి యాత్ర -14 ‘’ఓర్చా’’  అచ్చా   మేము వెళ్లి చూడలేదు కాని ఓర్చా ను గురించి చెప్పగా విన్నాం .దాని విశేషాలే ఇప్పుడు తెలియ జేస్తున్నాను .పదహారవ శతాబ్ది నగరం ఓర్చా .బుందేల్ ఖండ్ ప్రాంతం లో ‘’బెట్వా నది ‘’తీరం లో నిర్మించబడిన పట్నం .ఝాన్సి –ఖజురహో రోడ్డుపై ఉంది .ఝాంసికి … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -13 ఖజురహో కళలహో అదరహో ఆలయ వైవిధ్యం -2

మా నవ రాత్రి యాత్ర -13 ఖజురహో కళలహో అదరహో ఆలయ వైవిధ్యం -2 11-శిధిల శివాలయం పదకొండవ శతాబ్దికి చెందిన ఈ శివాలయం దాదాపు శిధిలమై పోయింది .కండరీయ ,జగదాంబా ఆలయాల మధ్య ఉన్నది .శివునిచిత్రాలు ద్వారంపై చెక్కారు గర్భగుడి పాడైపోయింది .శార్దూల విగ్రహం ఆకర్షణీయం గా కనిపిస్తుంది . 12-కందరీయ మహాదేవాలయం 1025-50కాలం … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవరాత్రి యాత్ర -12 ఖజురహో కళలహో అదరహో ఖజురహో దేవాలయాల వైవిధ్యం

మా నవరాత్రి యాత్ర -12 ఖజురహో కళలహో  అదరహో ఖజురహో దేవాలయాల వైవిధ్యం ఖజురహో దేవాలయాలు దేవ విహార భూములు .ఈ దేవాలయ సముదాయం శివుడికో విష్ణువు కో లేక జైన తీర్ధంకరులకో అన్కితమివ్వబడ్డాయి . ఎనభై అయిదు దేవాలయాలకు నేడు ఉన్నవి పాతిక మాత్రమె.సౌకర్యార్ధం వీటిని మూడు గ్రూపులుగా చేశారు పడమటి తూర్పు ,దక్షిణ … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -10 ఖజురహో కళలహో అదరహోఖజురహో శిల్ప శోభ

మా నవ రాత్రి యాత్ర -10 ఖజురహో కళలహో అదరహో ఖజురహో శిల్ప శోభ హిందూ దేవతా విగ్రహ నిర్మాణానికి అత్యున్నత వైభవం కల్పించింది ఖజురహో .అనేక తరహాల హావభావ శోభా విలసితమైన విగ్రహాలకు ఇది తార్కాణ.పర్వతం అంత భారీ దేవాలయము  వెలుపలి లోపలి గోడలన్నీ శిల్పాక్రుతులతో పరవశం కలిగిస్తాయి .గోడలపై ఉన్న శిల్పకళా చాతుర్యం … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -9 ఖజురహో కళలాహో అదురహో

మా నవ రాత్రి యాత్ర -9 ఖజురహో కళలాహో అదురహో ఖజురహో ఆలయ శిల్ప కళావైభవం ఖజురహో దేవాలయ సముదాయ శిల్పకళ ఇండో ఆర్యన్ సంస్కృతికి చెందింది .మధ్యయుగ శిల్పకళా వైభవానికి నిలు వెత్తు నీరాజనాలివి .శిల్పకళ పరి పూర్ణం గా వర్ధిల్లి నేటికీ భద్రం గా రక్షింపబడిన సమూహం ఇది .బెంజమిన్ రోలాండ్ అనే … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -8 ఖజురహో కళలహో అదరహో

మా నవ రాత్రి యాత్ర -8 చారిత్రకాంశాలు ఆర్.వి రసెల్ పండితుని దృష్టిలో మధ్య భారతం లో సుప్రసిద్ధులైన ‘’భారులు ‘’అనే శిల్ప వంశానికి చెందినవారే  చండేలా రాజ వంశ మూల పురుషులు .954కాలపు శిలా శాసనం ప్రకారం ఈ వంశ మూల పురుషుడు ‘’చంద్రాత్రేయ మహర్షి ‘’.కనుక చంద్రాత్రేయుడు లేక చంద్ర వర్మ ఈ … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవరాత్రి యాత్ర -7 అదరహో ఖజురహో విశేషాలు

మా నవరాత్రి యాత్ర -7 అదరహో ఖజురహో విశేషాలు ఇండియా లో  ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురాహో .’’ఇండో ఆర్యన్ కళకు’’ అద్దం పట్టే శిల్ప వైభవం ఇక్కడే చూస్తాం .దేవాలయ శిల్పకళకు అపూర్వ శిల్పాలకు ప్రపంచం లోనే గొప్ప ప్రదేశం ఖజురహో .తొమ్మిదో శతాబ్దం నుండి పదకొండవ శతాబ్ది లోపు … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -6 అదరహో ఖజురహో

మా నవ రాత్రి యాత్ర -6 అదరహో ఖజురహో ఖజురహో స్టేషన్ ను చూస్తె కొత్తగా నిర్మించి నట్లని పించింది .అప్ప్రోచ్ రోడ్లూ కొత్తవే ,పర్యాటక కేంద్రం గ అభి వృద్ధి చేయటానికి కృషి చేస్తున్నట్లని పించింది .విమానశ్రయమూ ఏర్పడింది . స్టేషన్ నుంచి ఊరిలోకి ఎనిమిది కిలో మీటర్ల దూరం .రోడ్డు కచ్చా పచ్చా … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర-5 కాశీ యాత్ర

మా నవ రాత్రి యాత్ర-5 కాశీ యాత్ర 12వ తేదీ శనివారం ఉదయమే లేచి కరివెన వారి సత్రం రూముల్లో నే స్నానాలు పూర్తీ చేసుకొని బయటికి వచ్చాం .ప్రక్కనే ఒక దక్షిణాది హోటల్ ఉంటె అక్కడే ఇడ్లీ ,అట్టు తిని కాఫీ తాగాం .అక్కడి నుండి రిక్షాలో బయల్దేరి శ్రీ విశాలాక్షి అమ్మవారి దేవాలయానికి … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -4 కాశీ సందర్శనం

మా నవ రాత్రి యాత్ర -4   కాశీ సందర్శనం 11ఏప్రిల్ శుక్రవారం ఉదయం అలహాబాద్ లో లోకమాన్య ఎక్స్ ప్రెస్  ను నాలుగు గంటలకు ఎక్కాం .అది మూడు గంటలు ప్రయాణం చేసి వారణాసి కి ఉదయం ఏడింటికి చేరింది .’’అఖిల భారతీయ కరివేన నిత్యాన్న దాన సత్రం ‘’లో ఫోన్ పై రెండు … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -3

మా నవ రాత్రి యాత్ర -3 అలహా బాద్ విశేషాలు క్రీ పూ.644లో చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ హర్ష చక్రవర్తి పరిపాలనాకాలం లో ప్రయాగ సందర్శించాడు .ప్రయాగ లో ఉన్న రెండు నదుల మధ్య ప్రదేశం నాలుగు మైళ్ళ పరిధిలో వ్యాపించి ఉందన్నాడు .నగరం లో రెండు మతాలున్నాయని ,అనేక దేవాలయాలు చంపక్ వాటిక … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -2 అలహా బాద్ లో త్రివేణీ సంగమం

మా నవ రాత్రి యాత్ర -2 అలహా బాద్ లో త్రివేణీ సంగమం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళ వారం రాత్రి మా ఆస్థాన టాక్సీ ఓనర్ రాము పంపిన కారులో సామాను అంతా సర్దుకొని తొమ్మిదింటికి  బయల్దేరాం .బెజవాడ స్టేషన్ చేరే సరికి పది అయింది .నరస పూర్ ఎక్స్ ప్రెస్ పదిన్నరకు వచ్చింది … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

మా నవ రాత్రి యాత్ర -1 ప్రయాణానికి నేపధ్యం

మా నవ రాత్రి యాత్ర -1 ప్రయాణానికి నేపధ్యం మా అమ్మాయి ఛి సౌ విజయలక్ష్మి అమెరికా నుంచి ఉయ్యూరుకు సరసభారతి నిర్వహిస్తున్న ‘’శ్రీ జయ ఉగాది వేడుకలు ,అందులో భాగం గా మా దంపతుల యాభై వసంతాల వివాహ వేడుకల కోసం వస్తోందని తెలిసి ఏంతో సంతోషించాం .మార్చి ఇరవై న బయల్దేరి హైదరాబాద్ … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర | Tagged | Leave a comment

నవ రాత్రి యాత్ర

సాహితీ బంధువులకు శుభ కామనలు -ఎనిమిది తారీకు శ్రీ రామ నవమి చేసి రాత్రికి మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి నేను మా శ్రీమతి ,maa  అబ్బాయి ఛి రమణ కలిసి ప్రయాగ ,కాశి ,ఖజురహో ,ఉజ్జైన్ ,ఓంకేరేశ్వార్ లను దర్శించి ఈ రోజు ఉదయమే ఉయ్యూరు సుఖం గా చేరుకొన్నాము అందు  వలన … Continue reading

Posted in నవ రాత్రి యాత్ర, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment