Category Archives: పుస్తకాలు

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం  వాగ్గేయ కారులుయడ్ల రామ దాసుగారి శిష్యుడు కంటా అప్పలదాసు గారు  శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం రాసి గురువుగారితో పరిష్కరింప జేసుకొని ,కాకినాడ శ్రీ సావిత్రీ ముద్రాక్షర శాలలో 1913లో ప్రచురించారు వెల. బేడ అంటే రెండు అణాలు.  పీఠిక లో కవిగారు ‘’విజయనగర వాసి శ్రీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఉగ్రనరసింహ శతకం

ఉగ్రనరసింహ శతకం మార్కాపురం తాలూకా ఉమ్మడి వర ఉగ్ర నరసింహ స్వామి పై ఉగ్రనరసింహ శతకం ,దండకం ,పంచ రత్నాలు,సీసమాలికా  సభక్తికంగా శ్రీ భాస్కరుని వీర రాఘవరావు గారు రచించి నెల్లూరు ప్రభాత ముద్రణాలయం లో ముద్రించి ప్రచురించారు. వెల –కేవలం పావలా .ముద్రణ జరిగిన సంవత్సరం లేదు .   కందా శతకం ఇది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

జయపూర్ మహా రాజా విక్రమ దేవ వర్మ ‘’కథా మంజరి ‘’-2(చివరిభాగం )

జయపూర్ మహా రాజా విక్రమ దేవ వర్మ ‘’కథా మంజరి ‘’-2(చివరిభాగం )     ఈ కథా మంజరిని ‘’క థా తత్వావలోకనం ‘’పేరుతొ ఆచార్య సార్వ భౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చక్కగా విశ్లేషించి విషయ వివరణ చేశారు –‘’ఒరియా సాహిత్యం లో ఫకీర్ మోహన్ దాస్ రచించినవిఖ్యాతమైన అనుకరణకు అసాధ్యమైన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | వ్యాఖ్యానించండి

జయపూర్ మహా రాజా విక్రమ దేవ వర్మ ‘’కదా మంజరి ‘’-1

జయపూర్ మహా రాజా విక్రమ దేవ వర్మ ‘’కదా మంజరి ‘’-1 ఆచార్య సార్వభౌమ బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రిగారి సర్వవిధ అర్ధాంగి శ్రీమతి వేదుల ప్రభావతి గారు  ఒరిస్సా లోని జయపూర్ సంస్థానాదధీశ్వరుడు  విక్రమ దేవ వర్మ రాసిన 21 కధలను తెలుగులో అనువాదం చేసి ‘’కదామంజరి ‘’గా నామకరణం చేసి ఈ ఏడాది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | వ్యాఖ్యానించండి

బాలబోధ’’గా సీతారామా౦జ నేయసంవాదం -2(చివరిభాగం )

బాలబోధ’’గా సీతారామా౦జ నేయసంవాదం -2(చివరిభాగం ) ద్వితీయాశ్వాసం లో వాసుదేవ తత్త్వం అంటే –అన్నిటినీ ప్రకాశి౦ప జేసేదీ ,దేనిచేతనూ ప్రకాశి౦ప బడనిది,అంతటా ని౦డిఉండేదీ , ,తనకంటే వేరుకానిది ,జ్ఞానరూపమైనది మంగళమై చలించనిది మొదలైన లక్షణాలున్నది .పరమాత్మ అంటే పంచభూతాలతో సూర్య చంద్రులతో ప్రకాశించేది అని చెప్పి ,భ్రమర కీటకన్యాయం అంటే వివరించింది సీతాదేవి హనుమకు .తర్వాత … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

‘’బాలబోధ’’గా సీతారామా౦జ నేయసంవాదం -1

‘’బాలబోధ’’గా సీతారామా౦జ నేయసంవాదం -1

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

రజనీ ప్రియ -2(చివరిభాగం )

రజనీ ప్రియ -2(చివరిభాగం ) కించిత్ శీలభంగం ,తండ్రి మరణం తో దీనజన సేవ రాజభోగాలలో మర్చిపోయింది రజని .హూణ భటులు పెట్టె బాధలు ఓర్చుకోలేక విలపిస్తున్న పాణిజ ఏడ్పులు వినిపించి .ఆమె తన చిన్నతనం లో తన స్తన్యాన్ని ఇచ్చి ఓదార్చిన మాతృమూర్తిగా గుర్తించి,తాను  పొందిన పతనం అంతా గుర్తుకొచ్చి ,పశ్చాత్తాపం పొంది ,ఆమెను … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | వ్యాఖ్యానించండి

రజనీ ప్రియ

రజనీ ప్రియ రజనీ ప్రియ అనే చిన్నకావ్యాన్ని కీ.శే. గుంటూరు సత్యనారాయణ ఎం.ఏ.రాసి ,’’చిత్ర కళా కవిత్వాలలో అసమాన ప్రతిభ చూపి పద్దెనిమిదేళ్ళు ఉజ్వలతారగా ప్రకాశించి తమల్ని వీడి ‘’దివ్య కళా’’ వైదుష్యాన్నిఅలవర్చుకోవటానికి దివికేగిన   తన చిన్ని  తమ్ముడు ‘’ వేణు’’కు అంకితమిచ్చి ,మద్రాస్  అడయార్ లోని వసంత ప్రెస్ లో1944లో  ముద్రించారు వెల.రూపాయిపావలా .ఈ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం అమ్మన బ్రోలు చెన్న కేశవ శతకాన్ని శ్రీ నాగినేని వెంకట కవి గారు 1914 మార్చి 10న రచించి 1914లో దుగ్గిరాలలోని ప్రబోదినీ ముద్రాక్షర శాలలో వ.నిరంజన శాస్త్రి గారి చే ముద్రింపబడింది .వెల కేవలం పావలా .’’అమ్మనబ్రోల్పురి చెన్నకేశవా ‘’అనేది శతకం మకుటం .కవి అమ్మనబ్రోలు వాస్తవ్యుడు ,కమ్మవారు .ప్రకాశం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఉపమాక (ఉప్మాక)క్షేత్ర మహత్వము .

ఉపమాక (ఉప్మాక)క్షేత్ర మహత్వము .. ఉపమాక లేదా ఉప్మాక అగ్రహారం, విశాఖపట్నం జిల్లా, నక్కపల్లి మండలానికి చెందిన గ్రామం.. ఇది మండల కేంద్రమైన నక్కపల్లి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. ఈ ఊరిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం చాలా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి