Category Archives: సమీక్ష

ప్రపంచ దేశాల సారస్వతం 36-పరాగ్వేనియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 36-పరాగ్వేనియన్ సాహిత్యం పరాగ్వే దేశం లో ప్రాచీనకాలం నుంచి గాలి ,వెదురు ఫ్లూట్ లు , గంటలు ,ఈలలు మాత్రమె సంగీత సాధనాలుగా ఉపయోగించారు .మొదటి స్పానిష్  సెటిలర్స్ కాలం లో గిటార్ ,హార్ప్ వంటి సంగీతపరికరాలు వాడారు .వీరి ప్రాచీన సంగీతం పోల్కా .సంగీతరూపకాలు ,జానపద పాటలు.వీటిలోనే వీరిపూర్వ సంస్కృతీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 35-గయనీస్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 35-గయనీస్ సాహిత్యం గయాన దేశపు సాహిత్యమంతా దాదాపు ఇంగ్లిష్ భాషలో వ్రాయబడిందే .ఇక్కడి రచయితలంతా ఇతర దేశాలకు వలసపోయారు .సర్ వాల్టర్ రాలీ 16 వశతాబ్దిలో రాసిన ‘’ది డిస్కవరీ ఆఫ్ దిలార్జ్ రిచ్ అండ్ బ్యూటిఫుల్ ఎంపైర్ ఆఫ్ గయానా ‘’అనేది ఆదేశ సాహిత్యం లో మొట్టమొదటిదిగా భావిస్తారు .ఈ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 34-వెనిజులియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 34-వెనిజులియన్ సాహిత్యం ఈ దేశ సాహిత్యం ప్రీ హిస్పానిక్ కాలం లోని మిత్స్ కు సంబంధమున్న మౌఖిక సాహిత్యమే .ఇప్పటికీ వాటిని ఇతర లాటిన్ అమెరికన్ దేశాలలో లాగా వేనిజులాకథలు గాథలుగానే చెప్పుకొంటారు .స్పానిష్ దండయాత్ర వారి సంస్కృతీ ,సాహిత్యాలపై పెద్ద ప్రభావం చూపింది .స్పానిష్ కాలనైజర్లు రాసిన మొదటి వ్రాత … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 33-పెరూ వియన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 33-పెరూ వియన్ సాహిత్యం ఇంకాన్ సామ్రాజ్యకాలం వచ్చిన కళ  ఎవరికీ తెలియదు .మధ్య ఆ౦డీనియన్ కాలం లో ఈనాడు పిలువబడే పేరు నికారుగ్వా ,బొలీవియా ,చిలి దేశాలలో వచ్చిన సాహిత్యం మాత్రం మౌఖిక వ్యాప్తిచెందింది .ఈకాల సాహిత్యం లో క్వేచువా భాషలో వచ్చిన గేయాత్మక  ‘’హరావిక్ కవిత్వం ‘’,రెండవది పురాణ కవిత్వమైన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 32-కోస్టా రికన్ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 32-కోస్టా రికన్ సాహిత్యం కోస్టా రికన్ సాహిత్యం లో 19వ శాతాబ్దిచివర ప్రచురింపబడిన రచనల వరకు 5 సాహిత్య కాలాలున్నాయని (లిటరరీ పీరియడ్స్ )పరిశోధన చేసిన ఆల్వరో కొసేడా సోటోఅనే ప్రొఫెసర్ చెప్పాడు .వీటిని అక్కడ’’ జనరేషన్స్’’అంటారు .ఇవి నిజంగా సాహిత్య దృష్టి తో ఉన్న జేనరేషన్స్ మాత్రం కావు .అవి- … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 31-నికారుగ్వన్ సాహిత్యం

పోస్ట్ కొలంబియన్ నికారుగ్వా లో మొట్టమొదటి రచనగా ‘’ఎల్ గూగునేస్’’ గా భావిస్తారు .ఇదేసంగీత నృత్యనాటక సమాహారమైన లాటిన్ అమెరికా నికారుగ్వా జానపద సాహిత్యం .దీన్ని 16వ శతాబ్ది అజ్ఞాత కవి రాశాడు .అదే పశ్చిమార్ధగోళం లోని రచన .అది మౌఖికంగా తరతరాలుగా వ్యాప్తి చెంది 1942లో మొదటిసారిగా పుస్తక రూపం లో ప్రచురింపబడింది   … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

 గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 516 –శ్రీమద్భాగవత కావ్య సౌందర్య కర్త-శివ శరణ్ శర్మ ద్వివేది (1928)

ఇప్పటి వరకు 1605మంది గీర్వాణ కవులగురించి రాశాను .ఇప్పుడు 1606వ కవిగా ఈ ఎపిసోడ్ లో  516 వ కవి ని గురించి రాస్తున్నాను’  గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 516 –శ్రీమద్భాగవత కావ్య సౌందర్య కర్త-శివ శరణ్ శర్మ ద్వివేది (1928) 15-3-1928 న ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ లో జన్మించిన శివ శరణ్ శర్మ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు పుస్తకం కవర్ పేజీలు ,లోపలి ముఖ్యవిషయాలు

ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు (వివిధ రంగాలకు చెందిన 62 మంది ఆంధ్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన కృషి )adhunika andhra sastra maniratnalu

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సోమనాథ్నుంచి కాశీ విశ్వథ్ దాకా పుస్తకం కవర్ పేజీలు ,లోపలి ముఖ్యవిషయాలు

సోమనాథ్నుంచి కాశీ విశ్వథ్ దాకా పుస్తకం కవర్ పేజీలు ,లోపలి ముఖ్యవిషయాలు Download by clicking the link సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం)somanadh numchi kaasiviswanadh daaka

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఊసుల్లో ఉయ్యూరు -కవర్ పేజీలు ,లోపలి ముఖ్య విషయాలు

ఊసుల్లో ఉయ్యూరు -కవర్ పేజీలు ,లోపలి ముఖ్య విషయాలు       23 ఊసుల్లో ఉయ్యూరు ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా download here by clicking the links vusullo vuyyuru Cover Page

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి