Category Archives: పుస్తకాలు

ప్రపంచ దేశాల సారస్వతం 103- బంగ్లా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 103- బంగ్లా దేశ  సాహిత్యం భారత దేశానికి తూర్పున బంగాళా ఖాతం అంచున బంగ్లాదేశ ఉన్నది .పచ్చదనానికి పరవళ్ళు తొక్కే జలప్రవాహాలకు నిలయం .పద్మ (గంగ )యమునా మేఘన నదులు సస్యశ్యామలం చేస్తాయి .బోటుప్రయాణానికి అనుకూలం కూడా .దక్షిణాన సుందర వనాలు ,రాయల్ బెంగాల్ టైగర్ లకు ప్రసిద్ధి .రాజధాని –ఢాకా.కరెన్సీ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

బక దాల్భ్యుడు బక దాల్భ్యుడు -1

బక దాల్భ్యుడు బక దాల్భ్యుడు -1 వేదం లో దాల్భ్యునికి చాలాపేర్లున్నాయి  కాని బక దాల్భ్యుడు మాత్రం అయిదు చోట్లమాత్రమే కనిపిస్తాడు .మొదటి సారిగా ‘’వక దాల్భ్య’’ ,ధృత రాష్ట్ర మహారాజు విచిత్ర వీర్యుడు కథక సంహిత -10.6 లో వస్తాడు .ఇక్కడి యాగ సంవాదం చాలా ముఖ్యమైనది కారణం ఇదే మొదటి ఎపిక్ గ్రంథం … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-36

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-36 హనుమ మనసు సంతృప్తి చెంది సీతతో ‘’అమ్మా నిన్ను చూస్తేనే శుభాలు కలుగుతాయి. స్త్రీ స్వభావ భయాలకు ,పతివ్రతా లక్షణాలకు తగినట్లు గా మాట్లాడావు .వీపుమీదఎక్కి నూరు యోజనాల సముద్ర౦ దాటటం స్త్రీలకు  శక్తికి మించిన పనే .రాముడిని తప్ప పర పురుషుని తాకను అని నువ్వు చెప్పిన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-35

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-35 హనుమ మాటలకు సీత ‘’రాముడు నా వియోగానికి దుఖిస్తున్నాడని నువ్వు చెప్పిన మాటలు విషం కలిపిన అమృతం లాగా ఉంది .బాగా- ఐశ్వర్యం కలిగినా ,భరించరాని కష్టం వచ్చినా మనిషి స్వతంత్రుడు కాలేడు,దైవం వాడిని తాళ్ళతో కట్టినట్లు ఈడ్చుకు పోతుంది.దైవం నివారింప శక్యం కానిది .కనుకనే నేనూ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 101-వియత్నాం దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 101-వియత్నాం దేశ సాహిత్యం వియత్నాం ఆగ్నేయ ఆసియాలో సౌత్ చైనా సముద్రం దగ్గర ఉన్న దేశం బౌద్ధ కట్టడాలకు బీచ్ లకు ఆకర్షణ .రాజధాని –హోచిన్ .ఆ దేశ మడమ తిప్పని మహా నాయకుడు హొచిమిన్ స్మారక మార్బుల్ మ్యూజియం  హోచి మిన్ సిటి లో ఉన్నది .కరెన్సీ –వియత్నమీస్ డాంగ్.జనాభా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచదేశాల సారస్వతం 100-సింగపూర్దేశ సాహిత్యం

 సింగపూర్ సావరిన్ రిపబ్లిక్ దేశం  ఆగ్నేయ ఆసియాలో ఉన్న సిటి స్టేట్ .జనాభా 56లక్షలు .కరెన్సీ –సింగపూర్ డాలర్ .చాలా ఖర్చు అయ్యే దేశం .ఆగ్నేయ ఆసియాకు సింహద్వారం సింగపూర్ .ఆధునికతకు,పారిశుధ్యానికి ప్లానింగ్  కట్టడాలు రోడ్లకు  ఆదర్శం.అన్నిరకాల బహిరంగ విసర్జన నిషేధం .బౌద్ధ హిందూ క్రైస్తవమొదలైన 10మతాలున్నాయి .మత స్వేచ్చ ఉన్నది .జాతీయ భాష –మలై.అన్నిరకాల … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సూత శౌనకులు

    సూత శౌనకులు ప్రతి పురాణం  ‘’సూతముని  శౌనకాది  మహర్షుల కిట్లనియె ‘’అనే వాక్యం తో ప్రారంభమౌతుంది .ఇందులో మనకు సూతుడు అనే ముని పురాణాలు శౌనకుడు అనే మహర్షితో సహా మిగిలిన వారికి పురాణ ప్రవచనం చేశాడు అని మాత్రమె మనకు తెలుస్తుంది .అసలు వాళ్ళు ఎవరో మనం ఆలోచించం .ఒక వేల … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచదేశాల సారస్వతం 98-కిర్జిస్తాన్సాహిత్యం

కిర్జిస్తాన్ అనే కిర్జి రిపబ్లిక్ దేశం మధ్య ఆసియాలో పర్వతాల నడుమ ఉన్నదేశం .ఉత్తరాన కజకిస్తాన్ పడమర ఉజ్బెకిస్తాన్ ఉంటాయి .రాజధాని –బిష్ కెక్.కరెన్సీ –కిర్జిస్తాన్ సోం.జనాభా 63లక్షలు .అధికారభాషలు –కిర్జిగ్ ,రష్యన్ .సున్ని ముస్లిం దేశం .వ్యవసాయం మినరల్స్ వనరులున్న మధ్యతరగతి దేశం .ఇక్కడి లేక్ ఇస్సికుల్ ను ‘’ది పెరల్ ఆఫ్ సెంట్రల్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచదేశాలసారస్వత౦ 96-జార్జియా దేశ సాహిత్యం

ప్రపంచదేశాలసారస్వత౦ 96-జార్జియా దేశ సాహిత్యం ఆసియా ఐరోపా సరిహద్దులో కాకస్ పర్వతాల దగ్గరున్న దేశం జార్జియా .నల్ల సముద్ర బీచెస్ ,వార్డీజియా కేవ్ ,ద్రాక్షతోటలతో ఆకర్షణీయం .టిబిలిసి రాజధాని .కరెన్సీ –జార్జియన్ లరి.టూరిస్ట్ లకు సేఫ్ .పీనట్స్ పీ కాన్స్ ,పీచేస్ ల దేశం .అతి తియ్యని ఉల్లిపంట మరో ప్రత్యేకత .ధనికం కాదు బీదా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-33

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-33 హనుమ చెబుతున్నాడు ‘’రామ లక్ష్మణులు విల్లంబులతో ఋష్యమూక పర్వత సుందర ప్రదేశాలను చూస్తూ ఉండగా   సుగ్రీవుడు భయపడి శిఖరం పైకి పోయి ,నన్ను వారి దగ్గరకు పంపగా నేను వారిని చేరి నమస్కరింఛి సుగ్రీవుని పరిస్థితి తెలియజేయగా ,వారు సంతోషించగా వారిద్దర్నీ బుజాలపై కూర్చో  పెట్టుకొని సుగ్రీవుని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి