Category Archives: ప్రవచనం

హాస్యానందం 50- అభి యుక్తోక్తి

హాస్యానందం 50-  అభి యుక్తోక్తి అభియుక్తుడు అంటే పండితుడు ,అనుభవమున్నవాడు అనేమాటను అభియుక్తోక్తి అంటారని ఇంగ్లీష్లో ఎపిగ్రం అంటారని మునిమాణిక్యం గారన్నారు .జ్ఞాని తననుభావాన్ని మాటున పెట్టి అన్నమాటగా చెప్పుకోవచ్చు. ఆ ఒక్కమాటలో ఎంతో అర్ధం ఇమిడి ఉంటుంది మనల్ని ఆమాట ఆశ్చర్య చాకితుల్నీ  చేస్తుంది .ఆమాట వింటే పెదవులపై చిరునవ్వు మొలుస్తుంది అన్నారుమాస్టారు .అది … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

హాస్యానందం 48-  విభావనోక్తి

హాస్యానందం 48-  విభావనోక్తి కారణం లేక కార్యం జరగదు కాని కవి చాకచక్యం తో అలా జరిగినట్లు చెబితే విభావనాలంకారం అన్నారు .ఇది హాస్యంలోనూ ప్రయోగిస్తే ,’విభావనోక్తి ‘’అంటారని మునిమాణిక్యం కని  పెట్టారు .ఇలాంటివి పిల్లల మాటలలో కనిపిస్తాయన్నారు .ఉదాహరణ ఆయనే చెప్పారు –‘’నేను మేడమీద ఉంటె ,కింద పిల్లలు నానా  అల్లరీ గోలా చేస్తున్నారు.ఏదో … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

హాస్యానందం 47- వ్యాజోక్తి

హాస్యానందం 47- వ్యాజోక్తి అసలు దాన్ని వేరే నెపం తో చెప్పటం వ్యాజోక్తి .నాయికకు నరస భూపలుడిని చూస్తె ,ఆనంద బాష్పాలు వస్తే ,ఆమాట చెప్పటానికి సిగ్గుపడి అగరు ధూపం వలనఆనంద బాష్పాలు కారాయని చెప్పింది .ఒక కధకుడు ‘’ఆమెకు భర్తపై చాలా   దయ ఉంది . .భర్తపై ఆమెకు అమితమైన ప్రేమ దయా ఉన్నాయి … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -27-20వశతాబ్ది సాహిత్యం -19

ప్రపంచ దేశాలసారస్వతం 203-అమెరికాదేశసాహిత్యం -27-20వశతాబ్ది సాహిత్యం -19  లిటరరీ బయాగ్రఫి ,న్యు జర్నలిజం –న్యు క్రిటిసిజం అంతర్ధానం అవుతుండగా ,హిస్టారికల్ క్రిటిసిజం కల్చరల్ థీరీ ఆవిర్భవించి లిటరరీ బయాగ్రఫి బాగా వికసించింది .లియాన్ ఈడేల్ హెన్రి జేమ్స్ పై 5భాగాల అధ్యయనం -1953-72,సిన్క్లేర్ లేవిస్  పై ,మార్క్ షోరర్ రాసిన –సింక్లైర్ లేవిస్ –యాన్ అమెకన్ … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -26

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -26 20వ శతాబ్ది సాహిత్యం -18  నాటక సాహిత్యం -2(చివరిభాగం ఎయిడ్స్ వ్యాధి మహమ్మారిగా మారి పెద్ద సంక్షోభం సృష్టించింది .దీనితో అనేకమంది గే నాటకరచయితలకు ప్రేరణ కలిగి౦ది .వీరిలో టోని కిష్నర్ 1991లో ‘’ఏ బ్రైట్ రూమ్ కాల్డ్ డే’’నాటకం తో అందరి చూపు ఆకర్షించాడు 1932-33లో … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -24

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -24 20వ శతాబ్ది సాహిత్యం -16 కొత్త దిశలు -1960లో జేమ్స్ రైట్ శైలి నాటకీయంగా మారి౦ది.సాధారణ కవిత్వాన్ని వదిలేసి ,’’ది బ్రాంచ్ విల్ నాట్ బ్రేక్’’-1963,షల్ వుయ్  గాదర్  యట్ ది రివర్ -1968 కవితల లో  ‘’మెడిటేటివ్ లిరిసిజం ‘’గుప్పించాడు .విషయం ఛందస్సు,లయల  కంటే ఎమోషనల్ … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -23

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -23 20వ శతాబ్ది సాహిత్యం -15  యుద్ధానంతర కవిత్వం పోస్ట్ వరల్డ్ వార్-2 కాలం లో పుష్కలంగా కవిత్వం పండింది .కానీ టిఎస్ ఇలియట్ ,ఎజ్రా పౌండ్ ,వాలెస్ స్టేవెన్స్ రాబర్ట్ ఫ్రాస్ట్ ,విలియమ్స్ కార్లోస్ విలియమ్స్ ,ల  ప్రభావం చూపిన కవులు తక్కువే .వీరి సుదీర్ఘ కవితాకాలం … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం                         203-అమెరికాదేశ సాహిత్యం -17

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -17 20వ శతాబ్ది సాహిత్యం -9 01914నుంచి 1945వరకు నవల, చిన్న కధ-రియలిజం,మెటా ఫిక్షన్ సాంస్కృతిక ప్రభావం కలిగించి ప్రపంచయుద్ధ టెక్నలాజికల్ హారర్ నుంచి మళ్లించిన ఇద్దరు రచయితలు  నార్మన్ ,మైలర్-ది నేకేడ్ అండ్ ది డెడ్-1948,ఇర్విన్ షా –ది యంగ్ లయన్స్ -1948 నవలలలు యుద్ధ సంబంధ … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 25-లాటిన్ సాహిత్యం -1

లాటిన్ భాష –గ్రీకులు ట్రాయ్ నగరాన్ని ధ్వంసం చేశాక,ట్రాయ్ రాజకుటుంబాలు సురక్షిత స్థావరం కోసం వెతుకుతూ’’ ఈనియస్’’ నాయకత్వం లో ఇటలీ వచ్చారని కథనం ..వీరిభాష ఆర్య భాషా కుటుంబానికి చెందిన లాటిన్ .విభక్తులు ,వికరణలు ఈ భాషలో సంస్కృతం లో లాగానే చాలా ఉన్నాయి .ప్రస్తుతం మృత భాషగా ఉన్న లాటిన్ నుండి ఉత్పన్నమైన … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

ప్రపంచదేశాల సారస్వతం 20- గ్రీకు సాహిత్యం

భాష –ఐరోపా దేశం లో అనేక దేశాల సాహిత్యానికి ప్రాణం ,భారతీయ వాజ్మయానికి సంస్కృత భాషలాగా అంతర్యామిగా,ఆదర్శ ప్రాయంగా  ఉన్నాయి గ్రీకు భాష ,సాహిత్యాలు .గ్రీకు లో పండితులైతే సర్వం కరతలామలకం అనే అభి ప్రాయం ఉంది .’’కోటీశ్వరులే గ్రీకు సాహిత్యం లో పారంగతులౌతారు . గ్రీకు బోధించాలన్నా ఆచార్యులు కోటీశ్వరులై ఉండాలి ‘’అన్నాడు బెర్నార్డ్ … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

స్వీడిష్ భాషా సాహిత్యం -2

స్వీడిష్ భాషా సాహిత్యం -2 శ్రామిక వర్గ సాహిత్యం –స్వీడన్ రైతు వ్యవస్థలో శ్రామికులను ‘’స్టాటేర్ ‘’అంటారు .వీరికి ఇచ్చేకూలి  డబ్బుగా కాకుండా పంట ,ఇల్లు రూపంగా ఇస్తారు,.వీరిలోనూ రచయితలూ వచ్చారు .వీరిలో ఇవాన్ హో జోహన్సన్ ,మావో మాడ్రిన్సన్,జాన్ ఫ్రిడ్జి గార్డ్  ప్రముఖులు .ఉన్న శ్రామిక వ్యవస్థ రద్దుకోసం వారు గొప్ప చైతన్యాత్మక, ప్రబోధాత్మక … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment