Category Archives: మహానుభావులు

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -13

• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -13• 37-సైరంధ్రి కావ్యం,జ్ఞాన ప్రసూనా౦బికా శతకం రాసిన , స్వర్ణకంకణ గ్రహీత ,సరస కవయిత్రి –శ్రీమతి గంటి కృష్ణ వేణమ్మ• ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గంటి కృష్ణవేణమ్మ[1] గొప్ప కవయిత్రి. ఈమెది వాధూలస గోత్రము. ఈమె తండ్రి కఱ్ఱా రామశర్మ పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. తల్లి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -11

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -11 · 34-బ్రౌన్ లైబ్రరిస్థాపకుడు,మా సీమ కవులు ,కడప సంస్కృతి ,ఎందఱో మహానుభావులు ,శక్తిపీఠాలు రచయిత,ధార్మిక రత్న , బ్రౌన్ శాస్త్రి –శ్రీ జానమద్ది హనుమచ్చాస్త్రి · జానమద్ది హనుమచ్ఛాస్త్రి (జూన్ 5, 1926 – ఫిబ్రవరి 28, 2014) [1][2] తెలుగులో ఒక విశిష్టమైన బహు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -10

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -10 · 31-బళ్ళారి రాఘవ మేనమామ ,నాటక రచయితా ,రామ కబీరు ,కంసధ్వంస నాటక ఫేం –శ్రీ ధర్మ వరం గోపాలాచార్యులు · , ధర్మవరం గోపాలాచార్యులు నాటక రచయిత. ధర్మవరం రామకృష్ణమాచార్యులు తమ్మడు. వీళ్ళిద్దరి మేనల్లుడే బళ్లారి రాఘవాచార్యులు. నాటకరంగ ప్రస్థానంకన్నడ నాటకాలకు పోటీగా రామకృష్ణమాచార్యులు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నటుడు ,శ్రీ కృష్ణ దేవరాయ నాట్యమండలి స్థాపకుడు ,ఆహుళ పాత్ర ఫేం -రొద్దం హనుమంతరావు

నటుడు ,శ్రీ కృష్ణ దేవరాయ నాట్యమండలి స్థాపకుడు ,ఆహుళ పాత్ర ఫేం -రొద్దం హనుమంతరావు రొద్దం హనుమంతరావు (ఫిబ్రవరి 23, 1906 – 1986) ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది, శ్రీకృష్ణదేవరాయ నాట్యమండలి స్థాపకుడు.[1 జననంహనుమంతరావు 1906, ఫిబ్రవరి 23న అనంతపురం జిల్లా, పెనుగొండ లో జన్మించాడు. ఈయన తండ్రి పేరు వెంకోబరావు. ఈయన పినతండ్రి … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

·మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు  26-తెలుగు ,హిందీ కవి అనువాదకుడు లెక్చరర్ ,క్రీడా శిర్దేశ్వర ,సాయి శతకకర్త –శ్రీ దావూద్ సాహెబ్ షేక్

· 26-తెలుగు ,హిందీ కవి అనువాదకుడు లెక్చరర్ ,క్రీడా శిర్దేశ్వర ,సాయి శతకకర్త –శ్రీ దావూద్ సాహెబ్ షేక్ · దావూద్‌ సాహెబ్‌ షేక్‌ తెలుగు రచయిత. ఆయన కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన చేస్తూనే తెలుగు భాషాభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -8

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -8 · 23-మార్కండేయ విజయ నాటకం ,స్వీయ చరిత్ర కర్త ,శ్రీశైల దేవాలయ పాలక వర్గ సభ్యుడు,కవి చకోర చంద్రోదయ కళాప్రపూర్ణ –శ్రీ పైడి లక్ష్మయ్య · పైడి లక్ష్మయ్య (Paidi Lakshmayya) (1904 – 1987) ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు. జీవిత … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -7

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -7 · 19-తెలుగుకన్నడ కవి,మయూరధ్వజ నాటక కర్త కవిరాజు ,కవి సవ్యసాచి –శ్రీ కలుగోడు అశ్వత్ధ రావు · బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు కలుగోడు అశ్వత్థరావు (జూలై 25, 1901 – జూలై 19, 1972) [1] 1901 … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -6

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -6 16-అచ్చ తెనుగు కవి,మనువు పుట్టువు ,మెచ్చుల పచ్చ ముచ్చెలి కర్త , కవితా కళానిధి- శ్రీ నారు నాగనార్య నారు నాగనార్య (జులై 3, 1903 – జనవరి 18, 1973) సాహితీవేత్త. జీవిత విశేషాలునారు నాగనార్య 1903 జూలై 3లో సుబ్బమ్మ నరసింహం దంపతులకు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు 1-కన్నడం లోనూ కవిత్వం చెప్పి ,వేదాంగ నిష్ణాతుడైన కవి సవ్య సాచి –శ్రీ కిరికెర రెడ్డి భీమరావుకిరికెర రెడ్డి భీమరావు[1] (జూన్ 13, 1896 – మార్చి 9, 1964) తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. జీవిత చరిత్రబడగనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో 1896, జూన్ 13 … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

న్యాయవాది, చిత్తూరు జిల్లా బోర్డ్ అధ్యక్షుడు ,మద్రాస్ రాష్ట్ర ముఖ్య మంత్రి ,జస్టిస్ పార్టీ నాయకుడు మునుస్వామి నాయుడు

1-న్యాయవాది, చిత్తూరు జిల్లా బోర్డ్ అధ్యక్షుడు ,మద్రాస్ రాష్ట్ర ముఖ్య మంత్రి ,జస్టిస్ పార్టీ నాయకుడు ,నిజాయితీకిమారుపేరు ,జమీందారీ వ్యతిరేకి ,రావు బహద్దర్ ,దివాన్ బహద్దర్- బొల్లిన మునుస్వామి నాయుడు బొల్లిన మునుస్వామి నాయుడు చిత్తూరు జిల్లా తిరుత్తని దగ్గర వేలాంజరి గ్రామమందు 1885లో జన్మించాడు. తండ్రి బొజ్జా నాయుడు. తల్లి అక్కమాంబ. వీరి పూర్వీకులు … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు ,మంత్రి ,ఆంధ్రోద్యమకారుడు ,కాఫీ బోర్డ్ అధ్యక్షుడు- హాల హర్వి సీతా రామ రెడ్డి

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు ,మంత్రి ,ఆంధ్రోద్యమకారుడు ,కాఫీ బోర్డ్ అధ్యక్షుడు- హాల హర్వి సీతా రామ రెడ్డి హాలహర్వి సీతారామరెడ్డి, రాయలసీమకు చెందిన రాజకీయనాయకుడు, స్వాతంత్ర్యసమరయోధుడు. బళ్ళారి నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికై 1947 నుండి 1952 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ, పరిశ్రమలు, శ్రామిక శాఖల మంత్రిగా పనిచేశాడు. సీతారామరెడ్డి, … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

కాంగ్రెస్ అధ్యక్షుడు ,,పీపుల్స్ మాగజైన్ సంపాదకుడు ,,న్యాయవాది, రావు బహదూర్ శ్రీ వనప్పాకం అనంతా చార్యులు

కాంగ్రెస్ అధ్యక్షుడు ,,పీపుల్స్ మాగజైన్ సంపాదకుడు ,,న్యాయవాది, రావు బహదూర్ శ్రీ వనప్పాకం అనంతా చార్యులు పనప్పాకం అనంతాచార్యులు (పనప్పాకం ఆనందాచార్యులు) (1843 – 1907) అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు.[1] ఈయన ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశేష స్థానం కలిగినవారు. 1884 సంవత్సరములో స్థాపించబడ్డ మద్రాసు మహాజనసభ అను కార్యాలోచన సభ వ్యవస్థాపకుడు, … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ,ఆపద్ధర్మగవర్నర్,చతుర్భాషా పండితుడు ,నాటకకర్త ,సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడు -పాకాల వెంకట రాజమన్నార్

మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ,ఆపద్ధర్మగవర్నర్,చతుర్భాషా పండితుడు ,నాటకకర్త ,సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడు -పాకాల వెంకట రాజమన్నార్ — పాకాల వెంకటరమణారావు రాజమన్నార్ (మే 1, 1901 – అక్టోబర్ 1, 1979) న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. 1948 నుండి 1961 వరకు మద్రాసు రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[1] … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

కాంగ్రెస్ పులి ,జైలు పట్టభద్రుడు ,లోకమాన్య పత్రిక సంపాదకుడు ,అనంతపురం  స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ డిప్యూటీ స్పీకర్ ,పద్మశ్రీ –కల్లూరు సుబ్బారావు

కాంగ్రెస్ పులి ,జైలు పట్టభద్రుడు ,లోకమాన్య పత్రిక సంపాదకుడు ,అనంతపురం  స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ డిప్యూటీ స్పీకర్ ,పద్మశ్రీ –కల్లూరు సుబ్బారావు కల్లూరు సుబ్బారావు (1897 – 1973), అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త, కవి. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920లలో స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. సుబ్బారావు, అనంతపురం జిల్లా, హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897, మే 25న సూరప్ప, పుట్టమ్మ దంపతులకు జన్మించాడు. మదనపల్లెలోని జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. 17 ఏళ్ల వయసులో అనీబిసెంట్ ప్రసంగాన్ని … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధులు ,శ్రీబాగ్ ఒడంబడికలో కీలకపాత్రదారి ,వడ్డాది వారి శిష్యులు ,సంజీవరెడ్డికి గురువు ,’’వదరుబోతు ‘’వ్యాసకర్త ,గ్రందాలయోద్యమనాయకులు ,’’పినాకిని’’పత్రిక ,భువనవిజయం భవన స్థాపకులు ,శాసన సభ్యులు –శ్రీ పప్పూరు రామాచార్యులు

రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధులు ,శ్రీబాగ్ ఒడంబడికలో కీలకపాత్రదారి ,వడ్డాది వారి శిష్యులు ,సంజీవరెడ్డికి గురువు ,’’వదరుబోతు ‘’వ్యాసకర్త ,గ్రందాలయోద్యమనాయకులు ,’’పినాకిని’’పత్రిక ,భువనవిజయం భవన స్థాపకులు ,శాసన సభ్యులు –శ్రీ పప్పూరు రామాచార్యులు పప్పూరు రామాచార్యులు (నవంబర్ 8, 1896 – మార్చి 21, 1972) [1]రాయలసీమ ప్రముఖుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. శ్రీబాగ్‌ ఒడంబడికలో రాయలసీమకు ప్రాతినిధ్యం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు

త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు ఆత్మకూరి గోవిందాచార్యులు (1895-1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషల కోవిదుడు, పలు గ్రంథకర్త, పత్రికాధిపతి, సంపాదకుడు, శాసన సభ్యుడు. బాల్యం, విద్యాభ్యాసంఆత్మకూర గోవిందాచార్యులు 1895లో పశ్చిమగోదావరి జిల్లాలోని అగ్రహారగోపవరం గ్రామంలో పుట్టారు. సంపన్నులైన వైష్ణవ … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

‘’మహా భారత తత్వ కథనం’’ రచయిత మహోపాధ్యాయ ,మహాభారత మర్మజ్ఞ -శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

‘’మహా భారత తత్వ కథనం’’ రచయిత మహోపాధ్యాయ ,మహాభారత మర్మజ్ఞ -శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు. మహాభారత తత్త్వ కథనము రచించారు .. జీవిత విశేషాలు1894వ సంవత్సరం విజయ, మార్గశిర శుద్ధ షష్ఠి నాడు, తూర్పు గోదావరి జిల్లా, కాజులూరు గ్రామంలో తన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -3

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -3 5-శ్రీ రాపాక తిరుపతి రాజు 1904లో రాజోలు తాలూకా పోతవరం లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన శ్రీ రాపాక తిరుపతి రాజుగారు 1921నుంచి కాంగ్రెస్ సేవలో ఉన్నారు .ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లి 1921 రాజమండ్రి జైలునుంచి విడుదలయ్యారు .1929లో అఖిలభారత చరఖా సంఘం లో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -2

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -2 3- పోలీసు లాఠీ చార్జి లో  గాంధీ దర్శనం పొందిన మరో వినోబా  డా .కొరళ్ళ రాజారావు కాకినాడలో వైశ్య కుటుంబానికి చెందిన డా .కొరళ్ళ రాజారావు,మెట్రిక్ పాసై ,గురువులవద్ద సంప్రదాయ బద్ధంగా ఆయుర్వేద విద్య నేర్చారు .బాల్యం నుంచి దేశ సేవ పై అభిలాష ఎక్కువ … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు

మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు 1=శ్రీ వెన్నెటి సత్యనారాయణ గోదావరిజిల్లా కాతేరు గ్రామవాసి బ్రాహ్మణులు శ్రీ వెన్నెటి సత్యనారాయణ .బియే పాసై రాజమండ్రి వీరేశలింగం హై స్కూల్ ఉపాధ్యాయులుగా పని చేసి ,మానేసి ప్లీడరీ చదివి పాసై ,రామ చంద్రాపురం లో న్యాయవాదిగా పని చేశారు .గాంధీజీ  పిలుపు విని వృత్తివదిలేసి ,ఉద్యమాలలో పాల్గొని … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

స్వాతంత్ర్య విప్లవ కారులకు సహాయ,సహకారాలు అందించిన  వంగల వెంకట నారాయణ దంపతులు .

స్వాతంత్ర్య విప్లవ కారులకు సహాయ,సహకారాలు అందించిన  వంగల వెంకట నారాయణ దంపతులు .  వైదీక తెలగాణ్య శాఖకు చెందిన వంగల వెంకట నారాయణ అత్తిలి వాస్తవ్యులు  రసాయన శాస్త్రం లో బి ఏ పాసై ,పాండిత్యం సంపాదించారు .వీరికున్న అభినివేశం ,ఉత్సాహం ఎవరికీ లేదు ., వెంకట నారాయణ ,తమ్ముడు శివరాం కూడా ఇలాంటి వారే … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు  డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి -2(చివరిభాగం

హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు  డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి -2(చివరిభాగం  ఇందులో మొదటి భాగం చదివిన శ్రీమతి క్రష్ణమయిగారు వెంటనే స్పందించి అమెరికా నుంచి మెయిల్ లో తాను  పాలకొడేటి గురుమూర్తిగారికి మనవరాలు అంటేకుమారుని కుమార్తెఅని తెలియ జేశారు .ఈమె నాకు ఎలా పరిచయం అంటారా ?ఆమె … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

ఆదర్శ వైద్యుడు ,ఉప్పు సత్యాగ్రహి డా వెలిదండ్ల హనుమంతరావు

ఆదర్శ వైద్యుడు ,ఉప్పు సత్యాగ్రహి డా వెలిదండ్ల హనుమంతరావు బెజవాడకు చెందినా వెలిదండ్ల హనుమంతరావు సంపన్న బ్రాహ్మణులు .B.A.,L.M. అండ్ Sపాసైన డాక్టర్ .నెలకు కనీసం వెయ్యి రూపాయల ఆర్జన .1930లో గాన్దీజే ఉప్పు సత్యాగ్రహ పిలుపు విని రాజకీయ వాలంటీర్ గా పశ్చిమ కృష్ణా లో ఉప్పు సత్యాగ్రహం రెండవ బాచ్ కు నాయకత్వం … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి

హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తిపశ్చిమ గోదావరిజిల్లా గరగ పర్రు గ్రామం లో 1884లో శ్రీ పాలకోడేటి గురుమూర్తి సద్వంశ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించారు .మెట్రిక్ పాసై L.M.P.చదివి రాజమండ్రిలో వైద్య వృత్తి చేశారు .1910లో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి ,అయిదేళ్ళు … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

హైదర్ జంగ్ ,యయాతి,విశ్వామిత్ర నాటక తులసీ జలంధర ,మయసభ ఏక పాత్రాభినయంఫేం ,’’చిల్డ్రన్ నటశిక్షణాలయ’’స్థాపకుడు,హంస అవార్డీ –ఆచంట వెంకటరత్నం నాయుడు

హైదర్ జంగ్ ,యయాతి ,విశ్వామిత్ర నాటక తులసీ జలంధర ,మయసభ ఏక పాత్రాభినయంఫేం ,’’చిల్డ్రన్ నటశిక్షణాలయ’’ స్థాపకుడు,హంస అవార్డీ –ఆచంట వెంకటరత్నం నాయుడు ఆచంట వెంకటరత్నం నాయుడు (1935 మే 28 – 2015 నవంబర్ 25) ఒక రంగస్థల నటుడు. జీవిత విశేషాలుఈయన 1935, జూన్ 28 వ తేదీన కృష్ణాజిల్లా, కొండపల్లిలో జన్మించాడు. … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

సరోజినీ నాయుడు భర్త ,,నిజాం సైన్య వైద్యాధికారి ,వైద్య సంఘ ఉపాధ్యక్షుడు –డా.ముత్యాల గోవింద రాజులు నాయుడు

సరోజినీ నాయుడు భర్త ,,నిజాం సైన్య వైద్యాధికారి ,వైద్య సంఘ ఉపాధ్యక్షుడు –డా.ముత్యాల గోవింద రాజులు నాయుడు ముత్యాల గోవిందరాజులు నాయుడు గారి పూర్వీకులు మద్రాసుకు చెందిన బలిజనాయుడు సైనిక కుటుంబీకులు. నాయుడు గారు హైదరాబాదుకు చెందిన ప్రసిద్ధ వైద్యుడు, సరోజిని నాయుడు భర్త. గోవిందరాజులు నాయుడు 1868లో హైదరాబాదులో జన్మించాడు. మద్రాసు క్రైస్తవ కళాశాల, … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

ఆంధ్రవిప్లవ వీరుడుడా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి

ఆంధ్రవిప్లవ వీరుడు డా.యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి ఉపన్యాసాలు ఇవ్వటం లోనే కాదు ఆచరణలో పెఅట్టటం లోనూ ఘనుడు డా యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి .ఒంటరివాడు .ప్రోత్సాహం లేకపోయింది .కాని ఆకర్యదీక్ష సాహసం ఇంకొరికి లేనే లేదు .’’యుద్ధ విరామ సైనికులే నేటి కాంగ్రెస్ నాయకులు ‘’అనే వాడు .రాజనీతి రాజకీయ పరిజ్ఞానం ఉంటేనే శత్రు సంహారం … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

రజాకార్ల పాలిటి సింహస్వప్నం ,గిరిజనజాగృతి,సిపిఎం శాసనసభ్యురాలు,’’నా మాటే తుపాకి తూటా’’గా ఆత్మకధ రాసుకొన్న –శ్రీ మతి మల్లు స్వరాజ్యం

రజాకార్ల పాలిటి సింహస్వప్నం ,గిరిజనజాగృతి,సిపిఎం శాసనసభ్యురాలు,’’నా మాటే తుపాకి తూటా’’గా ఆత్మకధ రాసుకొన్న –శ్రీ మతి మల్లు స్వరాజ్యం మల్లు స్వరాజ్యం (1931 – 2022 మార్చి 19[1])[2] తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. మల్లు వెంకట నరసింహారెడ్డి సతీమణి. మల్లు స్వరాజ్యం ఆత్మకథ “నా మాటే తుపాకీ తూటా” అన్న పేరుతో 2019లో హైదరాబాద్ … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

డా ఆచంట లక్ష్మీ పతి,శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ దంపతులు

డా ఆచంట లక్ష్మీ పతి,శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ దంపతులు ఆచంట లక్ష్మీపతి (మార్చి 3, 1880 – ఆగస్టు 6, 1962) ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. ఈయన నాటి మద్రాసు ( నేటి చెన్నయ్) లోని ఆయుర్వేద వైద్య కళాశాల ప్రధానోపాధ్యాయులుగా (1920-1928) సేవలు అందించారు. బాల్యం-విద్యాభ్యాసం ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మాధవవరంలో శ్రీ రామయ్య, శ్రీమతి జానకమ్మ లకు 1880, మార్చి 3 న జన్మించారు. ఈయన తాతగారు సుబ్బారాయుడు గారు సంస్కృత పండితులు. ఈయన తండ్రి అతను వైద్య పాటు వ్యవసాయం నేర్చుకోవడం కలలు … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

Ranjan das

బెంగాల్ న్యాయవాది స్వాతంత్రోద్యమనేత ,స్వదేశీ ఉద్యమనేత కలకత్తా మొదటి మేయర్ దేశబంధు –చిత్త రంజన్ దాస్ చిత్తరంజన్ దాస్ ,జమ్నాలాల్ బజాజ్ దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ (C.R.Das) (బెంగాళీ:চিত্তরঞ্জন দাস) (నవంబరు 5, 1870 – జూన్ 16, 1925) బెంగాల్ కు చెందిన న్యాయవాది, స్వాతంత్ర్యోద్యమ నేత. ఇంగ్లాండులో విద్యాభ్యాసము పూర్తి … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

ప్రముఖ కవి రచయిత, అనువాదకుడు, రేడియో ప్రయోక్త ,’’కవితల్లజ ‘’ –కందుకూరి రామ చంద్రరావు

ప్రముఖ కవి రచయిత, అనువాదకుడు, రేడియో ప్రయోక్త ,’’కవితల్లజ ‘’ –కందుకూరి రామ చంద్రరావుకందుకూరి రామభద్రరావు ( 1905 జనవరి 31, – 1976 అక్టోబరు 8, ) ప్రముఖ తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. వీరు గోదావరీ నది తీరంలో రాజవరం గ్రామంలో జన్మించారు.వారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని రాజవరం. … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

వెట్టి చాకిరివిముక్తికి  నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన,గెరిల్లా పోరాటం చేసిన శాసన సభ్యురాలు  ఆరుట్ల కమలాదేవి

వెట్టి చాకిరివిముక్తికి  నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన,గెరిల్లా పోరాటం చేసిన శాసన సభ్యురాలు  ఆరుట్ల కమలాదేవి ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు, మాజీ ఎమ్మెల్యే.[1] జీవిత విశేషాలు ఈమె అసలుపేరు రుక్మిణి. 1920లో పూర్వపు నల్గొండ జిల్లా మంతపురి గ్రామంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది.[2] వివాహం అనంతరం హైదరాబాదులోని ఆంధ్రా … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

మహా ఆర్ధిక నిపుణులు ,ప్రనుఖ గాంధేయవాది ,ఆంధ్రరాష్ట్రం కోసంమొట్టమొదట నిరాహార దీక్ష పూనిన ,స్వాతంత్ర్య సమర యోధులు వినయాశ్రమ స్వామిసీతారాం –శ్రీగొల్లపూడి సీతారామ శాస్త్రి గారు

మహా ఆర్ధిక నిపుణులు ,ప్రనుఖ గాంధేయవాది ,ఆంధ్రరాష్ట్రం కోసం మొట్టమొదట నిరాహార దీక్ష పూనిన ,స్వాతంత్ర్య సమర యోధులు వినయాశ్రమ స్వామిసీతారాం –శ్రీ గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు గొల్లపూడి సీతారామశాస్త్రి లేదా స్వామి సీతారాం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది. జీవిత విశేషాలు గొల్లపూడి సీతారామశాస్త్రి గుంటూరుకు చెందినవారు.మొదట న్యాయవాద వృత్తిని చేపట్టి, మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. జమీందారీ లావాదేవీల మొదలుకొని పలు కేసుల్లో పనిచేసిన ఆయన, వృత్తిలో గట్టివాడిగా … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

వాగ్గేయ కారుడు టైగర్ వరదాచారి

టైగర్ వరదాచారి (1876–1950) తమిళనాడుకు చెందిన కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు. ఆరంభ జీవితంవరదాచారి మద్రాసు ప్రెసిడెన్సీ, చెంగల్పట్టు జిల్లా కొలత్తూర్ గ్రామంలో 1876, ఆగష్టు 1వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి కందాడై రామానుజాచారి తెలుగు,తమిళ, సంస్కృత పండితుడు. తల్లి కళ్యాణి అమ్మాళ్. మసిలమణి, పెద్ద సింగరాచార్యుల ప్రోద్బలంతో ఇతడు సంగీతాన్ని అభ్యసించాడు. ఇతడు తన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జ్ఞాపకాల మొగలిపొత్తు పరీమళాలలో శ్రీ సోమయాజి గారు

జ్ఞాపకాల మొగలి పొత్తు పరీమళాలలో  శ్రీ సోమయాజి గారు   ఈనాటి సాహిత్యలోకం లో సోమయాజి గారు అంటే శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారే .ఆయనలో గొప్ప కవీశ్వరుడు ,దార్శనికుడు ,ఆత్మీయ స్నేహమూర్తి ,మీదు మిక్కిలి భక్తకవి కనిపిస్తారు .తాతగారు వాగ్గేయ కారులు శ్రీ పువ్వాడ రామదాసు గారు .తండ్రిగారు ఆంధ్రదేశం పట్టని కవిపాదుషా … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ప్రఖ్యాత ఆయుర్వేద డాక్టరై ,’’కేసరి కుటీరం ‘’స్థాపించిలోధ్ర మొదలైన మందులు తయారు చేసి’’ గృహలక్ష్మి ‘’అనే వారపత్రిక ద్వారా దాదాపు అర్ధశతాబ్ది సాహిత్య సేవ చేసి,’’స్వర్ణ కంకణాలతో ‘’ ప్రముఖ మహిళలను సత్కరించి, మద్రాస్లో కేసరి ఉన్నత విద్యాలయం స్థాపించి విద్యాసేవ చేసిన మనం మరచిపోయిన మహానుభావుడు – కె.ఎన్. కేసరి అనే శ్రీ కోట నరసింహం గారు

ప్రఖ్యాత ఆయుర్వేద డాక్టరై ,’’కేసరి కుటీరం ‘’స్థాపించి లోధ్ర మొదలైన మందులు తయారు చేసి’’ గృహలక్ష్మి ‘’అనే వారపత్రిక ద్వారా దాదాపు అర్ధ శతాబ్ది సాహిత్య సేవ చేసి,’’స్వర్ణ కంకణాలతో ‘’ ప్రముఖ మహిళలను సత్కరించి, మద్రాస్ లో కేసరి ఉన్నత విద్యాలయం స్థాపించి విద్యాసేవ చేసిన మనం మరచిపోయిన మహానుభావుడు – కె.ఎన్. కేసరి … Continue reading

Posted in మహానుభావులు | Leave a comment

త్యాగ ధనుడు శ్రీనల్లపాటి హనుమంతరావు-8(చివరిభాగం )

త్యాగ ధనుడు శ్రీనల్లపాటి హనుమంతరావు-8(చివరిభాగం )1930లో హనుమంతరావు గారు కొండా వెంకతప్పయ్యగారి ఇంటి ఆవరణలో ఉప్పు సత్యాగ్రహం చేశారు .ఆరోజు అరెస్ట్ చేయలేదు .తర్వాత ఏడుగురితో కలిసి నమ్బూరుదగ్గర కంతేరు గ్రామం వెళ్లి ,తాటిచెట్ల కున్న కల్లు లోట్టెలు పగుల గొట్టింఛి నందుకు అరెస్ట్ చేసి ,మంగళగిరి సబ్ జైలులో పెట్టారు .తర్వాత విచారించి 9నెలలు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మన వెండితెర మహానుభావులు -4

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -4 4-ఆంధ్రా గ్రేటా గార్బో –కాంచనమాల అ తరం గ్లామర్ క్వీన్ కాంచనమాల 5-3-1917న గుంటూరు జిల్లా ఆంధ్రా పారిస్ అయిన తెనాలిలో జన్మించారు ..వయోలిన్ విద్వాంసు డైన చిన్నాన్న వీరాస్వామి గారి దగ్గర పెరిగారు.కొంత సంగీత జ్ఞానం ఆయనవలన పొందారు . చదువు అయిదవ తరగతి … Continue reading

Posted in మహానుభావులు, సినిమా | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -2

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22-కన్నాంబశ్రీమతి పశుపులేటి కన్నాంబ 1912లో పగోజి ఏలూరులో జన్మించి 7-5-1964న 52వ ఏట కన్నుమూశారు.నావేల్ నాటక సమాజం వారి నాటకాలలో బాలపాత్రలను ధరించి 12వ ఏట రంగప్రవేశం చేశారు. కొద్ది కాలం లోనే అగ్రశ్రేణి నటీమణిగా పేరు ప్రతిష్టలార్జించారు.సతీ సావిత్రి ,అనసూయ ,చంద్రమతి పాత్రలు పోషించి సహృదయ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -1

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -1 సి.ఎస్.ఆర్ చిలకల పూడి సీతారామాంజనేయులు అంటే ఎవరికీ తెలీడుకాని సి ఎస్ ఆర్ అంటే తెలియని వారు ఉండరు .ఆ ముక్కుమాట నక్కవినయపు చూపులు మాటలో మెత్తదనం మనసులో గుండెలు తీసే బంటుతనం ఆయనకు స్వతహాగా వంటపుట్టిన సొమ్ములు .11-7-1907 న గుంటూరు జిల్లా నరసరావు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

డా తూములూరు శ్రీదక్షిణా మూర్తి శాస్త్రి గారు

డా తూములూరు శ్రీదక్షిణా మూర్తి శాస్త్రి గారు చిత్త శార్దూలమ్ము చిత్తు చిత్తు గ ,గాగ నెత్తిపై కెక్కిన నీరజాక్షి –శేముషీ సింహమ్ము ‘’శ్రీ ‘’పెంచి ,దానిచే మహిషాదులను నామపు మహిత భావ –శ్వాస హంసము నెక్కి ,చతుర సంచారంబు నేర్పించి కాచు నిర్నిద్ర మాత ‘’అయిన లలితా పరా భట్టారిక శ్రీ రాజ రాజేశ్వరి పై శతకం రాసి ,తమ గురుదేవులు  బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -11(చివరి భాగం )

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు  విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -11(చివరి భాగం )    ఇండియాస్వయం నిర్ణయ హక్కు   న్యూయార్క్ లో విఠల్ భాయ్ కి మాజీ భారత కార్యదర్శి వెడ్జి వుడ్ బెన్ కు ఫారిన్ పాలిసి అసోసియేషన్ తరఫున ఒక చర్చ జరిగితే ,రేడియో లో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అపసంహిత హాస్యం

అపసంహిత హాస్యం అపసంహిత హాస్యం పదాలను దగ్గర దగ్గరగా పలికితే సంహితం .విపరీతార్ధం కోసం వాక్యాలను విశ్లేషం చేయటం అపసంహిత .ఒకాయన బుద్ధి హీనుల గురించి కాలేజిలో ఉపన్యాసం ఇవ్వటానికి రాగా ,ప్రిన్సిపాలాయన్ను విద్యార్ధులకు పరిచయం చేస్తూ ‘’ఇవాళ మీరు బుద్ధి హీనులగురించి మంచి ఉపన్యాసం వింటారు .మంచి అని ఎందుకు అన్నానంటే ఇచ్చే ఆయన … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -10

భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -10మేయో సతి ‘రాసిన ’మదర్ ఇండియా ‘’లో భారతీయులను అనేక విధాల కించపరచింది .స్వపరిపాలనకు ఇండియన్లు పనికి రారు అని రాసింది .విదేశీయులే కాక మనవాళ్ళలో మహారాజ ధీరజ్ విజయ చంద్ మెహతాబ్ అమెరికా వెళ్లి ఇండియన్ల స్వాతంత్ర … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

రాజ యోగి –   శ్రీ  రాళ్ళపల్లి  అనంత కృష్ణ శర్మ

రాజ యోగి –   శ్రీ  రాళ్ళపల్లి  అనంత కృష్ణ శర్మ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు వారు .ఆయన శైలి కిసలయ కుసుమం .ఒక్క కఠిన పదం ఉన్నా సహించరు .జావళీలకు ,జట్కా సాహేబు వరుసలకు యతి ని తెలుగు గద్యం లో ప్రవేశ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment