వీక్షకులు
- 1,010,503 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు?8 వ భాగం.9.6.23.
- మురారి అన ర్ఘ రాఘవమ్. 12 వ భాగం.9.6.23.
- సరస భారతి వీక్షకుల సంఖ్య 10 లక్షలపైనే
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0 .7. వ భాగం. 8.6.23:
- 25 ఏళ్లకే సంస్కృత ప్రొఫెసర్ అయి ,’’కాదంబరి’’ ప్రచురించిన స్కాట్లాండ్ సంస్కృత విద్వాంసుడు –పీటర్ పీటర్సన్
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.8 వ భాగం.8.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.11 వ భాగం.8.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ 0.7 వ భాగం.7.6.23.
- గ్రంథాల యోద్యమపితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.7 వ భాగం.7.6.23.
- చారిత్రక నవలా ‘’కల్కి ‘’తురాయి కి చలన చిత్ర ‘’మణి రత్నం ‘’-పొన్నియ౦ సెల్వం
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (522)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,079)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (26)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (517)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Category Archives: ముళ్ళపూడి & బాపు
‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2 ఆరుద్ర రాసిన ‘’వెన్నెల వేసవి ‘’కి తమిళ గోపులుతో బొమ్మలు వేయించారు బాపు .గోపులు స్థాపించిన ‘’యాడ్ వేవ్ ‘’కు బాపు ప్రోద్బలమే కారణం .’’చామ కూర’’ దగ్గర అంటించు కొన్నాడు బాపు’’ అంటారు. అంటే చామకూర సత్యనారాయణ బాపు గారి బాపు ఫ్రెండ్ దగ్గర … Continue reading
Posted in ముళ్ళపూడి & బాపు
Leave a comment
’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘’— లోని కొన్నిదర్శనానుభూతులను మీముందు ఉంచుతున్నాను .బాపు 80 వ పుట్టిన రోజు 15-12-2013 న సాక్షి దినపత్రికలో శ్రీరమణ రాసిన ఈ వ్యాసం రచన మాసపత్రిక రజతోత్సవ కానుకగా ప్రచురించింది .అందులోని విశేషాలే ఇవి .తారలకు తార సితార బాపు .ఆపేరు అర్ధ శతాబ్దిగా తెలుగింటి … Continue reading
Posted in ముళ్ళపూడి & బాపు
Leave a comment
శాంత సౌజన్య సంస్కార మూర్తి శ్రీ శంకర్
శాంత సౌజన్య సంస్కార మూర్తి శ్రీ శంకర్ శంకర్ అని అందరూ ఆప్యాయంగా పిలిచే అంతర్జాతీయ పోర్ట్రైట్ చిత్రకారులు శ్రీ సత్తిరాజు శంకరనారాయణ గారు 84వ ఏట నిన్న 9-7-20గురువారం హైదరాబాద్ లో మరణించారన్న ఇవాల్టి ఆంధ్రజ్యోతి వార్త చదివి బాధ పడ్డాను .వారితో నాకు ఎనిమిదేళ్లుగా సాహితీ అనుబంధం ఉంది .సరసభారతి పుస్తకాలు … Continue reading
తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’ 31-8-17 బాపు వర్ధంతి
తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’ గుంటూరు జిల్లా తెనాలిలోని బాపు అభిమానులుశ్రీ రవి కృష్ణ గారి ఆధ్వర్యం లో బాపు రమణలను తెనాలిలో సన్మానించాలనుకొని ఆహ్వానించటం మొహమాటంగా ఇద్దరూ ఒప్పుకోవటం , బాపుగారి పై ప్రత్యేక పుస్తకం తేవాలనే సంకల్పం ,శ్రీ గిరిధర్ గారిచే బాపు చిత్రం వేయి౦చాలనుకోవటం ,అయన ఒప్పుకొని వేసివ్వటం ,ఆయన … Continue reading
తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’-3(చివరి భాగం )
తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’-3(చివరి భాగం ) బాపు ముఖ్య శిష్యుడు ,ప్రముఖ చిత్రకారుడు శ్రీ మోహన్ ‘’బాపు గారుతెన్నేటి సూరి నవల చెంగిజ్ ఖాన్ కు వేసిన అట్టమీది బొమ్మ గుర్రం మీద వీరావేశం తో ఖాన్ మంగోలియన్ కళ్ళూ ,,మీసాలు వెనక మంగోలియన్ డిజైన్ కళ్ళు తిరిగే రంగులు ,,మబ్బుల్లోకి ఎగిరిపోయే … Continue reading
తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’-2
తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’-2 శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ బాపు –రమణల ఇంటికి వెళ్ళాడు .అప్పుడు రమణ ఇంటిని ‘’ముళ్ళ పూడి వెంకట రమణ అనే సదా బాలుడిది ఆ ఇల్లు ‘’అన్నాడు .కవిత్వం లో వచ్చిన శైలీ భేదాలే బాపు చిత్ర శైలిలోనూ వచ్చాయని ,ఒకప్పుడు ఆంద్ర జ్యోతి వారపత్రికలో 1/8 … Continue reading
తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’
తెనాలివారి ‘’బాపు రస రేఖ ‘’ గుంటూరు జిల్లా తెనాలిలోని బాపు అభిమానులుశ్రీ రవి కృష్ణ గారి ఆధ్వర్యం లో బాపు రమణలను తెనాలిలో సన్మానించాలనుకొని ఆహ్వానించటం మొహమాటంగా ఇద్దరూ ఒప్పుకోవటం , బాపుగారి పై ప్రత్యేక పుస్తకం తేవాలనే సంకల్పం ,శ్రీ గిరిధర్ గారిచే బాపు చిత్రం వేయి౦చాలనుకోవటం ,అయన ఒప్పుకొని వేసివ్వటం ,ఆయన … Continue reading
బాపూ ను మళ్లి తలచుకోవటం ఎందుకు ?ఆర్టిస్ట్ మోహన్
గబ్బిట దుర్గా ప్రసాద్
రచన పత్రిక బాపు 9వ ప్రత్యెక సంచిక -బాపు చిత్రించిన మైనేని గోపాల కృష్ణ గారి చిత్రం-బాపు గారికి మైనేని వారి ఉత్తరం ,బాపు గారు గోపాలక్రిష్ణగారికి రాసిన జాబు
బాపు చిత్రించిన మైనేని గోపాల కృష్ణ గారి చిత్రం బాపు గారికి మైనేని వారి ఉత్తరం ,బాపు గారు గోపాలక్రిష్ణగారికి రాసిన జాబు బాపు … Continue reading
బాపు ఉత్తర” రచన ”8 వ భాగం జులై సంచిక
బాపు ఉత్తర” రచన ”8 వ భాగం జులై సంచిక
బాపు పేరు వెనక ఏముందో చెప్పిన -ప్రొఫైల్ఆర్టిస్ట్ శంకర నారాయణ –
పేరు వెనక… మర్రిచెట్టు కింద ఏ మొక్కా ఎదగదని నానుడి ఉంది. కానీ ఆ మహా మర్రి వృక్షం స్వయంగా వంగి తన కంటే చిన్నవాడ్ని చేయి పట్టి నడిపించింది. రేఖా చిత్రాలు ఎలా గీయాలో చూపింది. కొంత కాలానికి ‘ఒట్టి రేఖా చిత్రాలేనా? రంగులు కూడా వేయరా!’ అంటూ ప్రోత్సహించింది. ఆ మహా వృక్షం … Continue reading
నన్ను మామిడి పండులా ఉన్నావు ”అని బాపు అన్నారని”ముత్యాలముగ్గు” నటి సంగీత
మామిడి పండులా ఉందన్నారు బాపు సినీకావ్యాల్లో చెప్పుకోదగినది ‘ముత్యాలముగ్గు’. ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపించే చిత్రం అది. ఆ సినిమాలో హీరోయిన్గా నటించి ఆ టైటిల్‌నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీనియర్ నటి సంగీత. బాపు మలచిన కుందనపు ‘బొమ్మ’ల్లో సంగీత కూడా ఒకరు. బాపు జయంతి సందర్భంగా ఆయన గురించి సంగీత చెబుతున్న విశేషాలు… … Continue reading
బాపు గారి తమ్మ్డుడు శంకర్ గారి ఫోన్
సాహితీ బంధువులకు శుభ కామనలు .ఈ నెల 26శుక్రవారంసాయంత్రం స్వర్గీయ బాపు గారి తమ్ముడు ప్రముఖ చిత్రకారుడు ,కార్టూనిస్ట్ అయిన శంకర నారాయణ (శంకర్)గారు మద్రాస్నుండి నాకు ఫోన్ చేసి మాట్లాడారు .. తనను తానుపరిచయం చేసుకొన్నారు ముందుగా . నాకు వారు బాగా తెలుసనీ చందమామ లో శంకర్ చిత్రాలు బాగా పాప్యులర్ అయ్యాయని ,కోతికొమ్మచ్చి వగైరాలు చదవటం … Continue reading
మా-బాపు -రమణ ల సందర్శనం దృశ్యమాలిక
మైనేని గోపాల కృష్ణ (USA) బాపు గారి కళా జీవిత భాగస్వామి ఆయన్ను వదిలి వెళ్లి పోవటం ఆయనకు,మనకు బాదే. తెలుగు హాస్యాన్ని కొత్త మార్గం పట్టించిన వాడాయన.చురుకు,మెరుపు వున్న సజీవ హాస్యమది .ఆయన రాసినవన్నీ హాస్య గుళికలే .అదేదో ఆయన రాసాడని, మనం చదువుతున్నామని అనిపించదు.అందులో మనమే వున్నామనే ఫీలింగ్ కల్గుతుంది .అరవయట ఏళ్ళకు … Continue reading
బాపు -రమణ స్మారక పురస్కారం
సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతికి ఆప్తులు ,అమెరికా వాసి ,స్వర్గీయ బాపు రమణ లకు ,వారి కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిన ”బాపు -రమణ స్మారక నగదు పురస్కారం ”21-9-14ఆదివారం సాయంత్రం 6గం లకు మచిలీ పట్నం లో హిందూ కాలేజి కి దగ్గర లో ఉన్న … Continue reading
సరసభారతి 68వ ప్రత్యెక సమావేశం స్వర్గీయ బాపు కు బాష్పాంజలి
స్వర్గీయ బాపు కు బాష్పాంజలి సరసభారతి 68వ ప్రత్యెక సమావేశం గా ప్రముఖ చిత్రకారులు ,విఖ్యాత చిత్ర దర్శకులు ,ప్రత్యెక తెలుగు లిపికి సృజన కర్త స్వర్గీయ బాపు గారికి బాష్పాంజలి కార్యక్రమాన్ని ఈ రోజు6-9-14-శనివారం సాయంత్రం 6గం లకు శాఖా గ్రంధాలయం లో నిర్వహించింది . గబ్బిట దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా ,శ్రీ … Continue reading
బాపు -సి.పిఐ కి బాకీ ఉన్నారు అన్న నారాయణ -మరియు బాపుపై కవితలు
బాపులేని సాంస్కృతిక-కళా రంగాలు చిన్నబోయాయి. నెమలి నాట్యంలా చేతి కుంచె నాట్యం ఆడుతుందా? జానపద, పౌరాణికం మొదలు వాలు జడల అట్రాక్షన్ వరకు తనదైన శైలిని రూపొందించుకున్న స్వయం శిల్పి బాపు. నేను చూసిన బాపు గారి చివరి సినిమా ‘శ్రీ రామరాజ్యం’. నయనతారను సీతగా రూపొందించిన విధానమెంతో అద్భుతం. నేనంతగా తన్మయత్వం చెందానంటే ఒక … Continue reading
బాపు తో బాటు ఎన్నెన్నో కోల్పోయాం
బాపు తో బాటు ఎన్నెన్నో కోల్పోయాం ఎనభై ఏళ్ళ బాల బాపు శతమానం భవతి మూడేళ్ళ కితం వెంకట రమణ వెళ్ళిపోతే వెక్కి వెక్కి ఏడ్చాం .ఇవాలా బాపు అదేదారి చూసుకొంటే గుండె చేరువై దుఖిం చాం .రమణ తో తెలుగు మార్కు … Continue reading
‘నా అంతటి వాడు నేనే ”అని ధీమాగా చెప్పిన బాపు
‘నా గాడ్‌ఫాదర్ గురించి కాస్త… నా బొమ్మల కథ మరి కాస్త…’’ అంటూ బాపు తన స్వహస్తాలతో ‘ఆంధ్రజ్యోతి’ కోసం కొన్ని అక్షర ముత్యాల్ని కానుకగా ఇచ్చారు. అవి 27, ఏప్రిల్ 2003న ఆదివారం పుస్తకంలో ప్రచురితమయ్యాయి. ఆ అక్షర ముత్యాల నుంచి కొన్ని…. నేను బొమ్మల వృత్తిలో కాస్త నిలదొక్కుకునే టైముకి ముఖచిత్రానికి వంద, … Continue reading
బాపుకు కన్నీటి నివాళి అర్పించిన సినీ తారలు
దైవలోకానికి బాపును ఆహ్వానిస్తున్న శ్రీరాముడు ,వెంకట రమణుడు
తెలుగు” చిత్ర ”సీమ ప్ర ”ముఖ ” -” ముఖ” చిత్రం-బాపు -రమణ అన్న నటుడు రచయితా -ఉత్తేజ్
తెలుగు ‘చిత్ర’సీమ ప్ర‘ముఖ’ చిత్రం …. బాపు, రమణ బాపుగారు పోయి మూడేళ్లయింది. నిజం… ఉత్తి బాపుగారు మొన్నే పోయారు…. మూడేళ్లకిత్రమే వెంకటరమణుడితో ‘బాపు ఆత్మ’ వెళ్లిపోయింది. గుండె మీద చెయ్యేసుకుని చెప్పండి.. రమణగారు పోయినప్పుడే …‘ఈయన మాత్రం ఎన్ని రోజులుంటాడు? రమణని వదిలి ఉండలేడు’ అని మనమంతా అనుకోలేదూ… మూడేళ్ల క్రితమే… కలాన్ని బాపుకిచ్చేసి … Continue reading
బాపురే బాపు
చెన్నై, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): మూగవేదన.. కన్నీటి రోదన.. గద్గద స్వరాలు.. గడ్డకట్టిన విషాదం.. శోకతప్త హృదయాలతో నివాళి! మరలిరాని లోకాలకు తరలిపోయిన దిగ్దర్శకుడు, ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు.. బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు నివాసంలో సోమవారం కనిపించిన దృశ్యాలివి!! ఆయన వద్ద ప్రత్యక్షంగా, పరోక్షంగా శిక్షణ పొందిన కళాకారులు, ఆయన కార్టూన్లకు ఏకలవ్య శిష్యులుగా మారిన … Continue reading
బొమ్మ ఏడ్చింది
‘ఆంధ్రజ్యోతి’ చెన్నై ఎడిషన్‌లో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షికలో గతంలో బాపు వివరించిన బాల్యపు ముచ్చట్లు ఆయన మాటల్లోనే… (ఆంధ్రజ్యోతి, చెన్నై) మా ఊరు కంతేరు. నాన్న వేణుగోపాలరావు. అమ్మ సూర్యకాంతమ్మ. ఆమె నిడమోలు వారి ఆడపడుచు. సత్తిరాజు వారి కోడలు. నేను నరసాపురంలో నిడమోలు వారి ఇంట్లో పుట్టాను-ట. నేను పుట్టక మునుపే మా … Continue reading
రమణ చెప్పిన బాపు కథ!
రమణ చెప్పిన బాపు కథ! ‘కోతికొమ్మచ్చి’ నుంచి… బాపుగురించి చెప్పాలంటే రమణ గురించి, రమణ గురించి చెప్పాలంటే బాపూ గురించి చెప్పక తప్పదు. వారి స్నేహబంధం అంత దృఢమైనది. ఇద్దరి జీవితాలూ గోదారి ఒడ్డునే మొదలైనా మద్రాసులో వారి బంధం గట్టిపడింది. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులూ, పస్తులతో పడుకున్న రోజులూ, మిత్రులతో సరదా … Continue reading
ఎనభై ఏళ్ళ బాల బాపు
ఎనభై ఏళ్ళ బాల బాపు బాపు కు ఎనభై ఏళ్ళు అంటే ‘’ఛీ పో’’ అంటారు .ఎందుకంటె ఆయన నవ్వు లో ముసి ముసి మిసిమి నవ్వలు లెప్పుడూ ఎనిమిదేళ్ళ బాలుడి వి గా ఉంటాయి .ఆరోగ్యం అయన చేతుల్లో లేక పోయినా ఉన్నదాన్ని కాపాడుకొనే తీరుంది .సతీ వియోగం కుంగ దీసినా ,అసలు … Continue reading
శ్రీ బాపు గారి నుంచి దసరా కానుక
శ్రీ బాపు గారి నుంచి దసరా కానుక కొద్దిరోజుల క్రితం బాపు గారు ఫోన్ చేసి మీ హాలు గోడ పెద్దదేనా? అని అడిగితే విషయం అర్ధం కాలేదు. కలంకారీ వారికి దశావతారాలు చిత్రించాను, మీకు కూడా పంపిస్తాను అన్నారు. దసరా పండుగకి మా హాల్లో వేలాడుతున్న కళాఖండం యిదే. గబ్బిట కృష్ణమోహన్
ముళ్ళపూడి’ వరం నేను
‘ముళ్ళపూడి’ వరం నేను సున్నితంగా, నాజూకుగా చురకలేసే హాస్యానికి కేరాఫ్ అడ్రస్ స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ. కథా రచయితగా, స్క్రిప్ట్ రైటర్‌గా, సినీ నిర్మాతగా ‘కోతి కొమ్మచ్చి’ ఆడి, ఆడించి… నవ్వించి, ఏడ్పించి.. బోలెడన్ని కళాఖండాలను మనకు అప్పగించి ఈ లోకం నుంచి తప్పుకున్నారాయన. తండ్రి బాటలోనే సినీ ప్రయాణం సాగిస్తూ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’, ‘నా … Continue reading