Category Archives: రాజకీయం

శుభం భూయాత్ – శ్రీ జివిఎల్ నరసింహారావు

శుభం భూయాత్ ప్రస్తుత రాజ్య సభ సభ్యుడు శ్రీ జివిఎల్ నరసింహారావు ఎన్నో ఏళ్ళక్రితం మా పెద్ద అబ్బయి శాస్త్రి కి IRMA ఆనంద్ లో క్లాసుమేట్. NDDB ఆనంద్ గుజరాత్ లో పని చేసి, న్యూ ఢిల్లీ లో సెఫాలజిస్ట్ గా స్థిరపడ్డాడు. చాల చానెల్స్ కి ఎగ్జిట్ పోల్స్ చేశాడు. 1994 లో రామారావు … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

కాంగ్రెస్ కనుమరుగైపోతోందా?

కాంగ్రెస్ కనుమరుగైపోతోందా?   కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలంటున్న బి.జె.పి కల లు నిజమవుతాయా? లోక్‌సభతోపాటు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బి.జె.పి కలలు నిజమవుతాయనే ఈ సంకేతాలిస్తున్నాయి. పదహారవ లోక్‌సభ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర, హర్యానా శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | 1 వ్యాఖ్య

ఎ (వి)లక్షణీయం

ఎ (వి)లక్షణీయం నలబ్భై మూడు డిగ్రీల వేడిలో మా బామ్మర్ది బ్రహ్మం చెమటలు కక్కుకొంటూ ,ఆపసోపాలు పడుటూ జేబు రుమాలతో తుడుచుకొంటూ ,ఆవేశం గా లోపలికొచ్చి వాళ్ళక్కయ్య  హాయ్ చెప్పి ఆవిడిచ్చిన సుగందిపాల తాగి నా దగ్గరకొచ్చి కూల బడ్డాడు  . నేనేదో చానల్ లో  మోడీ మాటలు వింటున్నాను .వాణ్ని పట్టించుకోలేదు .యెంత సేపు … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ)

                          రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ) 1-భారత ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ బతికించాడు ఓటరైన ‘’సామాన్యుడు’’  కుళ్ళిన సమాజాన్ని ,అవినీతి పాలకుల్ని ఏరిపారేసి అనిపించాడు ‘’అసామాన్యుడు ‘’ . 2-ప్రజలు ,సార్క్ దేశాధిపతుల సమక్షం లో ప్రధానిగా పట్టాభిషిక్తుడైన ‘’మోడీ … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రాచకీయ ద్విప్లేట్స్ -33(ఎలక్షన్ పోస్ట్ మార్టం )

    రాచకీయ ద్విప్లేట్స్ -33(ఎలక్షన్ పోస్ట్ మార్టం ) 1-బి జే.పి రాజకీయ చదరంగం లో సూత్ర దారి ‘’అమిత్ షా’’    దిగిపోయిన పరువును పైకెత్తి ప్రత్యర్ధులకు పెట్టాడు ‘’షా ‘’. 2- గుడ్డిగా కొడుకు కూతురు ,మేనళ్ళుళ్ళను వెనకేసుకొచ్చిన’’ కరుణానిధి ‘’    ‘’జయ’’ చేతిలో కాటా దెబ్బతిని ఒక్క సీటూ  లేక పాలయ్యాడు … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

మోడీ సునామీ

మోడీ సునామీ ‘’మోడీ పెళ్ళాన్నే ఎలుకోలేని వాడు .దేశాన్ని ఎలా పాలిస్తాడు?ఆయన భార్య ఎవరో చెప్పమనండి.ఆయన వస్తే ఇరవై వేల మంది ఊచ కోత తప్పదు .క్రిస్తియన్లు దేశం విడిచిపోవాలేమో?కాషాయం రెపరెప లాడుతుంది .దేశమంతా బాబ్రీ మసీద్ అవుతుంది .గుజరాత్ అల్లల్ర్లనే అదుపు చేయలేక పోయాడు .చాయ్ అమ్ముకొనే వాడు ఈ దేశానికి ప్రధాని అవటం … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’ కీయ ద్విప్ల్లెట్స్-32 –మోడీ -చంద్రోదయం తరువాత

రా’’చ’’ కీయ ద్విప్ల్లెట్స్-32 –మోడీ -చంద్రోదయం తరువాత 1-నమో నమో నమో నమో నమహః   విజయం అందింది నభూతో గా ‘’యమహా ‘’ 2-చమటోడ్చి  సాధించాడు  విజయం ‘’బాబు’’    నమ్మకమే గెలిపించి గద్దె పై చేర్చింది మహా ‘’బాగు’’   . 3-సైకిల్ ఎక్కి విజయం సాధించాడు ‘’బుద్ధుడు ‘’   మచ్చ లేని చరిత్రకు ,సంస్కృతికి … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-31(ఆంధ్రాలో పీర్లు గుండాన పడ్డాక )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-31(ఆంధ్రాలో పీర్లు గుండాన పడ్డాక ) 1-ఎట్టకేలకు సీమాంధ్ర లో ఎన్నికలు ‘’పూర్తి’’   పీర్లు గుండాన పడి  మిగిలింది ఇక  ‘’ఆర్తి ‘’.    2-పులి వెందులలో ఎంపి ,ఏం ఎల్ ఏ అభ్యర్ధుల’’ అరెస్ట్ ‘’  జగన్ ప్రలోభాలు  అవినీతి  ,అడ్డగోలుతనం ఎక్కాయి’’ ఎవరెస్ట్ ‘’. 3-రాష్ట్రం లో రాష్ట్ర పాలన … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్—30(సోనియా సభల వెల వెల నేపధ్యం లో )

రా’’చ’’కీయ ద్విప్లేట్స్—30(సోనియా సభల వెల వెల  నేపధ్యం లో ) 1-గుంటూరు సభలో సోనియాకు స్వాగతం పలికిన ‘’ఖాళీ  కుర్చీలు   ఖంగు తిన్న అధినేత్రి ‘’చిరు ‘’గ్లామరూ బూడిదలో పోసిన పన్నీరు ‘’. 2-నమ్మిన వాళ్ళనోదిలేసి పనికి రాని చెత్తను పైకేక్కిస్తే    అనుభవించాలి ఇలాగే మంచి వారి నోరును  నొక్కేస్తే . 3-జగన్ … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి

రా’’చ’’కీయ ద్విప్లేట్స్-29(మోడీ ఆంధ్రాలో సుడి గాలి పర్యటన లో )

     రా’’చ’’కీయ ద్విప్లేట్స్-29(మోడీ ఆంధ్రాలో సుడి గాలి పర్యటన లో ) 1-బిజెపి కి ఎటు పోయి  ఎటోచ్చినా 220లోక్ సభ సీట్లు     అంచనాలకోచ్చిన విశ్లేషకులు అందుకే మోడీ అండ్ కో ఈ ఫీట్లు . 2- ‘’మధ్యాన్నం పన్నెండు దాకా లేవక్కర్లేదు ఇక కూతల  ‘’కారాయన ‘’    కూసి కూసి అలసి సొలసి … చదవడం కొనసాగించండి

Posted in రాజకీయం | Tagged | వ్యాఖ్యానించండి