Category Archives: సమయం – సందర్భం

సమయం – సందర్భం

6-5-20 బుధవారం శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు

బొమ్మ | Posted on by | Tagged | వ్యాఖ్యానించండి

స్టే హోం జీరోలు కరోనా

స్టే హోం జీరోలు దానయ్య –అమ్మా వాసంతి ఏమిటి అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు  మావాడు బానే ఉన్నాడా .ఏడీ కనబడడెం వాసంతి –మీ కోసం ఎదురు చూస్తూ గదిలో ఉన్నరన్నయ్యా ,ఏమిటి తల, మొఖానికి  తువ్వాలు చుట్టుకు వచ్చారు దాన-అదా అదీ  అదీ-కంగారులో వస్తుంటే మాస్క్ దొరక్కపోతే పోలీసులు పట్టుకొంటారని అలా వచ్చానన్నమాట అదన్నమాట … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

కరోనా భువనవిజయం

కరోనా భువనవిజయం అష్టదిగ్గజాలు –నమోస్తు మహా మంత్రీ  .ఈ రోజు మా ఆసనాల వైఖరి మారింది .కవికీ కవికీ దూరం గజం పైనే ఉంది .ఏమిటి విశేషం అప్పాజీ అప్పాజీ – కరోనా క్రిమి స్వైర విహారం చేస్తోందని చారులవలన విని దానికి సా౦ఘిక దూరమే విరుగుడు అని   ప్రభువులవారు నిర్దేశించగా ఇలా ఏర్పాటు జరిగింది … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

శంకరజయంతి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

రేడియో బావగారి కబుర్లు -2

రేడియో బావగారి కబుర్లు –2 బావగారు 2-నమస్కారం బావగారు .నిన్న మీరు  చెప్పినకబుర్లు నా మనసుకు చందనం పూసినత చల్లగా హాయిగా ఉన్నాయి బావగారు -1-నమస్కారం .రండి చందనం అంటే జ్ఞాపకమొచ్చింది .ఇవాళ చైత్ర శుద్ధ తదియ అక్షయ తృతీయ మాత్రమేకాక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం కూడా బావగారూ 2-అలాగైతే … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

రేడియో బావగారి కబుర్లు –

బావగారు 2-నమస్కారం బావగారు .బహుకాల దర్శనం .కులాసానా బావగారు 1-రండి బావగారు క్షేమమే .అవును నిజంగా నే మనం కలుసుకొని కబుర్లు చెప్పుకొని దాదాపు యాభై ఏళ్ళయింది .ఏమిటి విశేషాలు ఇలా దయ చేశారు 2బా- ఇవాళ పరశురామ జయంతి అని జ్ఞాపకం వచ్చి ఆ వివరాలు మీ ద్వారా వింటేనే సంతృప్తి అనుకోని వచ్చాను … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

25-4-20 శనివారం -వైశాఖ శుద్ధ విదియ పరశురామ జయంతి మరియు ,ఉదయం 10-18నుంచి అక్షయ తృతీయ

రేవు  25-4-20 శనివారం -వైశాఖ శుద్ధ విదియ పరశురామ జయంతి మరియు ,ఉదయం 10-18నుంచి అక్షయ తృతీయ 26-4-20 ఆదివారం వైశాఖ శుద్ధ తదియ -అక్షయ తృతీయ మరియు సింహాచల అప్పన్న చందనోత్సవం 28-4-20 మంగళవారం వైశాఖ శుద్ధ పంచమి -శ్రీ శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు —

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

కొరోనా లాక్ డౌన్ బ్రూ ‘’స్లీ లలు

లాక్ డౌన్ బ్రూ ‘’స్లీ లలు బ్రూ 1-హలో బ్రూ ఎలాఉన్నావ్ .ఏంటి లాక్ డౌన్ విశేషాలు ? బ్రూ 2- ఏమున్నాయి బ్రూ .కక్కాలేక మింగాలేకా ఉంది నా పరిస్థితి . 1-అదేంటి బ్రూ అంత నీరసంగా ఉంది వాయిస్ బ్రూ . 2-దానికే నీకు ఫోన్ చేశాను బ్రూ .ఇక అట్టే నాంచక … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

56 ఏళ్ళ క్రితం శిష్యురాలు ,,నన్ను మామయ్యా అని ఆత్మీయంగాపిలిచే భ్రమరాంబ ఫోన్

56 ఏళ్ళ క్రితం శిష్యురాలు ,,నన్ను మామయ్యా అని ఆత్మీయంగాపిలిచే భ్రమరాంబ ఫోన్ ఉయ్యూరు హైస్కూల్ లోనూ, ఇంటిదగ్గర ప్రయివేట్ లోనూ నాకు శిష్యు రాలు ,నన్ను ఆత్మీయంగా మామయ్యా అని పిలిచే ,గోసుకోండ రామచంద్రుడు రుక్మిణమ్మల పెద్దకూతురు భ్రమరాంబ ఇవాళ ఉదయం 8-30కి ఫోన్ చేసి ”మామయ్యా నేనెవరో కనుక్కో ”అంది గుర్తుపట్టలేక పోయాను … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | వ్యాఖ్యానించండి

కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు

కరోనా కు ‘’ కరోనా’’ చెప్పు కరోనా ను ‘’కరోనా ‘’చెప్పుతో ముట్టుకోకుండా కొట్టి తరిమేద్దాం ఊహాన్ లో పుట్టిన మహమ్మారిని వ్యూహాత్మకంగా ఊర్లనుంచి గెంటేద్దాం కోవిద్ జబ్బును  జబ్బ చరచి గోవిందా అనేట్లు మట్టిలో పూడుద్దాం సబ్సిడీలతో జీతాలతో బతికే మనకు  అడవి మనుషుల బాధలేం తెలుసు  వైద్య౦ కోసం గర్భిణీలను ‘ ముసలీ … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి