Category Archives: సమీక్ష

గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి

6-3-1899 న శ్రీ మల్లవరపు శ్రీరాములు ,శ్రీమతి సీతమ్మ దంపతులకు విశ్వ సుందరమ్మ మొదటి సంతానంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉండి గ్రామం లో జన్మించింది .తొమ్మిదవ ఏట ఆమెకు వివాహం ఉంగుటూరు గ్రామానికి చెందిన తల్లాప్రగడ నరసింహ శర్మతో జరిగింది .బాల్య వివాహం కనుక ఆమె దాదాపు స్కూలు చదువుకు నోచుకోలేదు. … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

అపరసరస్వతీ దేవి చేబ్రోలు సరస్వతి దేవి

అపరసరస్వతీ దేవి చేబ్రోలు సరస్వతి దేవి—చేబ్రోలు సరస్వతీదేవిజననం [[]] 1900పుల్లెల గ్రామం, నల్గొండ జిల్లానివాస ప్రాంతం నీలగిరిభార్య / భర్త చేబ్రోలు రాజగోపాలంతండ్రి రాజగోపాలనాయుడుకవి కలహంసి బిరుదాంకితురాలైన చేబ్రోలు సరస్వతీదేవి తెలుగు కవయిత్రి. ఈమె రచించిన సరస్వతీ శతకము శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి రచయితల మన్ననలు పొందినది. మద్రాసు విశ్వవిద్యాలయంలో … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

2000 నాటక ప్రదర్శనలిచ్చిన నాటక నటి బిజీ టివి నటి -నాగమణి

2000 నాటక ప్రదర్శనలిచ్చిన  నాటక నటి బిజీ టివి నటి -నాగమణి — నాగమణి ప్రసిద్ధ రంగస్థల నటి. జననం 1959, జూన్ 6 న తూర్పు గోదావరి జిల్లా, ముమ్మిడివరం గ్రామంలో జన్మించారు. రంగస్థల ప్రస్థానం తన పదహారవ ఏట చదువెందుకు అనే వయోజన విద్యా ప్రచారక నాటికతో రంగస్థల ప్రవేశం చేసింది. తొలిదశలో ఎర్రంశెట్టి సుబ్బారావు దగ్గర అభినయరీతుల్లో మెళకువలు నేర్చుకున్న ఈవిడకి కన్యాశుల్కం నాటకం గుర్తింపు తెచ్చింది. ఆ … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

ఓటుహక్కు కోసం పోరాడిన అమెరికన్ జర్నలిస్ట్ –మేరీ వైట్ ఓవింగ్టన్(వ్యాసం )-

ఓటుహక్కు కోసం పోరాడిన అమెరికన్ జర్నలిస్ట్ –మేరీ వైట్ ఓవింగ్టన్(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్01/04/2022 గబ్బిట దుర్గాప్రసాద్11-4-1865న అమెరికాలోని న్యూయార్క్ వద్ద బ్రూక్లిన్ లో మేరీ వైట్ ఓవింగ్టన్ జన్మించింది .తలిదండ్రులు స్త్రీ హక్కులకోసం,బానిసత్వ నిర్మూలన కోసం పోరాడే యునిటరేనియన్ చర్చి కి సంబంధించిన వారు .పాకర్ కాలేజి ఇన్ ష్టిట్యూట్,రాడిక్లిఫ్ కాలేజి లో చదివి … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

అచ్చపు దాంపత్యశ్రీకి అద్దంపట్టిన ‘’సత్యా రాధేయం ‘’

అచ్చపు దాంపత్యశ్రీకి అద్దంపట్టిన ‘’సత్యా రాధేయం ‘’ అనంతపుర కవి, విమర్శకులు,రిటైర్డ్ తెలుగు లెక్చరర్,సహృదయ మిత్రులు  డా . శ్రీ రాధేయ తో నా పరిచయం పాతికేళ్ళుగా ఉంది .మొదటిసారిగా  ఒంగోలులో ప్రకాశం జిల్లా రచయితల మూడు రోజుల  సభలలో  పరిచయమయ్యారు .నేనూ ఆయనా ,మరో ఇద్దరం ఒకే రూమ్ లో ఉండి సభలకు హాజరయేవాళ్ళం … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

22-మరుపు లో హాస్యం

22-మరుపు లో హాస్యం మరుపున్నవాడు కూడా అసంబద్ధంగా మాట్లాడి హాస్యకారకు డౌతాడు .ఇదీ అసంబద్ధ ప్రలాపమే .ఒకడు డాక్టర్ దగ్గరకెళ్ళి తన మరుపు జబ్బు గురించి చెప్పుకొన్నాడు ‘’మా ఆవిడ బజారుకెళ్ళి ఎదో తెమ్మంటు౦ది .కాస్త దూరం వెళ్ళగానే ఆవిడ ఎక్కడకు  వెళ్ళమన్నదీ, ఏది తెమ్మన్నదీ గుర్తుకు రాదు .’’అని మొరపెట్టాడు .’ఎన్నాళ్ళయింది ఈ జబ్బు … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

 అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా

 అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా అస్సామీ జాతీయ గీత రచయిత –లక్ష్మీ నాథ బెజ్బారువా గొప్ప దేశభక్తుడు ,కవి ,నాటకకర్త, కథకుడు వ్యాస రచయిత.ఈయన జీవిత చరిత్రను అస్సామీ భాషలో అస్సామీ సాహిత్య చరిత్ర రాసిన ఆచార్య హేమ్ బారువా రచించగా ,శ్రీ ఆర్ ఎస్ సుదర్శనం తెలుగు అనువాదం చేయగా … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

కుటుంబ తగాదాలు హత్యలు నారలాగా సా—-గిన ‘’నారప్ప సినిమా

కుటుంబ తగాదాలు హత్యలు నారలాగా సా—-గిన ‘’నారప్ప సినిమా మాఅబ్బాయి రమణ ఇవాళవాక్సిన్ వేయించటానికి బుక్ చేస్తే వాలంటీర్ ఆంటీ సాయంత్రం 4-30కి ఇంటికి వస్తే మా మనవడు చరణ్ మనవరాలు రమ్య దగ్గరుండి వేయించారు .ఆతర్వాత చరణ్ ‘’తాతా!కొంచెం కళ్ళు తిరగవచ్చు కనుక ‘’నారప్ప సినిమా సెల్ లో పెడతాను చూస్తూ రిలాక్స్ అవండి … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

రేపటి నుంచి శ్రీపాద వారి జీవితం సాహిత్యం ప్రత్యక్ష ప్రసారం

రేపటి నుంచి శ్రీపాద వారి జీవితం సాహిత్యం ప్రత్యక్ష ప్రసారం   సాహితీ బంధువులకు శుభకామనలు -జూన్ 16 నుండి ,ఈ రోజు 15-7-21 వరకు సరస భారతి     ఫేస్ బుక్ ద్వారా శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మగారి కథా సంపుటులు 1,2 భాగాలు 17 రోజులు,ఆతర్వాత వారిఅన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ గంధం వేంకాస్వామిశార్మగారి -అమృత … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

విశిష్ట యోగ వాసిష్టం” ప్రత్యక్షప్రసారం

విశిష్ట యోగ వాసిష్టం” ప్రత్యక్షప్రసారం సాహితీ బంధువులకు శుభ కామనలు .ఎల్లుండి మార్చి   23 మంగళవారం  64వచివరి భాగంతో సరసభారతి ఫేస్ బుక్  ద్వారా  అందిస్తున్న  శ్రీ  శంకర విజయం ప్రత్యక్ష ప్రసారం పూర్తవుతుంది .పూర్వం ప్రకటించినట్లు వెంటనే నారదుడు వగైరా ప్రసారం చేయటం వాయిదా వేశాం .     కానీ , మార్చి … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

శ్రీ శంకర విజయం తర్వాత ?

శ్రీ శంకర విజయం తర్వాత ?   సాహితీ బంధువులకు శుభకామనలు -శ్రీశంకర విజయం తర్వాత 1-జ్ఞానదుడు నారదుడు2-శతావధాని వేలూరి శివరామ శాస్త్రి గారి కథలు 3-శ్రీ గంధం యాజ్న్య వల్క్య శర్మ గారి కథలు  సరసభారతి ఫేస్ బుక్ లో ఒకటిపూర్తయ్యాక  మరొకటి ప్రత్యక్ష ప్రసారమౌతుందని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది ..దుర్గాప్రసాద్ -5-3-21-ఉయ్యూరు

Posted in సమీక్ష | Tagged | Leave a comment

40ఏళ్ళు గా కోర్టు కేసులు సంస్కృతం లోనే వాదిస్తున్న న్యాయవాది-ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ

      40 ఏళ్ళుగా కోర్టు కేసులు సంస్కృతం లోనే వాదిస్తున్న న్యాయవాది-ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ   అతధునిక 21 వ శతాబ్దం లో భారత దేశం లో న్యాయవాదులంతా ఇంగ్లీష్, హిందీ లేక వారి ప్రాంతీయ భాష లో మాత్రమే కేసులు వాదిస్తుంటే, వారికి భిన్నంగా సంస్కృతం లోనే కేసులు వాదించే … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

చలపాక కాలం కథలపై రివ్యూ

చలపాక కాలం కథలపై రివ్యూ

Posted in సమీక్ష | Tagged | Leave a comment

మహా మనీషి సాహితీ సేవా దురంధరుడు శ్రీ బి హనుమా రెడ్డి గారి వ్యక్తిత్వం ,ఒంగోలు సభలు -రమ్యభారతి జనవరి

మహా మనీషి సాహితీ సేవా దురంధరుడు శ్రీ బి హనుమా రెడ్డి గారి వ్యక్తిత్వం ,ఒంగోలు సభలు -రమ్యభారతి జనవరి

Posted in సమీక్ష | Tagged | Leave a comment

విజయవాడలో డిసెంబర్ లో జరిగిన 4వ ప్రాపంచ తెలుగు సభలపై నా సమీక్ష -రమ్యభారతి -జనవరి

విజయవాడలో డిసెంబర్ లో జరిగిన 4వ ప్రాపంచ తెలుగు సభలపై నా సమీక్ష -రమ్యభారతి -జనవరి

Posted in సమీక్ష | Tagged | Leave a comment

వారిధి చూపిన వసుధ

 వారిధి చూపిన వసుధ మనం ఉండే భూమిని సముద్రమే చూపించింది అంటే సముద్రం లోనుంచి బయట పడిందన్నమాట .సృష్టిక్రమంలోనూ ఆకాశం నుంచి వాయువు వాయువునుంచి అగ్ని ,అగ్నినుంచి నీరు ,నీటినుంచి భూమి పుట్టినట్లు ‘’ఆకాశాద్వాయుః—-‘’బట్టి తెలుస్తోంది .ఒకప్పుడు ప్రపంచమంతా జలమయం .ఆ చీకటిలో ఆమున్నీటిమధ్య విష్ణుమూర్తి వటపత్ర శాయి గా ఉంటాడని ,సృష్టి సమయం లో … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు   శ్రీ ఆర్  ఎస్.  కె . గారు  23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు ఆంద్ర ప్రదేశ్  భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ,బందరు  హిందూ హైస్కూల్ లెక్కలమేస్టారు ,ఆర్ఎస్ ఎస్ ,,ఆనాటి జనసంఘ్ ఇప్పటి బిజెపి లో కీలక … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

విజయావారి సాంఘిక మాయాబజార్ -గుండమ్మకథ

విజయావారి సాంఘిక మాయాబజార్ -గుండమ్మకథ

Posted in సమీక్ష | Leave a comment

పిండారీలు

           పిండారీలు బలవంతంగా దౌర్జన్యంగా హింసించి ధనాన్ని అపహరించే సాయుధ అవ్యవస్దిత గుర్రపు రౌతు మూకలే పిండారీలు .ఆహారం, డబ్బుకోసం దోపిడీ చేసే ముఠా.17వ శతాబ్ది ముస్లిం పాలన నుంచి 19శతాబ్ది వరకు ఉన్నారు .ముస్లిం సైన్యానికి దారి చూపించేవారు .తర్వాత మరాఠా సైన్యానికి సహాయ పడ్డారు .1817-18లో వారెన్ … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నధస్వామివారి ఆలయం-వడాలి 

శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నధస్వామివారి ఆలయం-వడాలి  కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర వడాలి గ్రామంలో  శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నాధస్వామివారి ఆలయం:- పురాతన చరిత్రగల అన్నాచెల్లెళ్ళకు ఉన్న ఏకైక ఆలయం ఇది. అన్న బలరామ, జగన్నాధులతో కలిసి, చెల్లెలు సుభద్ర దర్శనమిచ్చే ఏకైక దేవాలయంగా ఇది ప్రసిద్ధికెక్కినది. ఈ ఆలయాన్ని 1765 లో … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

మందు బిళ్ళ ల్లాంటి డా మక్కెన శ్రీను ‘’గోరంత నానోలు

మందు  బిళ్ళ ల్లాంటి  డా మక్కెన శ్రీను ‘’గోరంత నానోలు ‘’ క్లుప్తత నిర్వచనాలకే కాదు కవిత్వానికీ బాగా వర్తింప జేస్తున్నారు కవులు .ఆకాశాన్ని అద్దంలో చూపిస్తున్నట్లు కొండ౦త భావాన్ని కుదించి అందంగా చెబుతున్నారు .ఇప్పటికే 6 రచనలతో లబ్ధ ప్రతిష్టులైన డా .మక్కెన శ్రీను తాజాగా 2019కానుకగా 500 ల  ‘’గోరంత కవిత ‘’నానోలను … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు -2(చివరి భాగం )

ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు -2(చివరి భాగం )  38 ఏళ్ళ తర్వాత మళ్ళీ విస్తృతంగా ఆంద్ర  రచయిత్రుల సభ  జరపటం అందులోనూ రాష్ట్రం నడిబొడ్డు ,ఒకరకంగా నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అయిన విజయవాడలో రెండు రోజుల సభ  కొత్తసంవత్సరం 2019 ప్రారంభ నెల జనవరిలో, అందునా మొదటివారం లోనే6,వ తేదీన ప్రారంభించటం ,సిద్ధార్ధ … Continue reading

Posted in సమయం - సందర్భం, సమీక్ష | Tagged | Leave a comment

కవనశర్మ

కవనశర్మ వికీపీడియా నుండి Jump to navigationJump to search కవనశర్మగా ప్రసిద్ధి చెందిన కందుల వరాహ నరసింహ శర్మ (జ. సెప్టెంబర్ 23, 1939) స్వస్థలం విశాఖపట్నం. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు. జలవనరులు ప్రత్యేకత. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ఆచార్యులుగా పనిచేసి చాల దేశాల్లో ఉపన్యాసకులుగా తిరిగేరు. బెంగుళూరు, విశాఖపట్నంల మధ్య తిరుగుతూ ఉంటారు. తెలుగులో మంచి కథకుడిగా, వ్యాసకర్తగా పేరు సంపాదించుకున్నారు. రచన (మాస పత్రిక)కి సలహాదారులలో ఒకరు. … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

 శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2

 శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2 76-‘’క్షేత్ర స్వరూపా ,క్షేత్రేశీ.క్షేత్ర క్షేత్రజ్న పాలినీ –క్షయ వృద్ధి  వినిర్ముక్తా క్షేత్ర పాల సమర్చితా ‘’‘’   సమయానుకూలంగా  క్షీణించటం శరీర ధర్మం .కాని ఉన్నంతవరకు తను నశిస్తూ ,తనలోని ఆత్మకు అక్షయమైన రక్షణ కల్పి౦చటమే శరీరం పని ..అందుకే దాన్ని’’ క్షేత్రం ‘’అంటారు .నిజానికి ఈ క్షేత్రం … Continue reading

Posted in సమీక్ష, సమీక్ష | Tagged | Leave a comment

కవర్‌స్టోరీ : ఓ 20 భాషలు హుష్ కాకి

కవర్‌స్టోరీ : ఓ 20 భాషలు హుష్ కాకి – సివిఎల్ఎన్ ప్రసాద్ మన దేశంలో ఎన్ని భాషలున్నాయో తెలుసా?తెలుగు, హిందీ, తమిళం, మలయాళం.మీరు ఎంత జాగ్రత్తగా లెక్కపెట్టినా 20 నుంచి 30 భాషలే వస్తాయి.మరి మిగిలినవెన్నున్నాయి? మరో యాభై,వంద,మీ లెక్క తప్పు.మన దేశంలో 780 భాషలున్నాయి.అమ్మో! అన్ని భాషలే.అని ఆశ్చర్యపోయే ముందు మీకు ఇంకో … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment