Category Archives: సరసభారతి ఉయ్యూరు

సరసభారతి ఉయ్యూరు

ఉగాది శ్రమ శక్తి పురస్కారం ఈ రోజు ఇంటివద్ద పోస్ట్ మన్ కు అంద జే త

ఉగాది శ్రమ శక్తి పురస్కారం ఈ రోజు ఇంటివద్ద పోస్ట్ మన్ కు అందజేత

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి పుస్తక ప్రసాద వితరణ

సాహితీ బంధువులకు శుభ కామనలు -శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి మార్చి 22వ తేదీ 3పుస్తకాలు ఆవిష్కరించి ,ప్రముఖులకు పురస్కారాలు  అందించి ,కవిసమ్మేళనం ఘనంగా నిర్వహించాలనుకొన్న ప్రయత్నం కరోనా వ్యాప్తి ,లాక్ డౌన్ వలన సాధ్యం కాక మాశ్రీ సువర్చలాన్జనేయ స్వామి పాదాల వద్ద ఆ మూడు పుస్తకాలు ఉంచి ,ఆవిష్కరించి నట్లు గా భావించాం . అప్పటికే ఉయ్యూరుకు వచ్చిన అతిధులకు మా ఇంట్లోనే సన్మానించి పురస్కారాలు,పుస్తకాలూ  అందజేశాము అనే  ఇదివరకే మీకు తెలియ జేశాము  … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

సార్ధక స్మృతి దినం

సార్ధక స్మృతి దినం మాచిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ రెండేళ్ళక్రితం ఇదే రోజు చైత్ర బహుళ త్రయోదశి నాడు మరణించింది .ఇవాళ 20వ తేదీ సోమవారం ఆమె రెండవ వర్ధంతి రోజైన స్మృతి దినం . హైదరాబాద్ లో  ఈ రోజు పెట్టాల్సిన ఆబ్దికం కరోనా లాక్ డౌన్ వలన సాధ్యపడలేదు ఆకుటుంబానికి .బ్రాహ్మణుడిని పిలిచి … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి పేస్ బుక్ లైవ్ లో ప్రసారమైన పుస్తక పరిచయము 

సరసభారతి పేస్ బుక్ లైవ్ లో ప్రసారమైన పుస్తక పరిచయము ఆధునిక ఆంద్ర శాస్త్ర మనిరత్నాలు , ఊసుల్లో ఉయ్యూరు ,  కథా సుధ       కథా సుధ                   ఆధునిక ఆంద్ర శాస్త్ర మనిరత్నాలు మరియు ఊసుల్లో ఉయ్యూరు       … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 37-ఉరుగ్వేనియన్ సాహిత్యం

ఉరుగ్వే దేశం లో భాష మాట్లాడటం ఆరంభం నుంచి  ఆదేశ సుప్రసిద్ధ కవి బార్టో లోమ్ హిడాల్గో-1788-1822 కవిత్వాన్ని చదివిఆస్వాదిస్తున్నారు .ఆ దేశపు రొమాంటిక్ యుగం లో  అడాల్ఫో బెర్నో ,జువాన్ జోరిల్లా డి శాన్ మార్టిన్ లు ముఖ్యకవులుగా గుర్తింపు పొందారు .ఆధునిక యుగ లాటిన్ అమెరికన్ కవులలో జూలియో హీర్రేరా రీస్సిగ్ అత్యంత … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

మానవత్వం పరిమళించిన వేళ – ఉయ్యూరులో

మానవత్వం పరిమళించిన వేళ కరోనా లాకౌట్ లో జనం బయటికి రాలేక ,ముసలీ ముతకా ఇంట్లో అన్నం వండుకోలేక రిక్షావాలాకు కిరాయి లు లేక కాలేకడుపులతో అలమటిస్తున్న వేళ ఉయ్యూరులో వె౦ట్రప్రగడ ఆంజనేయులు, మా అబ్బాయి గబ్బిట రమణ ,శ్రీనివాస్ అనే స్వంతకారున్న ఉదారుడు, మిత్రులు కలిసి ఆలోచించిరోజుకొకరు స్పాన్సర్ గా పైవారికి ఇంటికే పప్పు … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

నిన్నటి శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం లో ఫేస్ బుక్ లో

నిన్నటి శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం లో ఫేస్ బుక్ లో చూసి స్పందించిన సాహితీ బంధువులకు అభిమానులకు ,బంధు మిత్రులకు ధన్యవాదాలు .మా అబ్బాయి శర్మనిన్న ఉదయం 10గంటలకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఫేస్ బుక్ లో పంచాంగ శ్రవణం చేస్తే బాగుంటుంది అని సూచించటం ,మా అబ్బాయి … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

సరసభారతి శ్రీ శార్వరి ఉగాది జ్ఞాపిక

సరసభారతి శ్రీ శార్వరి ఉగాది జ్ఞాపిక

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

22-3-20 ఆదివారం రాత్రి మా ఇంట్లో 57ఏళ్ళనాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు ,కృత్తి వెంటిమాధవ్ కు ఆత్మీయ స్నేహితుడు చి.అడవి శ్రీరామమూర్తి

22-3-20 ఆదివారం రాత్రి మా ఇంట్లో 57ఏళ్ళనాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు ,కృత్తి వెంటిమాధవ్ కు ఆత్మీయ స్నేహితుడు చి.అడవి శ్రీరామమూర్తి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి

తప్పని సరి పరిస్థితులలో – శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి 3 పుస్తకాల ఆవిష్కరణ

తప్పని సరి పరిస్థితులలో – రసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ సాహితీ బంధువులకు శుభకామనలు ,మరియు శ్రీశార్వరి ఉగాది శుభాకాంక్షలు .ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించి తీవ్ర అల్లకల్లోలం చేస్తూడటం ,సెకండ్ ఫేజ్ దాటి మూడవ ఫేజ్ లోనూ విజ్రు౦భి౦చటం  దేశాలన్నీ స్వయం కర్ఫ్యూ విధించుకొని జాగ్రత్త పడుతూ౦డటం ,మనరాస్ట్రం లోనూ  కరోనా కోరలు సాచి భయానక … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి