Category Archives: సరసభారతి ఉయ్యూరు

సరసభారతి ఉయ్యూరు

ఉగాది శ్రమ శక్తి పురస్కారం ఈ రోజు ఇంటివద్ద పోస్ట్ మన్ కు అంద జే త

ఉగాది శ్రమ శక్తి పురస్కారం ఈ రోజు ఇంటివద్ద పోస్ట్ మన్ కు అందజేత

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ప్రసాద వితరణ

సాహితీ బంధువులకు శుభ కామనలు -శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి మార్చి 22వ తేదీ 3పుస్తకాలు ఆవిష్కరించి ,ప్రముఖులకు పురస్కారాలు  అందించి ,కవిసమ్మేళనం ఘనంగా నిర్వహించాలనుకొన్న ప్రయత్నం కరోనా వ్యాప్తి ,లాక్ డౌన్ వలన సాధ్యం కాక మాశ్రీ సువర్చలాన్జనేయ స్వామి పాదాల వద్ద ఆ మూడు పుస్తకాలు ఉంచి ,ఆవిష్కరించి నట్లు గా భావించాం . అప్పటికే ఉయ్యూరుకు వచ్చిన అతిధులకు మా ఇంట్లోనే సన్మానించి పురస్కారాలు,పుస్తకాలూ  అందజేశాము అనే  ఇదివరకే మీకు తెలియ జేశాము  … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సార్ధక స్మృతి దినం

సార్ధక స్మృతి దినం మాచిన్నక్కయ్య శ్రీమతి వేలూరి దుర్గ రెండేళ్ళక్రితం ఇదే రోజు చైత్ర బహుళ త్రయోదశి నాడు మరణించింది .ఇవాళ 20వ తేదీ సోమవారం ఆమె రెండవ వర్ధంతి రోజైన స్మృతి దినం . హైదరాబాద్ లో  ఈ రోజు పెట్టాల్సిన ఆబ్దికం కరోనా లాక్ డౌన్ వలన సాధ్యపడలేదు ఆకుటుంబానికి .బ్రాహ్మణుడిని పిలిచి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి పేస్ బుక్ లైవ్ లో ప్రసారమైన పుస్తక పరిచయము 

సరసభారతి పేస్ బుక్ లైవ్ లో ప్రసారమైన పుస్తక పరిచయము ఆధునిక ఆంద్ర శాస్త్ర మనిరత్నాలు , ఊసుల్లో ఉయ్యూరు ,  కథా సుధ       కథా సుధ                   ఆధునిక ఆంద్ర శాస్త్ర మనిరత్నాలు మరియు ఊసుల్లో ఉయ్యూరు       … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 37-ఉరుగ్వేనియన్ సాహిత్యం

ఉరుగ్వే దేశం లో భాష మాట్లాడటం ఆరంభం నుంచి  ఆదేశ సుప్రసిద్ధ కవి బార్టో లోమ్ హిడాల్గో-1788-1822 కవిత్వాన్ని చదివిఆస్వాదిస్తున్నారు .ఆ దేశపు రొమాంటిక్ యుగం లో  అడాల్ఫో బెర్నో ,జువాన్ జోరిల్లా డి శాన్ మార్టిన్ లు ముఖ్యకవులుగా గుర్తింపు పొందారు .ఆధునిక యుగ లాటిన్ అమెరికన్ కవులలో జూలియో హీర్రేరా రీస్సిగ్ అత్యంత … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మానవత్వం పరిమళించిన వేళ – ఉయ్యూరులో

మానవత్వం పరిమళించిన వేళ కరోనా లాకౌట్ లో జనం బయటికి రాలేక ,ముసలీ ముతకా ఇంట్లో అన్నం వండుకోలేక రిక్షావాలాకు కిరాయి లు లేక కాలేకడుపులతో అలమటిస్తున్న వేళ ఉయ్యూరులో వె౦ట్రప్రగడ ఆంజనేయులు, మా అబ్బాయి గబ్బిట రమణ ,శ్రీనివాస్ అనే స్వంతకారున్న ఉదారుడు, మిత్రులు కలిసి ఆలోచించిరోజుకొకరు స్పాన్సర్ గా పైవారికి ఇంటికే పప్పు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నిన్నటి శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం లో ఫేస్ బుక్ లో

నిన్నటి శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం లో ఫేస్ బుక్ లో చూసి స్పందించిన సాహితీ బంధువులకు అభిమానులకు ,బంధు మిత్రులకు ధన్యవాదాలు .మా అబ్బాయి శర్మనిన్న ఉదయం 10గంటలకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఫేస్ బుక్ లో పంచాంగ శ్రవణం చేస్తే బాగుంటుంది అని సూచించటం ,మా అబ్బాయి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ శార్వరి ఉగాది జ్ఞాపిక

సరసభారతి శ్రీ శార్వరి ఉగాది జ్ఞాపిక

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

22-3-20 ఆదివారం రాత్రి మా ఇంట్లో 57ఏళ్ళనాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు ,కృత్తి వెంటిమాధవ్ కు ఆత్మీయ స్నేహితుడు చి.అడవి శ్రీరామమూర్తి

22-3-20 ఆదివారం రాత్రి మా ఇంట్లో 57ఏళ్ళనాటి మోపిదేవి హైస్కూల్ ప్రియ శిష్యుడు ,కృత్తి వెంటిమాధవ్ కు ఆత్మీయ స్నేహితుడు చి.అడవి శ్రీరామమూర్తి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

తప్పని సరి పరిస్థితులలో – శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి 3 పుస్తకాల ఆవిష్కరణ

తప్పని సరి పరిస్థితులలో – రసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ సాహితీ బంధువులకు శుభకామనలు ,మరియు శ్రీశార్వరి ఉగాది శుభాకాంక్షలు .ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించి తీవ్ర అల్లకల్లోలం చేస్తూడటం ,సెకండ్ ఫేజ్ దాటి మూడవ ఫేజ్ లోనూ విజ్రు౦భి౦చటం  దేశాలన్నీ స్వయం కర్ఫ్యూ విధించుకొని జాగ్రత్త పడుతూ౦డటం ,మనరాస్ట్రం లోనూ  కరోనా కోరలు సాచి భయానక … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ

సరసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శార్వరి ఉగాది వేడుకలు

సరసభారతి ఉగాది కార్యక్రమాలు యధా ప్రకారం జరుగుతాయి సాహితీ బంధువులకు శుభ కామనలు-సరసభారతి ,ఉయ్యూరు రోటరీ క్లబ్ సంయుక్తంగా సరసభారతి 150 వ కార్యక్రమంగా నిర్వహించే శ్రీ శార్వరి ఉగాది వేడుకలు వాయిదా వేయలేదు.లోగడ తెలియ జేసిన విధంగానే 22-3-20 ఆదివారం మధ్యాహ్నం 3గం.లనుండి  ఉయ్యూరు రోటరీ క్లబ్ ఆడి టోరియం లో సంగీత విభావరి ,కవి సమ్మేళనం ,3పుస్తకాల … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

సరసభారతి 150వ కార్యక్రమ౦గా శ్రీ శార్వరి ఉగాది వేడుకల ఆహ్వానం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-2

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-2 దుర్గా ‘’వ్యాస కవితా ‘’ప్రసాదం -2 2013 ఆగస్ట్ నుంచి 351-మరుగున పడిన మతాలూ ,మతాచార్యులు-33భాగాలు  352-సరసభారతి సమైక్య కవి సమ్మేళనం 353-‘’తెగిన జ్ఞాపకాలలో ‘’సంజీవ దేవ్ తెగని నారీ జ్ఞాపకాలు-8భాగాలు  354-కొందరు ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయితలు -2 భాగాలు 355-సకల కళా ప్రపూర్ణుడు-డి.హెచ్ .లారెన్స్-2భాగాలు 356-అన్నే … Continue reading

Posted in రచనలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం -1

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం  -1 https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D   తల్లి తండ్రులు జననం -27-6-1940-ఉయ్యూరు -కృష్ణా జిల్లా తలిదండ్రులు –గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి – విద్య -ఎం ఏ ,తెలుగు ,బి.ఎస్ సి. బి.ఎడ్ . భార్య –ప్రభావతి ఉద్యోగం ఫిజికల్ సైన్స్ టీచర్, పదానోపాధ్యాయుడు  -కృష్ణా జిల్లా పరిషత్ (1963-1998) కుటుంబం … Continue reading

Posted in రచనలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

5-2-20 బుధవారం ఉదయం మా ఇంట్లో మా కజిన్ సూరి రాధాకృష్ణమూర్తి కోడలు శ్రీమతి లీల ,వంగలసుబ్బయ్యగారి కూతురు శ్రీమతి మనోహరి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 150 వ కార్యక్రమంగా శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది వేడుకలు (మాదిరి ఆహ్వానం)

సరసభారతి 150 వ కార్యక్రమంగా శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది వేడుకలు (మాదిరి ఆహ్వానం)  సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ  మరియు ఉయ్యూరు రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో కెసీపి దగ్గరున్న రోటరీ క్లబ్ ఆడిటోరియం లో సరసభారతి 150వ కార్యక్రమంగా శ్రీ శార్వరినామ ఉగాది వేడుకలను ఉగాది(25-3-20)కి మూడు రోజులముందు 22-3 -2020 … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి 149వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం

సరస భారతి 149వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ 149 వ కార్యక్రమము గా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో పవిత్ర మాఘమాసం లో రెండవ మాఘ ఆదివారం మాఘ శుద్ధ అష్టమి 2-2-20 నాడు ఉదయం 9 గంటలకు ఆవుపిడకలపై ఆవుపాలు పొంగించి ,పొంగలి వండి శ్రీ సూర్యనారాయణ స్వామికి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

173వ త్యాగరాజ ఆరాధనోత్సవం సరసభారతి ఉయ్యూరు

173వ త్యాగరాజ ఆరాధనోత్సవం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 148 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 172వ ఆరాధనోత్సవం 

సరసభారతి 148 వ కార్యక్రమంగా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 172వ ఆరాధనోత్సవం -15-1-2020 బుధవారం  పుష్య బహుళ పంచమి మకర సంక్రాంతి సాయంత్రం 6-30 గం .లకు సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 172వ ఆరాధనోత్సవంగా ,,పద్మవిభూషణ్  వాగ్గేయకార  శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ,  అమర గాన గంధర్వ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరావు గార్ల  సంస్మరణ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

లైబ్రరీ వారోత్సవాల రెండవ రోజు15-11-19 బెజవాడ లో ‘జ్ఞానజ్యోతి ”అవార్డ్ ఇచ్చి సత్కరిస్తే ,చివరి రోజు 20-11-19నఉయ్యూరు లైబ్రరీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లో లైబ్రేరియన్ మొదలైనవారు సత్కరించారు

  లైబ్రరీ వారోత్సవాల రెండవ రోజు15-11-19 బెజవాడ లో ‘జ్ఞానజ్యోతి ”అవార్డ్ ఇచ్చి సత్కరిస్తే ,చివరి రోజు 20-11-19నఉయ్యూరు లైబ్రరీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లో లైబ్రేరియన్ మొదలైనవారు సత్కరించారు   https://photos.google.com/share/AF1QipPvMCKDQwMPZhs053erx4TAr9hdurSm7guWNeHMNGTdm4fquO8mO_x87VeM5v08Xg/photo/AF1QipOowrb9lKlZmj2Jcthc7IP5UVRtE1Q5K3vaRWgK?key=VVo4YkFmY011d2N5QzNmVUJkZnNHc3F2LTFmVS1R   గ్రంధాలయ వారోత్సవాల రెండవరోజు15-11-19 శుక్రవారం  విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ”జ్ఞానజ్యోతి ”అవార్డు  కృష్ణాజిల్లాజాయింట్ కలెక్టర్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 వినమ్ర కృతజ్ఞతాంజలి

 వినమ్ర కృతజ్ఞతాంజలి  నా దోవలో నేనేదో రాసుకుంటూ,చేసుకొంటూ  పోతూంటే ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అనే రాష్ట్ర స్థాయి సాహిత్య సంస్థ దుర్భిణీ వేసి గుర్తించి ,ఒక కొత్త  ‘’జ్ఞాన జ్యోతి’’పురస్కారం మొదటి సారిగా ఏర్పరచి ,దానిని ప్రప్రథమంగా నాకు అందజేయటం  వారి సౌజన్యానికి నిలువెత్తు ఉదాహరణ .వారందరికీ కృతజ్ఞతలు .ఇది నా అదృష్టమే .సరస భారతి సాహిత్య … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -ఈనాడు వార్త-

జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -ఈనాడు వార్త-

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి కి ప్రధమ జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి కి ప్రధమ జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం  15.11.2019  5:30PM ప్రత్యక్ష ప్రసారం https://sarasabharathivuyyuru.blogspot.com/

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

జ్ఞాన జ్యోతి పురస్కార ప్రదానం – వార్తా పత్రికలో

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక మాసం 3వ మంగళవారం రాత్రి దీపాలంకర శోభ

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక మాసం 3వ మంగళవారం రాత్రి దీపాలంకర శోభ https://photos.google.com/share/AF1QipOcfbRFpBr-1xi0Rp62XmadyCBHAMmiPUrBxPC9NQ_uMOhTfgayK4ctH25pp9HCHw?key=Z3hmcXRnVTJyZ3FkNEVfT2ZIWktLMVhvYTF6TTlB

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ శార్వరి సరసభారతి ఉగాది వేడుకలలో 3పుస్తకాల ఆవిష్కరణ 

శ్రీ శార్వరి సరసభారతి ఉగాది వేడుకలలో 3పుస్తకాల ఆవిష్కరణ సాహితీ బంధువులకు విజయదశమి దసరా శుభాకాంక్షలు – సరసభారతి నిర్వహించే శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో నేను అంతర్జాలం లో రాసిన, సరసభారతి ప్రచురిస్తున్న  ఈ క్రింది 3 పుస్తకాలు ఆవిష్కరించాలని భావిస్తున్నాము 1-ఊసుల్లో ఉయ్యూరు -75ఎపిసోడ్ లలో ఉయ్యూరుకు సంబంధించిన సుమారు నా 75 … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ప్రసాద వినియోగం 

సరసభారతి పుస్తక ప్రసాద వినియోగం సెప్టెంబర్ 29 ఆదివారం ఆశ్వయుజమాస శుద్ధ పాడ్యమి నవరాత్రి ప్రారంభం రోజు ఉదయం మా ఇంటికి వచ్చిన కడప జిల్లా ఒంటిమిట్ట డాక్టర్లైన సాహితీ బంధువులసాహిత్యాభిమానానికి ,భగవద్భక్తి  కి సంతోషపడి , మూడుకార్లలో వచ్చిన వారందరికీ శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ సరస్వతీ దేవి ప్రసాదంగా సరసభారతి ప్రచురించిన పుస్తకాలలో 13రకాల  సుమారు 350 … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు 

కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి ఆవిష్కరించాలని భావించిన 1-ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాన్ని మా గురువరేణ్యులు బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు శ్రీమతి సీతమ్మ గారు దంపతులకు అంకిత  మివ్వాలని భావిస్తున్నట్లు,అనుమతించమని  గురుపుత్రులకు తెలియ జేయగానే ,, కోట సోదరులు శ్రీ చంద్ర శేఖర శాస్త్రి, శ్రీ రామకృష్ణ ,శ్రీ గాయత్రిప్రసాద్ ,శ్రీ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు శుభవార్త

సాహితీ బంధువులకు శుభవార్త సాహితీ బంధువులకు శుభకామనలు – సుమారు వారం క్రితం తమిళనాడు తిరువన్నామలై నుంచిశ్రీ మైలవరపు రామ మోహనరావు గారు ఫోన్ చేసి ,తానూ ఆంధ్రా ప్రాంతం వాడినేనని ఉద్యోగ విరమణ అయ్యాక తిరువన్నామలై లో స్థిరపడ్డానని తెలుగు భాషా సాహిత్యాలపై ఎక్కువ మక్కువ ఉన్న తాను  ఎన్నో బ్లాగులు చూశానని ,కానీ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

ఉగాదికి రెండు పుస్తకాలు

ఉగాదికి రెండు పుస్తకాలు సాహితీ బంధువులకు శుభకామనలు -వచ్చే శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో  నేను అంతర్జాలం లో రాసిన  1-ఊసుల్లో ఉయ్యూరు 2-మేము చేసిన కేరళ ,ఉజ్జయిని ఖజురాహో ,సోమనాథ్,ద్వారక యాత్రా విశేషాల తో ఒక పుస్తకాన్ని సరసభారతి తరఫున ముద్రించి ఆవిష్కరించాలని ఆలోచిస్తున్నాను . కాలక్రమం లో . వివరాలు తెలియ  జేయ గలను … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | 1 Comment

5వ తేదీ గురు పూజోత్సవ0 వార్త 7 వతేదీ” జ్యోతి లో హైపర్ బోలిక్ గా కధనం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 147వ కార్యక్రమం ఘనంగా గురుపూజోత్సవం

          ఘనంగా గురుపూజోత్సవం సరసభారతి 147వ కార్యక్రమం బ్రహ్మశ్రీ కోట గురు వరేణ్యుల గురుపూజోత్సవం 5-9-19గురువారం సాయంత్రం 4 గం.లకు డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం నాడు అమరవాణి హైస్కూల్ లో ఆ స్కూల్ తో కలిసి సంయుక్తం   గా నిర్వహించాము .సభాధ్యక్షుడిగా నేను సభను నిర్వహించగా ,ఆపాఠశాల … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 147వ కార్యక్రమం ఉపాధ్యాయ దినోత్సవం ను బ్రహ్మశ్రీ కోటసూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవంగా 5-9-19గురువారం సాయంత్రం అమరవాణి హైస్కూల్ లో

సరసభారతి 147వ కార్యక్రమంగా సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలోపాల్గొన్న శాసన మండలి సభ్యులు శ్రీ వైవిబి రాజేంద్రప్రసాద్. రాజేంద్రప్రసాద్ తన గురుదేవులను సత్కరించి పేద విద్యార్థులకు సరసభారతి అందించిన పారితోషకాలు అందజేశారు.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మా ఇంట్లో గురుపూజోత్సవ సత్కారం

5-9-19గురువారం ఉపాధ్యాయ దినోత్సవ గురుపూజోత్సవం నాడు ఉదయం మా ఇంట్లో మా ఇద్దరికీ శాలువాకప్పి సత్కరించిన సరసభారతి కార్యదర్శి శ్రీమతి శివలక్ష్మి శ్రీ శర్మ దంపతులు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

తెలుగు భాషా దినోత్సవం -సరసభారతి ఉయ్యూరు

This gallery contains 10 photos.

More Galleries | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవం ”గా   5-9-19  గురువారం  సాయంత్రం 3-30 గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి 147 వ కార్యక్రమంగా,  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

తెలుగు భాషా దినోత్సవం

             తెలుగు భాషా దినోత్సవం  వ్యావహారిక భాషోద్యమ పితామహులు  శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి 157 వ జయంతిని ”తెలుగు భాషాదినోత్సవం” గా సరసభారతి, స్థానిక రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యం లో రోటరీ క్లబ్ ఆడిటోరియం లో ,29-8-19గురువారం  సాయంత్రం 4 గం లకు నిర్వహిస్తున్నాము . ఈ సందర్భంగా తెలుగు భాషకు విశిష్ట సేవలందిస్తున్న 1- శ్రీమతి పుట్టి నాగలక్ష్మి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ,మరియు సరసభారతి ఆధ్వర్యం లో కృష్ణాష్ష్టమి వేడుకలు

‘స్తనదుగ్ధామృత మారగించుచు బొరిం జారుస్మితోల్లాస మాననబింబంబు నలంకరింప వికసన్నాళీకపత్రాభలోచనదీప్తుల్ జననీముఖేందువు పయిన్ సంప్రీతి బర్వంగ నొప్పు నిజాభీప్సితకల్పశాఖి గనియెన్ బుత్రుం బవిత్రోదయున్ ”    శకటాసురిడిని చంపి ,ఏమీ తెలియనట్లు ,హాయిగా యశోద స్తన దుగ్దామృతం తాగుతు,చిరునవ్వులు చిందిస్తున్న  బాలకృష్ణుని భవ్య దివ్య  మూర్తిని హరివంశం లో ఎర్రన  వర్ణించిన  పద్యం ఇది .  రేపు 23-8-19 … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

సరసభారతి ఆధ్వర్యం లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 23-8-19శుక్రవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి వారల దేవాలయం లో ఉదయం ,సాయంత్రం శ్రీ కృష్ణ పరమాత్మకు అష్టోత్తర, సహస్ర నామార్చన ,’’కట్టేపొంగలి ,వెన్న’’ప్రత్యేక నైవేద్యాలు  ఏర్పాటు చేయబడినాయి . సాయంత్రం 6-30గం ‘లకు సరసభారతి 145వ కార్యక్రమంగా స్థానిక జిల్లాపరిషత్  లెక్కల … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం(

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గురు పూజా మహోత్సవ ఆహ్వానం(ఫైనల్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

కవిపాదుషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం గ్రంధా విష్కరణ సభ -11-8-19సాయంత్రం 5గంకు

కవిపాదుషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం గ్రంధా విష్కరణ సభ -11-8-19సాయంత్రం 5గంకు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గుa పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గుa పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యులగురుపూజోత్సవం ”గా   5-9-19   సాయంత్రం 3-30 గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,144 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన పదిమంది ప్రముఖుల మరణానికి సరసభారతి శ్రద్ధాంజలి

వివిధ రంగాలలో ప్రసిద్ధులైన పదిమంది ప్రముఖుల మరణానికి సరసభారతి శ్రద్ధాంజలి సుమారు  నెలన్నర  కాలం లో మరణించిన 10మంది ప్రముఖులకు  శ్రద్ధాంజలి గా  సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు  నా అధ్యక్షతన జరిగింది .డా దీవి చిన్మయ ,అమరవాణి హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ పివి నాగరాజు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దశావతారాలు అనిపించే 10 మంది రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన ప్రముఖులకు శ్రద్ధాంజలి

దశావతారాలు  అనిపించే 10 మంది రచయితలు , కళాకారులు ,,ప్రజాసేవ లో ధన్యులైన  ప్రముఖులకు  శ్రద్ధాంజలి సుమారు  నెలరోజుల కాలం లో మరణించిన 10మంది ప్రముఖులకు  శ్రద్ధాంజలి గా  సరసభారతి 143 వ కార్యక్రమ౦ స్థానిక శాఖా గ్రంధాలయం లో 27-7-19 శనివారం సాయంత్రం 5-30 గంటలకు నిర్వహిస్తోంది .అందరూ పాల్గొని అక్షర  నివాళి  అర్పించవలసినది గా ప్రార్ధన … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment