Category Archives: సినిమా

అప్పు చేసి పప్పు కూడు కు యాభై -భూమి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి

 బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్ పైడి జయరాజ్

 బాలీవుడ్ నేలిన తెలుగు బిడ్డ  – సూపర్ స్టార్  పైడి జయరాజ్ ఈ తరం వారికి గుర్తు ఉండక పోవచ్చు కాని ,పాతతరం వారికీ జై రాజ్ లేక జయరాజ్ నటన బాగా గుర్తుండే ఉంటుంది .నటుడుగా ,నిర్మాత ,దర్శకుడుగా  హిందీ సినిమాలను కొన్నేళ్ళు శాసించిన  జైరాజ్ తెలుగు వాడని అసలు ఎవరికీ తెలియదు. ఆయనకూడా ఎప్పుడూ చెప్పుకోలేదు కూడా .అలాంటి … చదవడం కొనసాగించండి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి

ఎలిబీ శ్రీరామ్ హార్ట్ ఫిలిం -పసుపు కుంకుమ

ఇప్పుడే ఎల్బీ శ్రీరామ్ ఆర్ట్ ఫిలిం ”పసుపు కుంకుమ ”చూశాను .అనిర్వచనీయ మధురానుభూతి పొందాను ఆనందం తో నా కళ్ళు ధారా పాఠంగా ఆనంద బాష్పాలు  కార్చాయి గుండె ను పిండేసే సన్నివేశాలు ఎదలోపలి పొరలను తొలగించి కరిగించాయి . కూతురు చేయలేక పోయిన పనిని మనవరాలు చేసి తాతకు దగ్గులు నేర్పింది భారీ డైలాగులతోకాదు … చదవడం కొనసాగించండి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి

కర్ణకఠోర భీభత్స ‘’రంగస్థలం ‘’ (‘’సౌండ్ ఇంజనీర్లు ‘’అవ్వాలనుకున్నవారు చూడచ్చు )

కర్ణకఠోర భీభత్స ‘’రంగస్థలం ‘’ (‘’సౌండ్ ఇంజనీర్లు ‘’అవ్వాలనుకున్నవారు చూడచ్చు ) మేరేజ్ డే ,పుట్టిన రోజున కోరి తెచ్చుకున్న తలకాయ నెప్పి ‘’వద్దురా బాబూ నేను ఆ సినిమా చూడలేను .ఇంతవరకు ఆ హీరో సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా చూసిన పాపానికి నోచుకోని వాడిని నన్ను బలవంత పెట్టొద్దు బాబో ‘’అని మొత్తుకున్నా … చదవడం కొనసాగించండి

Posted in రచనలు, సినిమా | Tagged | 2 వ్యాఖ్యలు

D.J.ఎక్సెలెంట్ ,ఫన్టాస్టిక్ మైండ్ ,బ్లోయింగ్ 

D.J.ఎక్సెలెంట్ ,ఫన్టాస్టిక్ మైండ్ ,బ్లోయింగ్ మధ్యాహ్నం 2 గంటలాటకు డి.జె అనే దువ్వాడ జగన్నాధం సినిమా చూసాం అల్లు మాటల్లో చెప్పాలంటే ”ఎక్సెలెంట్ ఫన్టాస్టిక్ మైండ్ బ్లోయింగ్” . అర్జున్ నట విశ్వరూపానికి  నిదర్శనం . సంగీతం ట్యూన్స్  ,పాటలరచన గాత్రాలు  వెరీ కాచింగ్ మెలోడియస్ .దర్శకుడు ప్రతి విషయం లో అత్యంత జాగ్రత్త పడ్డాడు రావు రమేష్ తండ్రినటించిన  … చదవడం కొనసాగించండి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి

సాహో సాయి ,చిరంతన ,బాల ,క్రిష్ శాతకర్ణి సామ్రాట్

సాహో సాయి ,చిరంతన ,బాల ,క్రిష్ శాతకర్ణి సామ్రాట్ ‘’అమ్మ ‘’కు విలువనిచ్చి తల్లి పేర తనపేరు చలామణి చేసుకొని తల్లికే పట్టాభిషేకం జరిపి   శాలివాహన  శకానికి ఆద్యుడై ,బ్రిటిష్ వారి చరిత్రలో నాలుగు లైన్లు కూడా లేని పోరాట యోధుడు, భారత దేశం నాలుగు చెరగులా ఆంద్ర సామ్రాజ్యాన్ని విస్తరించి ,అఖండ భారతమే ధ్యేయంగా … చదవడం కొనసాగించండి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి

50 ఏళ్ల అగ్గిపిడుగుకు ప్రత్యేకతలెన్నో

50 ఏళ్ల అగ్గిపిడుగుకు ప్రత్యేకతలెన్నో! Published at: 31-07-2014 00:15 AM వంద చిత్రాలు పూర్తి చేసిన అనంతరం ఎన్టీఆర్‌  తొలిసారిగా ‘రాముడు-భీముడు’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఇది సాంఘిక చిత్రమైతే ఆయన ద్విపాత్రాభినయం చేసిన తొలి జానపద చిత్రం ‘అగ్గిపిడుగు’. ఈ రెండు చిత్రాలకు మధ్యలో ‘సత్యనారాయణ మహాత్మ్యం’ సినిమాలో కూడా రెండు పాత్రలు … చదవడం కొనసాగించండి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి

రీమేక్‌ చేయడమే చాలా కష్టం – అన్న ఆ నాటి ”పొట్టేలు పున్నమ్మ ”నటి ,నేటి ”దృశ్యం” డైరెక్టర్శ్ శ్రీ ప్రియ

రీమేక్‌ చేయడమే చాలా కష్టం – శ్రీప్రియ Published at: 22-07-2014 00:29 AM ‘‘చాలా మంది ‘ఆ.. రీమేకే కదా’ అని ఈజీగా మాట్లాడేస్తుంటారు. కానీ ఒరిజినల్‌ స్టోరీని తెరకెక్కించడం కంటే రీమేక్‌ చేయడమే చాలా క్లిష్టమైన వ్యవహారం. హిట్టయిన ఒరిజినల్‌తో రీమేక్‌ను పోల్చి చెబుతుంటారు కాబట్టి దాన్ని బాగా తీయాల్సిన ఒత్తిడి ఎప్పుడూ … చదవడం కొనసాగించండి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి

నాకు గాడ్‌ఫాదర్‌ పెద్దయ్యగారే! (యెన్ టి ఆర్ )అన్న మణిమాల అనే గీతాంజలి

నాకు గాడ్‌ఫాదర్‌ పెద్దయ్యగారే! Published at: 21-07-2014 16:15 PM తెలుగు ప్రేక్షకులను తన నటనతో మరిపించి, మురిపించిన నాటితరం నటీమణులలో గీతాంజలి ఒకరు. హీరోయిన్‌గా ప్రవేశించి హాస్యనటిగా స్థిరపడిన గీతాంజలి తన నట జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. నాటి జ్ఞాపకాలను ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో నెమరువేసుకున్నారు… ఆర్కే : మీరు హీరోయిన్‌గా … చదవడం కొనసాగించండి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి

రెండు లక్షల తో ”అయిస్ క్రీమ్ ”(సినిమా) చేసి రికార్డు కొట్టిన రామ్ గోపాల్ వర్మ

బడ్జెట్‌తో కాదు.. ఐడియాతో సినిమా చేశారు! Published at: 17-07-2014 01:06 AM ‘‘వర్మ మొదటి నుంచీ ముక్కుసూటి మనిషి. ఒకప్పటి వర్మకీ, ఇప్పటి వర్మకీ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అతనిలో సెంటిమెంట్‌ అప్పీల్‌ వచ్చింది. ఐడియాని నమ్మి   సినిమా చేసి హిట్‌ సాధించాడు. ఇప్పట్లో సినిమా అనగానే ఎవరికీ కథగానీ, ఇంకోటిగానీ అవసరం … చదవడం కొనసాగించండి

Posted in సినిమా | Tagged | వ్యాఖ్యానించండి