వీక్షకులు
- 1,009,367 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.
- డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- శ్రీ రంగ శతకం
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.11 వ చివరి భాగం.31.5.23.
- మురారి ఆనర్ఘ రఘవం. 3 వ భాగం.31. 5.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (502)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (375)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Category Archives: సైన్స్
భారతీయ విజ్ఞానం
భారతీయ విజ్ఞానం ‘’భారత దేశం కేవలం సాధువులు ,యోగులు ,మహాత్ములు తత్వ వేత్తలను మాత్రమె నిర్మించింది అనటం అసందర్భం .భారతీయజీవనం సర్వతోముఖ శక్తుల్ని ప్రదర్శించింది .గణితం లో సున్నా కున్న ప్రాముఖ్యం అంకెల స్థానాలను బట్టి విలువలేర్పడే పధ్ధతి ,సాంకేతిక గణిత విధానం మొదలైన అద్భుతాలు హిందూ దేశం లోనే జరిగాయి .దశ సంఖ్యామానం రుగ్వేదకాలం … Continue reading
అయిన్ స్టీన్ దర్శించిన స్పేస్
అయిన్ స్టీన్ దర్శించిన స్పేస్ ఆకాశం అనే గ్రహ అంతరాల ప్రదేశం అంతా కాంతి ప్రసారానికి ఉపయోగపడే ఈధర్ అనే అతి సూక్ష్మ పదార్ధం తో నిండి ఉందని ,దానివల్లనే కాంతి సెకనుకు 1,86,284 మైళ్ళ వేగం తో ప్రయణిస్తుందని ,కానీ ఆ సూక్ష్మ పదార్ధం సైన్స్ కు అందని అజ్ఞాత విషయమని న్యూటన్ మొదలైన … Continue reading
‘’అర్జున టాంక్ ‘’రూప శిల్పి –దొనకొండ హనుమన్న
‘’అర్జున టాంక్ ‘’రూప శిల్పి –దొనకొండ హనుమన్న అనంతపురం జిల్లా తిమ్మనచర్ల గ్రామం లో జన్మించిన దొనకొండ హనుమన్న అనంతపురం లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ,వరంగల్ రిజినల్ ఇంజనీరింగ్ కాలేజి లో మెషీన్ టూల్ డిజైనింగ్ లో ఎం .టెక్ .అయ్యారు .మొదట పూనాలోని ఒక విదేశీ కంపెనీలో ఇంజనీర్ గా ఉద్యోగం ప్రారంభించి … Continue reading
చంద్రుని అతిపెద్ద బిలం లో కప్పుకుపోయిన అతిపెద్ద ”హవాలి ”
An ‘Anomaly’ the Size of Hawaii Is Buried Beneath the Moon’s Biggest Crater — Earth’s moon is hiding an enormous secret on its storied dark side. Deep below the moon’s South Pole-Aitken basin (the largest preserved impact crater anywhere in the … Continue reading
Mysterious ‘Bridge’ of Radio Waves Between Galaxies Seems to Be Smashing the Laws of Physics
Mysterious ‘Bridge’ of Radio Waves Between Galaxies Seems to Be Smashing the Laws of Physics (But It’s Not) By Brandon Specktor, Senior Writer | June 6, 2019 12:48pm ET — On the big roadmap of the universe, bustling clusters of galaxies are connected by long … Continue reading
5 of 14,582 25 వేల ఏళ్ళ క్రిందటి నోమాడిక్తెగకు చెందిన మానవ అస్థిపంజరం రష్యాలో దొరికింది
Large Mound in Russia Reveals 2,500-Year-Old Skeletons of Elite Nomadic Tribesmen…And a Horse Head By Owen Jarus, Live Science Contributor | May 17, 2019 0 — A farmer in Russia has uncovered the remains of three elite members of a nomadic tribe from … Continue reading
మానవుల ,నియాండర్తల్ ల ఆవిర్భవం ఒకే చోటుముండే -లైవ్ సైన్స్
Humans and Neanderthals Evolved from a Mystery Common Ancestor, Huge Analysis Suggests By Laura Geggel, Associate Editor | May 17, 2019 07:21am ET Modern humans and Neanderthals may have diverged at least 800,000 years ago, according to an analysis of nearly 1,000 teeth … Continue reading
14వేల ఏళ్ళక్రితం గుహలో పాకిన మానవ పాద చిహ్నాలు-లైవ్ సైన్స్
14వేల ఏళ్ళక్రితం గుహలో పాకిన మానవ పాద చిహ్నాలు-లైవ్ సైన్స్ Humans Crawled Through a Cave 14,000 Years Ago. We Can Still See Their Perfectly Preserved Footprints. By Laura Geggel, Associate Editor | May 14, 2019 04:38pm ET About 14,000 years ago, a party of … Continue reading
భూ అయస్కాంత క్షేత్రం లో అకస్మాత్తు గా కంపనాలు -లైవ్ సైన్స్
Turbulent Blobs in Earth’s Core May Explain Sudden Jerks in the Magnetic Field By Brandon Specktor, Senior Writer | April 22, 2019 03:59pm ET This visualization of Earth’s core shows how turbulent waves (shown in red and blue) twist up the planet’s magnetic … Continue reading
The Quest to Find One of the Most Elusive Particle Decays in the Universe
The Quest to Find One of the Most Elusive Particle Decays in the Universe By Paul Sutter, Astrophysicist | April 17, 2019 07:12am ET Credit: Shutterstock Transmuting one element into another (usually gold, of course) was the stuff of fevered dreams and fanciful imaginations … Continue reading
ఫ్రాన్స్ లో 20శతాబ్ది అద్భుతకట్టడం నోటెర్ డామ్ పాలస్ అగ్నికి ఆహుతి
Notre-Dame’s age, design fueled fire and foiled firefighters Experts say the combination of a structure that’s more than 850 years old, built with heavy timber construction and soaring open spaces, and lacking sophisticated fire-protection systems left firefighters with devastatingly few … Continue reading
బ్లాక్ హోల్ తోలి చిత్రం
HERE: The First-Ever Close-Up of a Black Hole By Rafi Letzter, Staff Writer | April 10, 2019 07:09am — You’re looking at the brand-new, first-ever close-up picture of a black hole. This image of the black hole M87 at the center of the … Continue reading
మాతృభాష ను అందలమెక్కించిన ఐస్ లాండ్ దేశం
మాతృభాష ను అందలమెక్కించిన ఐస్ లాండ్ దేశం ఐస్ లాండ్ దేశం ధృవ ప్రాంత దేశం యూరప్ లో ఉంటుంది .నిత్యం మంచు కరిగి ,ఇవాళ ఉన్న ప్రదేశం రేపు కనిపించదు .అంటే నిత్య అభద్రతా పరిస్థితి అన్నమాట .క్రీ.శ.874లో నార్వీజియన్ చీఫ్ ఇంగోల్ అమర్సన్ లో మొదటి పర్మనెంట్ సెట్లర్ .తర్వాత నార్వీజియన్ లు … Continue reading
దక్షిణ భారత దేశం లోనవ దంపతులకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించటం లో అంతరార్ధం –
దక్షిణ భారత దేశం లోనవ దంపతులకు అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించటం లో అంతరార్ధం – –డా,ఏ.వి రామయ్య మరియు షెర్రీ థాంప్సన్–డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ -వాండర్ బిల్ట్ యూని వర్సిటీ -నాష్ విల్ -టెన్నెస్సీ -యు ఎస్ ఏ . దక్షిణ భారత దేశం లో కొత్తగా పెళ్ళైన దంపతులకు … Continue reading
ఉత్తర సముద్రం అడుగున 8 వేల ఏళ్ళ క్రితంనాటి పీఠభూమి
ఉత్తర సముద్రం అడుగున 8 వేల ఏళ్ళ క్రితంనాటి పీఠభూమి Beneath North Sea 8,000 Years Ago Reveals Its Secrets A vast plateau of land between England and the Netherlands was once full of life before it sank beneath what is now … Continue reading
రెండు కొత్త అస్థిర కణాల ఆవిష్కరణ
రెండు కొత్త అస్థిర కణాల ఆవిష్కరణ ప్రపంచం లోనే అతిపెద్ద ఆటం స్మాషర్ లార్జ్ హాడ్రాన్ కొల్లైడర్(ఎల్ హెచ్ సి )తాజాగా కనీసం రెండు కొత్త కణాలను కనిపెట్టింది .జెనీవా సమీపం లో 27 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ రింగ్ ఇటీవలే రెండు బేర్యాన్స్ కనుగొని ,మరోకటి కూడా ఉండవచ్చు నని తెలిపింది . ఎల్ … Continue reading
భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-3(చివరిభాగం )
భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-3(చివరిభాగం ) మొదటి హైడ్రోజెన్ బాంబ్ పరీక్షదక్షిణ ఫసిఫిక్ లోఎనీవేటోక్ లో 1-11-1952లో జరిగినప్పుడు ఆల్బర్ట్ శాస్త్రవేత్త అక్కడి శిధిలాలను పరిశీలిస్తుంటే ఒక కొత్తమూలకం ను కనుక్కొని దానికి ‘’అయిన్ స్టీనియమ్ ‘’అని పేరుపెట్టారు ..ఫాస్ఫరస్ కు కాంతిమంట ఉండటం తో ఆ గ్రీక్ పేరు సార్ధకమైంది .ఇది … Continue reading
భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-2
భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !-2 భూమి క్రస్ట్ లో 10 శాతం అల్యూమిన0 ఉంది .కానీ మన పూర్వీకులకు దాని గురించి తెలియదు . 1827 లో దాన్ని కనిపెట్టేదాకామనకు తెలియదు ,1960 దాకా అది మన ఇళ్లల్లోకి ప్రవేశించలేదు .అప్పటిదాకా టిన్ కాన్స్ ,టిన్ ఫాయిల్స్ వాడేవారు . ఇందులో అల్యూమినం … Continue reading
భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా !
భూమిపై మూలకాలకు అంతరిక్ష మార్పులకు సంబంధముందా ! ఉంది. ఇదేదో మోకాలికి బట్టతలకు ముడిపెట్టటం కాదు .. సహజ సిద్ధమైన మూడు మూలకాలుమాత్రమే బిగ్ బాంగ్ సమయం లో ఏర్పడ్డాయి .. న్యూక్లియస్ లో ఒకే ప్రోటాన్ ఉన్న హైడ్రోజెన్ అతితేలికైనా సాధారణ మూలకం ..ఇది బిగ్ బాంగ్ కాలం లో ఉత్పత్తి అయింది ..సహజ … Continue reading
మధ్య యుగాల వైద్య విధానం -2(చివరిభాగం )
మధ్య యుగాల వైద్య విధానం -2(చివరిభాగం ) 1322లో పారిస్ లో అయిదుగురు మహిళలనులైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్నారని అరెస్ట్ చేసి విచారణ జరిపారు . అందులో జాక్వెలిన్ ఫెల్సీ అల్మెనియా ను రోగులను పరీక్షిస్తూ నాడి చూస్తూ మూత్రపరీక్ష చేస్తూ ,వాళ్ళ అవయవాలను ముట్టుకొంటున్నందుకు విచారించించగా ఎనిమిదిమంది రోగులు ఆమె వల్లనే తమ జబ్బులు … Continue reading
మధ్య యుగాల వైద్య విధానం -1
మధ్య యుగాల వైద్య విధానం -1 గ్రీకు ,రోమన్ సామ్రాజ్య హవా ఒక వెయ్యేళ్ళు అంటే క్రీ పూ. 1500 నుంచి క్రీ. శ . 400 వరకు సాగింది గ్రీకుల” హిపోక్రటీస్” ,రోమన్ల” క్లాడియస్ గాలేన్”లు అప్పుడు గొప్ప వైద్యులు ఈ రెండిటి పతనం తర్వాత 5 వ శతాబ్ది ప్రారంభ0 నుంచి మరొక వెయ్యేళ్ళ కాలాన్ని మధ్యయుగాల … Continue reading
భయాందోళనలు ఎలా పోతాయి ?
భయాందోళనలు ఎలా పోతాయి ? స్వామి రామా కు పాములంటే విపరీతమైన భయం . హిమాలయాలలో గంగా తీర అరణ్యాలలో నిర్భయం గా పులులు సింహాలమధ్య తిరిగినా పాములంటే భయం ఉండేది . 1939 సెప్టెంబర్ లో రుషీ కేష్ నుంచి వీరభద్ర కు గురువు బెంగాలీ బాబా తో వెడుతూ తెల్లవారుజామునే గంగలో స్నానించి ఒడ్డున … Continue reading
మాం మార్స్ మార్చ్ మాజా
మాం మార్స్ మార్చ్ మాజా ఊహ ,ఆశారావు అన్యోన్య దంపతులు .నిన్న మాం మార్చ్ చేసి మార్స్ కక్ష్య లో ప్రవేశించినప్పటినుంచి వారి మాజాకు అంతులేదు .వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల తీరు -దసరా కనుక సరదాగా కాసేపు – ఊహ –ఏమండీ !అమ్మాయి పెళ్ళిచేశాం .అల్లుడితో అమ్మాయి హనీ మూన్ ఏర్పాటు చేయమని చిలక్కి … Continue reading
జీవ పరిణామం అంటే ఏమిటి ?(what is evolution ?)
జీవ పరిణామం అంటే ఏమిటి ?(what is evolution ?) ‘’వాట్ ఈజ్ ఇవల్యూషన్ ‘అనే పుస్తకాన్ని ఎర్నెస్ట్ మేయర్ రచించాడు .ఇది 2001 లో విడుదలైన పుస్తకం .మేయర్ ను ప్రపంచ ప్రసిద్ధ జీవ పరిణామ శాస్త్ర వేత్త గా భావిస్తారు .అయన రాసిన పుస్తకాలన్నీ అత్యంత ప్రతిభా శీలం గా ఒరిజినల్ గా … Continue reading
విజ్ఞులైన అలనాటి శాస్త్రజ్ఞులు -30(చివరి భాగం ) మరి కొందరు అలనాటి శాస్త్రజ్ఞులు
విజ్ఞులైన అలనాటి శాస్త్రజ్ఞులు -30(చివరి భాగం ) మరి కొందరు అలనాటి శాస్త్రజ్ఞులు త్రిశత –క్రీ.పూ.పదవ శతాబ్ది వాడు .తండ్రి రెండవ వాగ్భటుడు .దీర్ఘ కాలిక వ్యాధులకు ‘’చికిత్సా కలిక ‘’అనే ఒక సిద్ధాంత గ్రంధం రాశాడు .అతిసార ,,మూత్ర పిండాల వ్యాధులను గురించి వివ రించాడు .మూత్ర పిండం లోరాళ్ళు ఫిస్త్యులా రక్త స్రావం … Continue reading
Posted in సైన్స్
Leave a comment
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -29 మనం మరచిన అలనాటి మరికొందరు శాస్త్రజ్ఞులు
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -29 మనం మరచిన అలనాటి మరికొందరు శాస్త్రజ్ఞులు జీవకుడు –క్రీ .పూ .అయిదు ఆరు శతాబ్ది వాడు .పాట్నా దగ్గర రాజ గృహ ఆస్థాన వేశ్య శాలా వతికి కుమారుడు .అప్పుడు మగధ సామ్రాజ్య రాజధాని రాజ గృహ .బౌద్ధం ఉన్నత దశలో ఉన్నప్పుడు గొప్ప వైద్యుడుగా ఉన్నాడు. … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -28 నేత్ర చికిత్స లో రెండవ సర్ఫోజి ‘’రాజే’’
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -28 నేత్ర చికిత్స లో రెండవ సర్ఫోజి ‘’రాజే’’ చత్ర పతి శివాజీ వంశస్తుడు రెండవ సెర్ఫోజి మహా రాజు యుద్ధాలలో ఆరితేరిన వాడు .వైద్యం లో అవిశ్రాంత కృషి సల్పిన వాడు .తమిళ నాడు లో తంజావూర్ లో 1777లో జన్మించాడు … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -26 శాస్త్రజ్ఞులైన అలనాటి రాజులు
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -26 శాస్త్రజ్ఞులైన అలనాటి రాజులు విహంగ శాస్త్ర వేత్త –జహంగీర్ అక్బర్ కొడుకు జహంగీర్ మొగల్ చక్ర వర్తి మాత్రమె కాదు గొప్ప ప్రక్రుతి శాస్త్ర పరిశోధకుడు ,విహంగ శాస్త్ర వేత్త కూడా . 1605-27మధ్య కాలం లో పక్షులను మొక్కలను జంతువులను బాగా పరిశీలించి వివరాలను చెప్పే వాడు .కళా … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -27
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -27 అంతరిక్ష పరిశోధక రాజా జయ సింగ్ రాజా జయ సింగ్ 1686లో జన్మించాడు .అప్పటికే మొగలాయీల పాలన క్షీణ దశ లో ఉంది .యవ్వనం లో ఔరంగ జేబ్ తో సాన్నిహిత్యం సంపాదించాడు .విశాల్ ఘర్ ఆక్రమణకు సాయం చేశాడు .మెచ్చిన జేబు ‘’’’సవా’’బిరుదు ఇచ్చాడు .1797లో మహమ్మద్ … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -25 విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహ
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -25 విమాన శాస్త్రజ్ఞుడు భరద్వాజ మహర్షి భాగవతం లో సాల్వుడు ‘’సౌంభక ‘’అనే విమానం లో ద్వారకా నగరం మీద యుద్ధం చేశాడని ఉంది .గయోపాఖ్యానం లో గయుడు ఆకాశం లో రధం లో వెడుతూ ఉమ్మి వేస్తె అది శ్రీ కృష్ణ్డుడు సూర్యుని కిచ్చే అర్ఘ్యజలం లో పడటం … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -24 అలనాటి మహిళా శాస్త్రజ్ఞులు
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -24 అలనాటి మహిళా శాస్త్రజ్ఞులు ఈ కింది మహిళలు వివిధ రంగాలలో తమ విజ్ఞతను ప్రదర్శించి చరిత్ర పుటల్లో స్తానం సంపాదించుకొన్న వారే . ప్రాచీన యుగం లో– ప్రజాపతి గౌతమి ,ఆమ్రపాలి ,కృపి ,సంఘ మిత్ర గౌతమీ బాలశ్రీ ,ధ్రువ దేవి … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్తజ్నులు -19 ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్
విజ్ఞులైన అలనాటి మన శాస్తజ్నులు -19 ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్ సౌర కుటుంబాన్ని పోలిన లక్షలాది గ్రహ నక్షత్ర సముదాయాలకు ఆలవాల మైన పాల పుంత ఉందని ,దానిని పోలిన ,అంతకంటే పెద్ద వైన అనేక ఖగోళ కుటుమ్బాలు న్నా యని ఖగోళ శాస్త్ర వేత్తలు అనే వారు … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -17 పతంజలి మహర్షి
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -17 పతంజలి మహర్షి సుఖం ,సంతోషం ,ఆనందం మన జీవితానికి ఆలంబన .శరీరానికి లభించే సంతృప్తి ని ‘’సుఖం ‘’అంటాము .మానసిక సంత్రుప్తియే సంతోషం .ఈ రెండిటికి సంతృప్తి కలిగించేది ఆత్మనందం .ఇది ఉత్తమమైనది .దీన్ని సాధించటానికి ఉపయోగ పడేదే ‘’యోగ ‘’ యోగ అంటే సంపూర్ణ స్తాయిలో ఆధ్యాత్మిక … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -16
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -16 —ఖగోళాన్ని భూగోళానికి దింపిన అలనాటి శిల్ప శాస్త్రజ్ఞులు ఒరిస్సా ముఖ్య పట్టణం భువనేశ్వర్ కు ‘’ఆలయాల నగరం ‘’అని పేరు .అక్కడి దేవాలయాలను అంతరిక్ష నక్షత్ర మండలాలకు ప్రతీకలుగా నిర్మించటం విశేషం .నక్షత్ర సీమల మధ్య ఉండే దూరాలు వాటి మధ్య అనుబంధాలే మన ప్రాచీన ఆలయ … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -15
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -15 కొందరు అలనాటి వైద్య శాస్త్రజ్ఞులు -2 అరుణ దత్త పన్నెండవ శతాబ్దికి చెందిన బెంగాలీ వైద్య శాస్త్ర వేత్త .వ్యాఖ్యాన కర్త గా మంచి పేరు .వాగ్భాతుని ‘’అష్టాంగా హృదయ ‘’మీద వ్యాఖ్యానం గా ‘’సర్వాంగ –సుందర ‘’రాశాడు .సుశ్రుత సంహిత మీద కూడా వ్యాఖ్యానం రాశాడు .కాని … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు-14
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు-14 కొందరు సంప్రదాయ వైద్య శాస్త్రజ్ఞుల అగస్త్య మహర్షి అగస్త్య క్రీ.పూ.ఎనిమిదో శతాబ్దానికి చెందిన రుషి భరద్వాజ మహర్షి శిష్యుడు .దక్షిణ భారతం లో స్థిర పడ్డాడు .ద్రావిడ సాహిత్యానికి శాస్త్రాలకు ఆద్యుడు .సిద్ధ వైద్యానికి ఏంతోప్రచారం తెచ్చాడు .తిరునల్వేలి జిల్లాలో ‘’సిద్ధకుట’’కొండమీద వైద్య చికిత్సా కేంద్రం స్తాపించాడు .సిద్ధ వైద్యం … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -13
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -13 కణాదుడు ప్రపంచం లో ప్రతి పదార్ధం సూక్ష్మ కణాల మయం అని రెండు వేల ఎనిమిది వందల క్రితమే చెప్పిన భారతీయ శాస్త్ర వేత్త కణాదుడు .ఈతని తర్వాతే దేమాక్రటీ స్ అనే గ్రీకు శాస్త్ర వేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కాన సముదాయం అని అంతకంటే … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -12
చరక మహర్షి మానవ ఆరోగ్యం ఆటను తీసుకొనే ఆహారం మీదనే ఆధార పడుతుందని తెలుసుకొని ”చరక సంహిత ”అనే గ్రంధాన్ని రాసిన వాడు చరక మహర్షి .శారీరక అవసరాలకు కావలసిన శక్తిని ఆహారం ద్వారానే పొందాలని చెప్పాడు .విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి అనుకొనే వారు పన్నెండు రకాల ఆహార వర్గాలను గురించి తెలుసుకోవాలని వాటిని … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు – 11
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు – 11 సుశ్రుతుడు నూతన మిలీనియం సందర్భం గా 2000 సంవత్సరం లో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర చికిత్స వైద్యుల జాబితాను ఫోటోలతో సహా ప్రచురించింది .అందులో మొదటి పేరు ఆచార్య సుశ్రుతుడిదే .ఆయన పరి శోధనలు ప్రయోగ శాస్త్ర విద్య తోనే ప్రారంభమైంది . సుశ్రుతుడు … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -10
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -10 ధన్వంతరి ఆచార్య ఆయుర్వేద పితామహుడని కీర్తి పొందిన వాడు ఆచార్య ధన్వనతరి .జబ్బు ఎలా చేస్తుంది ,దాని నివారణ ఏమిటి ,ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి మొదలైన విషయాలను గురించి సవివరం గా తెలియ జేసిన వాడు ఈ మహనీయుడు .ఆరోగ్యాన్నిచ్చి ఆయుస్సును పెంచేదే ఆయుర్వేదం అని దానికొక … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -9 వేదాలలో ఉన్న విజ్ఞానం
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -9 వేదాలలో ఉన్న విజ్ఞానం ఋగ్వేదం లోని ఇరవై ఒక్క శాఖలలో నేటి కాలానికి ఉపయోగ పడే శాఖలు రెండు మాత్రమె అవే -విశాకల ,భాష్య శాఖలు .వీటిలో వ్యవసాయ ,వాణిజ్య ,ప్రయాణ ,ఓడల విమానాల తయారీ ,మొదలైన వివరణలున్నాయి .తైత్తిరీయ యజుర్వేదం లో మూడు ప్రకరణాలైన సంహిత … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -7
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -7 వైద్య శాస్త్రం లో మన భాగ స్వామ్యం ప్రాచీన భారతం లో ”సిద్ధ వైద్యం ”ప్రచారం లో ఉండేది .చరకుడు ప్రస్తావించిన వాటిల్లో ఇది కూడా ఒకటి .లోహాలను మందులతో మిశ్రమం చేసే ప్రక్రియే సిద్ధ వైద్యం ..శతాబ్దాల బాటు ఇది ఎంతో మందికి ఉపయోగ పడింది .ఈ … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -6
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -6 ఆచార్య నాగార్జునుడు రసాయన శాస్త్రానికి బీజాలు వేసి ,రస వాద సిద్ధాంతానికి మహా ప్రయోగాలు నిర్వహించిన బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు .క్రీ.శ.931లో గుజరాత్ లోని సోమనాధ దేవాలయ సమీపం లో దైహాక్ అనే గ్రామం లో జన్మించి నట్లు తెలుస్తోంది .బౌద్ధం లో మహా యాన విభాగం లో … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -5
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -5 రసాయనిక ,రస సిద్ధాంతాలకు అలనాటి శాస్త్రజ్ఞుల కృషి భారతీయ ప్రాచీన రసాయన శాస్త్ర విజ్ఞానం కొన్ని శతాబ్దాల పాటు అజ్ఞాతం లో ఉండి పోయింది .భారత ‘’రసాయనిక పారిశ్రామిక పిత’’అని పేరొంది ,ప్రపంచ రసాయన శాస్త్ర వేత్త అయిన ‘’ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే’’రాసిన … Continue reading
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -4
విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -4 ప్రపంచ గణితానికి సేవలందించిన అలనాటి మన గణితశాస్త్రజ్ఞుల కృషి రెండవ భాస్కరా చార్యుడు 1114లో కర్ణాటకలో బీజా పూర్ లో జన్మించాడు .తండ్రి మహేశ్వరోపాధ్యాయులే తొలి గురువు .కన్నడ దేశం లో పుట్టిన తొలి గణితజ్నులు ఇద్దరిలోవీరు ఒకరు ,మరొకరు మహా వీరాచార్యులు .భాస్కరుడు … Continue reading