Tag Archives: అగర్తా

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -10 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -1

  అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -10 8-మళ్ళీ భూగర్భ లోకం లోకి -1  మౌంట్ శాస్తా నుంచి మేము అక్కడికి చేరగానే ‘’ఇక్కడి పూలు ఎంతబాగా ఉన్నాయో చూడు ‘’అంది నాన్సీ .అన్నిరంగులపూలు కనువిందు చేశాయి .మాన్యుల్ వచ్చి పిల్లలతోకూడా వచ్చినదుకు సంతోషం స్వాగతం అన్నాడు .అమ్మమ్మ కూడా చుట్టూ చూసి పరవశించింది ‘’నాకు కలలో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -9 7-టిం కొత్త సంసారం

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -9 7-టిం కొత్త సంసారం సియాటిల్  వెళ్లాలని నిర్ణయించాను.నామనసులో చలా ప్లాన్లున్నాయి .టెలోస్ గురించి వివరంగా ఒక ఆర్టికల్ రాయాలని ఉంది దాన్ని కేయాస్ ప్రింట్ చేస్తానని హామీ ఇచ్చాడు కూడా .అమ్మమ్మని వదిలి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది . స్వీడన్ స్పిరిట్యు యాలిటితో ఆమెవిసిగిపోయింది .నాతో టెలోస్ వస్తుందేమో అడగాలి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -8

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -8 6-అసాధ్య కార్యం అమ్మమ్మకు  అలౌకిక శక్తులతో ఉన్న పరిచయం కొంత ఉత్సాహం కలిగించి౦దినాకు .ఆమెకు పరిచయమైన  అక్కల్ట్ శక్తులున్న వారందరికీ ఫోన్ చేసి పిలిపించి,శనివారం24మందితో  మీటింగ్ పెట్టింది .హాలోఎర్త్ విశేషాలు వారందరికీ బాగున్నాయనిపించాయి .వాళ్ళ ప్రశ్నలకుసమాధానాలిచ్చాను .వెనకకూర్చున్న ఒకాయన నేను ఇక్కడే ఉంటానా ,టెలోస్ గురించి చెబుతావా అని అడిగాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -7 4-సియాటిల్ లో విషాదం -2

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -7 4-సియాటిల్ లో విషాదం -2   ఆంటీ అన్నంతపనీ చేసింది .ఒక మధ్యవయసు అందమైన అమ్మాయి న్యూస్ పేపర్ రిపోర్టర్ గా వచ్చి పలకరించింది .నేను చెప్పిందంతా జాగ్రత్తగా వింటూ పాయింట్లు నోట్ చేసుకొంది.నా బాల్యం గురించి అడిగింది .నేను మాత్రం టెలోస్ గురించే ఎక్కువ చెప్పాను .కొన్ని రోజుల్లోనే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -6 4-సియాటిల్ లో విషాదం

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -6 4-సియాటిల్ లో విషాదం మౌంట్ శాస్తా దిగటం గుర్తులేదుకాని అక్కడ మోటేల్స్, షాపులు కనిపించాయి .అక్కడనుంచి బస్ లో బయల్దేరి దగ్గరున్న ఎయిర్ పోర్ట్ చేరి సియాటిల్ కు వెళ్ళే ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను .అమ్మా చెల్లీ జ్ఞాపకం వచ్చి కన్నీళ్లు చెంపలపై జారాయి .నేను ఇల్లువదిలేనాటికి మా చెల్లి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -5

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -5 3- టిం చేయాల్సిన ముఖ్యమైన పని నాతో డాన్స్ చేసిన అమ్మాయి మనసులో మెదిలి ,ఇక్కడే ఉ౦దామనుకొన్నాను .నా భావం గ్రహించి చిరునవ్వుతో ‘’ఆమె పేరు సిసిల్లా ‘’అన్నాడు .తర్వాత మా గమనం అంతా ఆకాశ విహారమేకనుకు చుట్టూ ఉన్నవి దీక్షగా చూసే అవకాశం లేదు .పర్వతాలు అరణ్యాలు సరస్సులు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -4

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -4 2-భూగర్భ స్వర్గం -2 దీనితోనో సంబంధం లేని వాళ్ళు ,జనం గుంపులుగా చేరారు వారిలో పిల్లలు ,పెద్దలు కూడా ఉన్నారు .సంగీతం పెరుగుతోంది అందరూ డాన్స్ చేస్తున్నారు .’’ఉదయం మొదలు వీళ్ళు డాన్స్ చేస్తూనే ఉన్నారా ?’’అని అడిగితె ‘’ఔను .పనిలో కూడా ఎవరికైనా డాన్స్ చేయాలానిపిస్తే ,గంతులేస్తూ పాడే … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -3

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -3 టిం మరియానాకు మరిన్ని వివరాలు చెప్పాడు ‘’మా అమ్మ నాకోసం బెంగపెట్టుకొంటు౦ది .ఇక్కడ చూడటం అయ్యాక నన్ను ఇంటికి పంపిస్తారా ?అని అడిగాను .’’ఇంకా నీకు వెళ్ళాలనే అనిపిస్తే పంపటానికి ప్రయత్నిస్తాం.ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్లాలని అనుకోరు .ఒక వేళ వాళ్ళు వెళ్లి ఇక్కడి విషయాలు చెప్పినా అక్కడి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -2

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు -2 మరియానాకు టిం తన కథ ఇలా చెప్పాడు-‘’మా నాన్న సముద్ర   కెప్టెన్,ఆయనకు చిన్న స్వంత  కార్గోబోట్ఉంది .సియాటిల్ నున్చి కెనడాలోని వాన్కోవర్ దాకా  దానిలో తిరిగేవాడు .నన్నుకూడా మా అమ్మకూ నాకూ ఇష్టం లేకపోయినా సైలర్ గానే పెంచాడు .మా అమ్మ స్వీడిష్, మానాన్న బ్రిటిష్ .కనుక నాకు రెండుభాషలూ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు భూగర్భ లోక జీవులు రక్షించిన విధం

అగర్తా అనే భూగర్భలోక విశేషాలు 1-భూగర్భ లోక జీవులు రక్షించిన విధం ‘’అనంతత్వంలోకి పారిపోయానా ,లేక అనంతత్వం నుంచా ?’’ఈ ఆలోచనతో ఒక్కసారి గా మేలుకొన్నాను .నేను నిద్రిస్తున్నానో మేల్కొన్నానో స్పస్టంగా చెప్పలేను .కొన్నిసార్లు కలకు నిజానికి తేడా తెలియదు నిద్రలోనూ వాస్తవాన్ని చూస్తాం .అస్పష్ట వస్తువులు స్పష్టంగా స్పష్టంగా ఉన్నవి అస్పష్టంగా కనిపిస్తాయి .నాకు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి