Tag Archives: అపూర్వాంధ్ర పూర్వామాత్యులు

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4 తరిగొప్పుల దత్తన మంత్రి  

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4 4-తరిగొప్పుల దత్తన మంత్రి విజయనగర చక్రవర్తి వీరనరసింహరాయల ప్రధానమంత్రి తరిగొప్పుల దత్తన అని ‘’చంద్రభాను చరిత్ర ‘’లో ఉంది ‘’దత్తనమంత్రి మహా విపక్ష దుర్మద బల మర్మదాభరణ –దురంధర సంగర చాతురీ విశారాదుడగు వెంకట క్షితి పురందరునప్రతిమాన రాజ్య సంపదలు భరి౦పనాకు లిడు భ  వ్యగతి  శ్రితపారిజాతమై  ‘’.వీరనరసింహుడు 1586నుంచి 1614వరకు పాలించాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -3 3-గోపరాజు రామయమంత్రి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -3 3-గోపరాజు రామయమంత్రి కాకతీయ గణపతి దేవుని మంత్రి గోపరాజు రామయమంత్రి .1166నుంచి 1290వరకు గణపతి దేవునికాలం కనుక 13వ శతాబ్దివాడు .ధరణికోట రాజధానిగా రాజుపాలించాడు .1193లో అధికారం లోకి వచ్చినట్లు చిలుకూరి వీరభద్రరావు గారన్నారు .త్రిపురాంతక శాసనం బట్టి 62ఏళ్ళు పాలించాడు .రాజధానిని ధరణికోటనుంచి ఓరుగల్లుకు మార్చి ,శివాలయాలు చెరువులు  భవనాలు కట్టించాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -2

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -2 2-చెల్లకి గంగాధర మంత్రి వేంగి దేశం లో చెల్లకి పురానికి చెందిన చెల్లకి గంగాధర మంత్రి మహామండలేశ్వరుడు రెండవ ప్రోలరాజు మహామాత్యుడు .12వ శతాబ్దివాడు .ఆరువేల నియోగి బ్రాహ్మణుడు .ప్రోలరాజు ఇతనిని మహామంత్రి ని చేసి ,’’యనుకొండ ‘’లో నివాసం ఏర్పాటు చేశాడు .కరీం నగర శాసనం లో ఇతని గురించి వివరంగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -1

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు శీర్షిక చూసి గాబరా పడకండి .రాజరిక వ్యవస్ధలో పేరుపొందిన  గొప్ప తెలుగు మంత్రులు అనిభావం .మంత్రి, అమాత్య, ప్రెగ్గడ పర్యాయపదాలు .సరదాకోసం పై హెడ్డింగ్ పెట్టాను .తమ శేముషితో ,రాజుకు, రాజ్యానికి ,ప్రజలకు విశేష సేవలు అందించిన నాటి మంత్రి పుంగవులలో కొందరిని గురించి తెలియ జెప్పే ప్రయత్నమే ఇది . 1-రావుల … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి