Tag Archives: అమెరికాలో

అమెరికాలోనే అతి

అమెరికాలోనే అతి ‘’సీతా !ఇవాళ పండగరోజు ఏ చీర కడుతున్నావు ?ప్రసాదం ఏం చేస్తున్నావ్ ?ఫోన్ లో అవతలి నుంచి సీత ‘’నువ్వేం చేస్తున్నావో చెప్పు .?’ అవతలి ‘’ఏ చానల్ లో ఎంకయ్యసామి ఇవాళ ఎరుపు చీరకట్టాలని ,ఎర్రన్నం నైవేద్యం పెట్టాలని చెప్పారు ‘’.మరి నువ్వో ?’’ సీత ‘’నీతర్వాత డజను మంది వెయిటింగ్ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

ఐ కాంట్ బ్రీద్’’

ఐ కాంట్ బ్రీద్’’ అంటూ నువ్వు అరచిన ఆ ఆరునిమిషాలు ప్రపంచంలో ప్రళయమే రేపింది బూటు కాళ్ళ కింద నలిగిన నీ గొంతు ప్రాణం కోల్పోయినా ప్రకంపనలే సృష్టించింది పోలీసులు ,సైన్యం ఆగ్రహాన్ని ఆపలేవని ప్రపంచం లో ఎన్నో సంఘటనలు రుజూ చేసి గుర్తు చేశాయ్, అయినా నిస్సిగ్గుగా జాత్యంకారం రెచ్చ గొడ్తున్న దేశాధినేత తన … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

దిగ్విజయంగా జరిగిన 11వ అమెరికాతెలుగు సాహితీ సదస్సు

దిగ్విజయంగా జరిగిన 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నవంబర్ 23, 2019, ఓర్లాండో మహా నగరం, ఫ్లారిడా ఓర్లాండో మహా నగరం లో 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు విజయవంతంగా ముగిసింది. ముందు చెప్పవలసిన నా మాట ఆఖర్న చెప్తాను….అంత వరకూ ఓపికగా ఈ సదస్సు సమీక్ష చదవండి. ఫొటోలు చూడండి. వీడియోలు వీక్షించండి…. ఇక ఫ్లారిడా … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ఆవిష్కరణ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ఆవిష్కరణ న్యూస్ పేపర్ కటింగ్

సరసభారతి పుస్తక ఆవిష్కరణ న్యూస్ పేపర్ కటింగ్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

”అణు శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో

Posted in అమెరికా లో, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

షార్లెట్ సాహితీబంధం -”శ్రీ విళంబి ఉగాది కానుక ”వగైరా

షార్లెట్ సాహితీబంధం -”శ్రీ విళంబి ఉగాది కానుక ”వగైరా

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

షార్లెట్ లో 108 వ సరసభారతి కార్యక్రమం -దసరా సరదా సాహితీకదంబం

షార్లెట్ లో 108 వ సరసభారతి కార్యక్రమం -దసరా సరదా సాహితీకదంబం   సాహితీ బంధువులకు శుభవార్త . 1-10-17 ఆదివారం షార్లెట్ లో సరసభారతి 108 వ కార్యక్రమంగా ”దసరా సరదా సాహితీ కదంబ 0 ”దిగ్విజయంగా మధ్యాహ్నం 2- 30 నుండి రాత్రి 7-30 వరకు నాన్ స్టాప్ గా 5 గంటలసేపు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అమెరికాలో తెలుగు యువ అవధాన తేజం

అమెరికాలో తెలుగు యువ అవధాన తేజం————————- పక్కనే పారుతున్న గోదావరి గలగలతో పోటీ పడి అమెరికాలో ప్రవహిస్తున్న అవధాన చమక్కులు. దత్తపదిలోపృచ్ఛకు లెవరో బాలు, కాలు, చాలు, పాలు పదాలతో భారత్,పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ని వర్ణించమని అడిగితే మరుక్షణంలో సమాధానం వచ్చేసింది తేటగీతిలో బాలు వేసిన వెంటనే బ్యాటునూప కాలుతగులునో యనుచు ప్రేక్షకులు చూడ జయము … Continue reading

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

01-10- 2017 విజయ” దుర్గ” భారతీ అలంకారములో షార్లెట్ తెలుగు అభిమానులను దీవించుగాక.

01-10- 2017  విజయ” దుర్గ” భారతీ  అలంకారములో  షార్లెట్ తెలుగు అభిమానులను  దీవించుగాక.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

దసరా నవరాత్రి సందర్భంగా 57 వ శ్రీ సుందరకాండ పారాయణ

దసరా నవరాత్రి సందర్భంగా 57 వ శ్రీ సుందరకాండ పారాయణ  21-9-17గురు వారంఆశ్వయుజ శుద్ధ పాడ్యమి  నుండి 30-9-17 శనివారంఆశ్వయుజ శుద్ధ దశమి వరకు  దసరా నవరాత్రి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి గారింట్లో  ప్రతి రోజు ఉదయం -6-30 గం నుండి  నా 57 వ సుందరకాండ (షార్లెట్ లో 3 వ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

హాస్యపు ఉండ్రాళ్ళు

హాస్యపు ఉండ్రాళ్ళు               పొద్దున్నే వినాయక చవితి పూజ ఏర్పాట్లు చేసుకొ0టు ఉండగా మా బావ మరిది ”బ్రహ్మం ”ఏదో కొంప మునిగి పోయినట్లు హడావిడి పడుతూ వచ్చాడు .ఏరా ఏమిటి కధ అన్నాను .కదేమిటి బావా నువ్వు సహకరించాలి కాని అందరికి హాస్యపు  సుధ పంచాలని వచ్చాను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కృష్ణం వన్డే జగద్గురు0

నిన్న 15-8-17 మంగళవారం శ్రీ కృష్ణాష్టమి  71 వ భారత స్వాతంత్య్ర దినోత్సవం .ఉదయం మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో బాలకృష్ణ ముద్దుపాదాలను ముగ్గుతో మా శ్రీమతి చిత్రించి బాలకృష్ణుడిని ఆహ్వానించింది .నేను శ్రీకృష్ణఅష్టోత్తరం విష్ణుసామ్ తో సహస్రనామ0 తో కన్నయ్యకు పూజచేసి మా ఆవిడ చేసిన అటుకులు ,కట్టెకారం తో పాలు పెరుగు వెన్న … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 సంసారంలో రిగమపదనిసలు 

సంసారంలో రిగమపదనిసలు ఒక కాలనీలో ఆటగాళ్ల ,సంగీత వాద్యకారుల సంతానం నోచుకోని  భార్యలంతా చిన్న బోయిన ముఖాలతో ఆ కాలనీకి పెద్ద బాలమ్మగారి ఎదుట  ఒక రోజు సమావేశమై తమ సంసార గోడు వెళ్ళ  బుచ్చుకొని ఏదైనా సలహా చెప్పమని కోరారు .  .  ముందుగా క్రికెట్ లో బౌలర్ భార్య ”బామ్మా !ఏం చెప్పను నా గోడు .ఆటలో వికెట్లు తీస్తాడుకాని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

భారత స్వాతంతత్య్ర దినోత్సవం శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

–    శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు—   సాహితీ బంధువులకు ,సోదరీమణులకు రేపు 4-8-17 రెండవ శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

లలితా సహస్రనామ పారాయణ

సరసభారతి 105 వ సమావేశం గా 28-7-17 శుక్రవారం రాంకీ గృహం లో లలితా సహస్రనామ పారాయణ -దుర్గాప్రసాద్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

56 వ శ్రీ సుందరకాండ పారాయణం 

56 వ శ్రీ సుందరకాండ పారాయణం   శ్రావణమాస సందర్భంగా 27-7-2017 గురువారం నుండి 4-8-17 శుక్రవారం (వరలక్ష్మీ వ్రతం )వరకు 9 రోజులు నాచే 56 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ సువర్చలాన్జనేయ శతక పారాయణ   ఉదయం 7-30 నుండి 9-30 వరకు షార్లెట్ లోని మా అమ్మాయి వాళ్ళ స్వగృహం లో భగవదనుగ్రహం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ/ ఆషాఢ శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలు

  ఆషాఢ శుద్ధ ఏకాదశి 4-7-17 మంగళవారం శయన ఏకాదశి అనే తోలి ఏకాదశి శుభాకాంక్షలు  

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

జూన్ 27 మంగళవారం నా పుట్టిన రోజు .77 వెళ్లి 78 వచ్చిన సందర్భంగా సాహితీ బంధువులకు శుభ కామనలు

జూన్ 27 మంగళవారం నా పుట్టిన రోజు .77 వెళ్లి 78 వచ్చిన సందర్భంగా సాహితీ బంధువులకు శుభ కామనలు -దుర్గాప్రసాద్    ఈ సందర్భంగా — మహాన్యాస పూర్వక శ్రీ రుద్రాబిషేకం ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 27-6-17 మంగళవారం షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మా దంపతులచేత ఉదయం 7-30 … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మహాన్యాస పూర్వక శ్రీ రుద్రాబిషేకం ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

మహాన్యాస పూర్వక శ్రీ రుద్రాబిషేకం ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 27-6-17 మంగళవారం షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మా దంపతులచేత ఉదయం 7-30 నుండి 10 గంటలవరకు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వార్లకు అష్టోత్తర సహస్రనామార్చన అనంతరం  ‘’పంచాగ రుద్ర పంచముఖ ధ్యాన ,న్యాస పూర్వక  సంపుటీ కరణ ,దశాంగ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

శ్రీ గ్రంధి హరి గారింట్లో 3-6-17 శనివారం సాయంత్రం రుద్రాభిషేకం

శ్రీ గ్రంధి హరి గారింట్లో 3-6-17 శనివారం సాయంత్రం రుద్రాభిషేకం

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

అమెరికా అమరవీరుల సంస్మరణ దినం

––

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

మే 27-28 లో రాయీదగ్గర ఫయెట్టేవిల్ లో జరిగిన సత్యసాయి బాబా సాయిబాబా వార్షిక రిట్రీట్

మే 27-28 లో రాయీదగ్గర ఫయెట్టేవిల్ లో జరిగిన సత్యసాయి బాబా సాయిబాబా వార్షిక రిట్రీట్

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

నోర్సేగాడ్స్

నోర్సేగాడ్స్ నోర్సే అంటే  నార్త్ అంటే ఉత్తర ప్రాంతం . అక్కడి ప్రజలను నోర్సే మెన్ అంటారు . వీరి భాష ఓల్డ్ నోర్సే భాష లేక ఐస్లాండిక్  భాష అంటారు  ఇది ఇండో యూరోపియన్ భాషలో ఉత్తర జర్మనీ భాష .ఈనాటి స్కాండినేవియన్ భాషకు ప్రాచీన భాష  వీరు మధ్య ,ఉత్తర స్కాండినేవియా దేశపు ఆటవిక సముద్ర … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

21-5-17 ఆదివారం షార్లెట్ లో హనుమజ్జయంతి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి కళ్యాణం

This gallery contains 11 photos.

More Galleries | Tagged | Leave a comment

షార్లెట్ యూనివర్సిటీలో బంగారు గణికార్మికుని శిలా విగ్రహం ,యుని వర్సిటీకి పునర్జీవనం తెచ్చిన కోన్

షార్లెట్ యూనివర్సిటీలో బంగారు గణికార్మికుని శిలా విగ్రహం ,యుని వర్సిటీకి పునర్జీవనం తెచ్చిన కోన్    49 NERS                                       BONNIE E CONE

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి

    షార్లెట్ లో 55 వ శ్రీ సుందరకాండ పారాయణ ,శ్రీ హనుమజ్జయంతి    వైశాఖ బహుళ దశమి 21-5-17 ఆదివారం శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో 17-5-17 బుధవారం నుండి 21-5-17 ఆదివారం వరకు ఉదయం 7-30 గం  నుండి 9-30 గం  వరకు 5 … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మా పెద్దమనవడుచి సంకల్ప్ ఏం ఎస్ గ్రాడ్యుయేషన్ ఫోటోలు -షార్లెట్ యూని వర్సిటి -12-5-17

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

అమెరికా పూల ఆనందం

This gallery contains 12 photos.

More Galleries | Tagged | Leave a comment

సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ జయంతి -7-5-17 ఆదివారం షార్లెట్ సాయి సెంటర్

This gallery contains 13 photos.

More Galleries | Tagged | Leave a comment

మా బంధువు వేలూరి పవన్ కుమార్తె చి ప్రశాంతి పుట్టిన రోజు 6-5-17 రాత్రి వాళ్ళఇంట్లో విందు

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

స్కూల్ లో మా మనవడు చి ఆశుతోష్ ట్రంపెట్ కచేరి -4-5-17 సాయంత్రం

This gallery contains 8 photos.

More Galleries | Tagged | Leave a comment

సరసభారతి పురస్కారం

29-4-17 శనివారం షార్లెట్ లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో  చక్కని సంగీతస్వరాలతో భక్తి కీర్తనలు గానం చేసిన సంగీతం టీచర్ శ్రీమతి పద్మశ్రీ ,గారికి ”షార్లెట్ స్కై లార్క్ ”అనే బిరుదు ను ,కుమారి గాయత్రికి ”షార్లెట్ కౌమార కోకిల ”బిరుదాన్నీ సరదాగా అందరి సమక్షం లో ఇచ్చి గాయత్రికి సరసభారతి పురస్కారం  గా … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

షార్లెట్ శంకర జయంతి

షార్లెట్ శంకర జయంతి

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

మణిద్వీప పూజ

షార్లెట్ లో మా అమ్మాయి స్నేహితురాలు శ్రీమతి గోసుకొండ అరుణ ఇంట్లో 28-4-17 శుక్రవారం మధ్యాహ్నం  మణిద్వీప ప్పోజ ,వాయనం భోజనం ఫోటోలు 

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

షార్లెట్ లో శ్రీశంకర జయంతి

— జగద్గురు శ్రీ శంకరాచార్య జయంతి -ఆహ్వానం వైశాఖ శుద్ధ పంచమి శ్రీ శంకర జయంతి సందర్భంగా షార్లెట్ లో మా అమ్మాయి ,ఛి సౌ విజయలక్ష్మి అల్లుడు శ్రీ కోమలి సా౦బావధాని స్వగృహం లో 29-4-17 శనివారం నాడు శ్రీ శంకరాచార్య జయంతిని నిర్వహిస్తున్నారు .                                    కార్య క్రమం ఉదయం 7 గం లకు … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అమెరికాలో షార్లెట్ లోని మా అమ్మాయి ఇంట్లో తెలుగు క్లాసులు

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

అయిదవ సారి అమెరికా ప్రయాణం లో పదనిసలు

అయిదవ సారి అమెరికా ప్రయాణం లో పదనిసలు సుమారు నెలన్నర కిందట మయ అమ్మాయి విజయలక్ష్మి మయ ఇద్దరికి అమెరికా ప్రయాణం టికెట్లు కొని ఆశ్చర్య పరచింది .అప్పటి నుంచే ప్రయాణం ఏర్పాట్లు మొదలు .అయితే వారం ముందుదాకా ఎవరికీ చెప్పలేదు .శ్రీ హేవలంబి ఉగాది వేడుకలనాడు సరసభారతి సమావేశం లో 26-3-17 న అందరికి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పుట్టిన రోజు శుభాకాంక్షలు

సరసభారతికి అత్యంత ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి 80 వ జన్మ  దినోత్సవ (10-1-15)సందర్భం గా మా కుటుంబం తరఫునా సరసభారతి తరాఫునా శుభాకాంక్షలు అంద  జేస్తున్నాం మంచి ఆరోగ్యం తో ఆనందం గా జీవితం కొన న సాగాలని అందరి వాంచితం ..  మరో శుభ వార్త కూడా -నేను అంతర్జాలం లో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

స్వర్గీయ బాపు కు బాష్పాంజలి

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

రీనె గునాన్ (అబ్దల్ వహీద్ యాహ్యా)

రీనె గునాన్ (అబ్దల్ వహీద్ యాహ్యా) నా అమెరికా హితులు  మిత్రులు ,ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు నేను తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం అంటూ ఆర్డర్ చేసి పంపిన  రీనె  గునాన్ అనే ఫ్రెంచ్ రచయిత రాసిన అనేక ఆధ్యాత్మిక వ్యాస సంపుటి ‘’ది ఎస్సేన్షియల్’’నాకు సెప్టెంబర్ ఒకటిన అందింది .చదవటం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆంటోని డీ సెయింట్ ఎక్సూపరి

ఆంటోని డీ సెయింట్ ఎక్సూపరి జాయ్డి. డి ఏం .రాబిన్సన్ అనే రచయితా ‘’అంటోని డీ సెయింట్ ఎక్సూపరి అనే పైలట్ ‘’జీవితం పై రాసిన పుస్తకం చదివాను .ఎక్సూపరి ఒక విమాన పైలట్ .చాలా ధైర్య సాహసాలతో అనేక విన్యాసాలు చేశాడు ఎడారుల్లో విమానం కూలి పొతే అయిదు రోజులు నీళ్ళు ,ఆహారం లేకుండా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సోమర్సెట్ మాం

సోమర్సెట్ మాం ఫారెస్ట్ డి .బట్ అనే రచయిత సోమర్సెట్ మాం అనే ప్రఖ్యాత ఆంగ్ల రచయితపై రాసిన పుస్తకం చదివాను .నూట నలభై అయిదు పేజీలున్న ఈ పుస్తకం నన్ను బాగా చదివించి అయన గురించిన విషయాలను తెలుసుకోనేట్లు చేసింది .ఆతను రాసిన ఒక కధను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ పుస్తకం లో ఉంది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హ్యూమన్ వైబ్రేషన్స్

హ్యూమన్ వైబ్రేషన్స్ కాన్రాడ్ రిచెర్ అనే అమెరికా రచయిత. ‘’ది సీ ఆఫ్ ది గ్రాస్ ,ది ట్రీస్ ,ది టౌన్ నవలలు రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .తన తండ్రిపై ‘’ఏ సింపుల్ ఆనరబుల్ మాన్ ‘’అనే పుస్తకం రాశాడు .అతని రచనలన్నీ వేదాంత ధోరణిలో శాస్త్రీయ దృక్పధం తో ఉంటాయి  .జీవితాంతం ఒకే … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment