Tag Archives: అరుంధతి’

జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -3 (చివరి భాగం )

  జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -3 (చివరి భాగం )      ‘’అర్ధ రూపాయి ‘’కధ లో మానవత్వం ఎప్పటి కైనా జయిస్తుందన్న ఆశకల్పిస్తుంది .ఆసురీ శక్తులపై మానవత్వం విజయం సాధించాలి అన్న ఆశకు ,సత్యానికి దివిటీ ఈ కద .సత్యమూర్తి పేరు అతన్ని ఎప్పుడూ ‘’రాంగ్ ట్రాక్ ‘’నుంచి  మళ్ళిస్తూ ,మంచి మార్గం లో పడేస్తుంది .అందుకే తాత్కాలికం గా తప్పు చేసినా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జానకీ జాని గారి అరుంధతి -2

   జానకీ జాని గారి అరుంధతి -2           ‘’యదా కాష్టం చ ‘’కదా సంగతి మన రాజ మండ్రిబారతీయ సాహిత్య పరిషత్ సభలో మీ నుంచే విన్నాను .ఇందులోనూ అరుంధతి యే..ఈ అరుంధతిని అందుకోవాలన్న ఆరాటమే కాని ప్రయత్నం చేయని అసమర్ధుడు ఆనంద రావు .ఆనందం మనసులోనే క్రియలో లేనివాడు . అతను కలల్ని తిని బతికే గొంగళి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -1

        జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -1        1994 లో రాజమండ్రి లో భారతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యం లో మూడు రోజుల పాటు సాహితీ సదస్సు జరిగింది .ఆ నాటి పరిషత్ అధ్యక్షులు నాకు పరమ ఆప్తులు ,ప్రఖ్యాత కదా రచయితశ్రీ ఆర్.ఎస్.కే.మూర్తి గారు .కప్పగంతుల మల్లికార్జున రావు గారు రాజమండ్రి సభలను న భూతో గా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment